ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నటి ఇంట్లో వ్యాపారవేత్త ఆత్మహత్య.. కన్నడ ఇండస్ట్రీలో కలకలం
    01 Thu 18:32

    నటి ఇంట్లో వ్యాపారవేత్త ఆత్మహత్య.. కన్నడ ఇండస్ట్రీలో కలకలం

    • కన్నడ నటి కృషి తపండా ఇంట్లో వ్యాపారవేత్త వైశాఖ్ ఆత్మహత్య
    • బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకుని మృతి
    • ఆత్మహత్యకు ముందు నటికి సందేశాలు పంపిన వైశాఖ్
    • ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
  • ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌ ట్రోపీ విలువ ఎంతో తెలుసా?
    02 Thu 18:27

    ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌ ట్రోపీ విలువ ఎంతో తెలుసా?

    • రూ.6.73 కోట్లకు చేరిన ఫిఫా వరల్డ్‌కప్‌ ట్రోఫీ బంగారం విలువ 
    • 2022తో పోలిస్తే రెండింతలకు పైగా పెరిగిన విలువ
    • ట్రోఫీలో 4.93 కిలోల స్వచ్ఛమైన బంగారం
    • మొత్తం బరువు 6.175 కిలోలు
    • 1974లో ట్రోఫీ విలువ కేవలం 25 వేల డాలర్లు
  • ఏఐ భవిష్యత్తుకు కొత్త ఇంధనం.. ఐబీఎం సరికొత్త చిప్‌ టెక్నాలజీ
    03 Thu 18:16

    ఏఐ భవిష్యత్తుకు కొత్త ఇంధనం.. ఐబీఎం సరికొత్త చిప్‌ టెక్నాలజీ

    • తొలి 0.7 నానోమీటర్‌ చిప్‌ టెక్నాలజీని ఆవిష్కరించిన ఐబీఎం
    • ‘నానోస్టాక్‌’ అనే కొత్త 3డీ ట్రాన్సిస్టర్‌ నిర్మాణం వినియోగం
    • గోరు గోటి పరిమాణంలో 100 బిలియన్‌ ట్రాన్సిస్టర్లు
    • 2 నానోమీటర్‌ చిప్‌ల కంటే రెట్టింపు ట్రాన్సిస్టర్‌ సాంద్రత
    • 50% అధిక పనితీరు లేదా 70% ఎక్కువ విద్యుత్‌ సామర్థ్యం
  • భారత్‌పై తన అభిమానాన్ని చాటుకున్న ఇటలీ ప్రధాని మెలోని
    04 Thu 18:11

    భారత్‌పై తన అభిమానాన్ని చాటుకున్న ఇటలీ ప్రధాని మెలోని

    • 'జార్జియాస్ విజన్' పేరుతో పుస్తకం రాసిన మెలోని
    • ఢిల్లీ పర్యటన సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా తన పోస్టర్లు చూసి మురిసిపోయానన్న మెలోని
    • తన ఫొటోలతో స్వాగతం పలికిన భారత్‌కు థాంక్స్ అని వ్యాఖ్య
  • బస్సులో ప్రయాణించిన సీఎం విజయ్
    05 Thu 17:51

    బస్సులో ప్రయాణించిన సీఎం విజయ్

    • 300 కొత్త బస్సులను ప్రారంభించిన విజయ్
    • ఒక బస్సు ఎక్కి ప్రయాణించిన సీఎం
    • డ్రైవర్, కండక్టర్‌తో ఫొటోలకు పోజులిచ్చిన విజయ్
  • రష్యాకు భారత పెట్రోల్‌.. ఉక్రెయిన్‌ దాడుల ప్రభావం!
    06 Thu 17:50

    రష్యాకు భారత పెట్రోల్‌.. ఉక్రెయిన్‌ దాడుల ప్రభావం!

    • ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులతో దెబ్బతిన్న రష్యా రిఫైనరీలు
    • భారత్‌ నుంచి పెట్రోల్‌ దిగుమతులకు రష్యా ప్రణాళిక
    • దిగుమతి కంపెనీలకు సబ్సిడీల ప్రతిపాదన
    • జూన్‌ 2026లో భారత్‌ రష్యా చమురు కొనుగోలు రికార్డు స్థాయికి
    • రష్యాలో రోజుకు 25 వేల టన్నుల పెట్రోల్‌ కొరత
  • వెనిజులాలో భూకంప విలయం.. 164 మంది మృతి
    07 Thu 17:38

    వెనిజులాలో భూకంప విలయం.. 164 మంది మృతి

    • 971 మందికి పైగా గాయాలు
    • 7.2, 7.5 తీవ్రతలతో వరుస ప్రకంపనలు
    • లా గ్వైరా ప్రాంతంలో భారీ విధ్వంసం
    • అనేక భవనాలు కూలిపోవడంతో సహాయక చర్యలు
    • ప్రధాన విమానాశ్రయం, మెట్రో సేవలకు అంతరాయం
  • సాయికృష్ణ హత్య వెనుక కూటమి కీలక నేతల ఒత్తిళ్లు ఉన్నాయి: వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు
    08 Thu 17:25

    సాయికృష్ణ హత్య వెనుక కూటమి కీలక నేతల ఒత్తిళ్లు ఉన్నాయి: వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు

    • ల్యాండ్ డీల్ వివాదంలో అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ ఒత్తిడి తెచ్చారన్న రాచమల్లు
    • సాయికృష్ణపై రెండు నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్న మాట వాస్తవమేనని వెల్లడి
    • థర్డ్ డిగ్రీ ఉపయోగించి సాయికృష్ణను చంపేశారని ఆరోపణ
  • చైనా లక్ష్యంగా భారత్‌ కొత్త వ్యూహం.. దూరం నుంచే దెబ్బ
    09 Thu 17:13

    చైనా లక్ష్యంగా భారత్‌ కొత్త వ్యూహం.. దూరం నుంచే దెబ్బ

    • చైనాను దృష్టిలో పెట్టుకుని రక్షణ వ్యూహాలు రూపొందిస్తున్న భారత్‌
    • దీర్ఘశ్రేణి క్షిపణుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
    • భారత్‌ వద్ద 24 అగ్ని-5 క్షిపణులు ఉన్నట్లు SIPRI అంచనా
    • అగ్ని-5 పరిధి సుమారు 5,000 కిలోమీటర్లు
    • దేశీయ రక్షణ ఉత్పత్తి రూ.1.78 లక్షల కోట్లకు పెరుగుదల
  • ఉద్యోగులకు అలర్ట్‌.. ఈపీఎఫ్‌ఓ సేవలు 4 రోజులు బంద్‌!
    10 Thu 16:52

    ఉద్యోగులకు అలర్ట్‌.. ఈపీఎఫ్‌ఓ సేవలు 4 రోజులు బంద్‌!

    • జూన్ 26 నుంచి 29 వరకు ఈపీఎఫ్‌వో ఆన్‌లైన్ సేవలు నిలిపివేత
    • సిస్టమ్ మైగ్రేషన్‌, అప్‌గ్రేడ్ పనుల కోసం నిర్ణయం
    • పీఎఫ్ క్లెయిమ్‌లు, ఈ-పాస్‌బుక్ సేవలు అందుబాటులో ఉండవు
    • ఈసీఆర్ ఫైలింగ్‌, యూఏఎన్ లింకింగ్ కూడా తాత్కాలికంగా నిలిపివేత
    • జూన్ 30 నుంచి సేవలు పునరుద్ధరణకు అవకాశం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV