01 Thu 18:52 2028 నాటికి ఫస్ట్ ఫేజ్ పూర్తి: అమరావతి బసవతారకం ఆసుపత్రి సైట్‌లో బాలకృష్ణ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన బాలయ్య నిర్మాణ పనులు చాలా వేగంగా సాగుతున్నాయని వెల్లడి లాభాపేక్ష లేకుండా క్యాన్సర్ బాధితులకు సేవ చేయడమే లక్ష్యమన్న బాలయ్య
02 Thu 18:48 రోడ్డు మీద ఫైన్ కాదు.. కోర్టుకు వెళ్లాల్సి వచ్చే ట్రాఫిక్ తప్పులు ఇవే ప్రతి ట్రాఫిక్ చలాన్‌ను రోడ్డుపైనే చెల్లించలేరు కొన్ని ఉల్లంఘనలకు నేరుగా కోర్టు చలాన్ జారీ డ్రంక్ అండ్ డ్రైవింగ్, రాంగ్‌రూట్ వంటి కేసులు కోర్టుకు వెళ్లే అవకాశం జరిమానా నిర్ణయం కోర్టు పరిధిలో ఉంటుంది కోర్టు నోటీసులను నిర్లక్ష్యం చేస్తే సమస్యలు పెరిగే అవకాశం
03 Thu 18:32 నటి ఇంట్లో వ్యాపారవేత్త ఆత్మహత్య.. కన్నడ ఇండస్ట్రీలో కలకలం కన్నడ నటి కృషి తపండా ఇంట్లో వ్యాపారవేత్త వైశాఖ్ ఆత్మహత్య బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకుని మృతి ఆత్మహత్యకు ముందు నటికి సందేశాలు పంపిన వైశాఖ్ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
04 Thu 18:27 ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ట్రోపీ విలువ ఎంతో తెలుసా? రూ.6.73 కోట్లకు చేరిన ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీ బంగారం విలువ 2022తో పోలిస్తే రెండింతలకు పైగా పెరిగిన విలువ ట్రోఫీలో 4.93 కిలోల స్వచ్ఛమైన బంగారం మొత్తం బరువు 6.175 కిలోలు 1974లో ట్రోఫీ విలువ కేవలం 25 వేల డాలర్లు
05 Thu 18:16 ఏఐ భవిష్యత్తుకు కొత్త ఇంధనం.. ఐబీఎం సరికొత్త చిప్ టెక్నాలజీ తొలి 0.7 నానోమీటర్ చిప్ టెక్నాలజీని ఆవిష్కరించిన ఐబీఎం ‘నానోస్టాక్’ అనే కొత్త 3డీ ట్రాన్సిస్టర్ నిర్మాణం వినియోగం గోరు గోటి పరిమాణంలో 100 బిలియన్ ట్రాన్సిస్టర్లు 2 నానోమీటర్ చిప్‌ల కంటే రెట్టింపు ట్రాన్సిస్టర్ సాంద్రత 50% అధిక పనితీరు లేదా 70% ఎక్కువ విద్యుత్ సామర్థ్యం
06 Thu 18:11 భారత్‌పై తన అభిమానాన్ని చాటుకున్న ఇటలీ ప్రధాని మెలోని 'జార్జియాస్ విజన్' పేరుతో పుస్తకం రాసిన మెలోని ఢిల్లీ పర్యటన సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా తన పోస్టర్లు చూసి మురిసిపోయానన్న మెలోని తన ఫొటోలతో స్వాగతం పలికిన భారత్‌కు థాంక్స్ అని వ్యాఖ్య
07 Thu 17:51 బస్సులో ప్రయాణించిన సీఎం విజయ్ 300 కొత్త బస్సులను ప్రారంభించిన విజయ్ ఒక బస్సు ఎక్కి ప్రయాణించిన సీఎం డ్రైవర్, కండక్టర్‌తో ఫొటోలకు పోజులిచ్చిన విజయ్
08 Thu 17:50 రష్యాకు భారత పెట్రోల్.. ఉక్రెయిన్ దాడుల ప్రభావం! ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో దెబ్బతిన్న రష్యా రిఫైనరీలు భారత్ నుంచి పెట్రోల్ దిగుమతులకు రష్యా ప్రణాళిక దిగుమతి కంపెనీలకు సబ్సిడీల ప్రతిపాదన జూన్ 2026లో భారత్ రష్యా చమురు కొనుగోలు రికార్డు స్థాయికి రష్యాలో రోజుకు 25 వేల టన్నుల పెట్రోల్ కొరత
09 Thu 17:38 వెనిజులాలో భూకంప విలయం.. 164 మంది మృతి 971 మందికి పైగా గాయాలు 7.2, 7.5 తీవ్రతలతో వరుస ప్రకంపనలు లా గ్వైరా ప్రాంతంలో భారీ విధ్వంసం అనేక భవనాలు కూలిపోవడంతో సహాయక చర్యలు ప్రధాన విమానాశ్రయం, మెట్రో సేవలకు అంతరాయం
10 Thu 17:25 సాయికృష్ణ హత్య వెనుక కూటమి కీలక నేతల ఒత్తిళ్లు ఉన్నాయి: వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ల్యాండ్ డీల్ వివాదంలో అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ ఒత్తిడి తెచ్చారన్న రాచమల్లు సాయికృష్ణపై రెండు నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్న మాట వాస్తవమేనని వెల్లడి థర్డ్ డిగ్రీ ఉపయోగించి సాయికృష్ణను చంపేశారని ఆరోపణ