01 Thu 12:06 ప్రజా రాజధానిలో బాలకృష్ణ కొత్త సినిమా.. క్లాప్ కొట్టిన మంత్రి లోకేశ్ అమరావతిలో నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవం ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టిన మంత్రి నారా లోకేశ్ ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ సినిమాతో పాటు క్రియేటర్ ఎకానమీని కూడా ప్రోత్సహిస్తామన్న లోకేశ్ కార్యక్రమంలో మంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖుల హాజరు
02 Thu 11:58 బాలయ్య కల సాకారం.. రాజధానిలో కొరటాల శివతో కొత్త చిత్రం ప్రారంభం అమరావతి వేదికగా ఘనంగా జరిగిన పూజా కార్యక్రమాలు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం రాజధానిలో వేడుక జరపడం బాలయ్య కల అని చెప్పిన నిర్మాత ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్, 2027 వేసవిలో సినిమా విడుదల
03 Thu 11:26 మహా కూటమిలో ముసలం.. మనం నిజంగా కలిసే ఉన్నామా? అంటూ ఉద్ధవ్ ఠాక్రే ఆవేదన! మహా వికాస్ అఘాడీ కీలక సమావేశానికి 23 మంది ఎమ్మెల్యేల గైర్హాజరు హాజరుకాని వారిలో శరద్ పవార్, జయంత్ పాటిల్, నానా పటోలే ఆరుగురు శివసేన ఎంపీలు షిండే వర్గంలో చేరిన కొన్నాళ్లకే ఈ పరిణామం మహా కూటమి భవిష్యత్తుపై మరింత బలపడుతున్న సందేహాలు
04 Thu 11:22 ప్రస్తుత రాజకీయాలు దిగజారిపోయాయి: కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాలు వ్యక్తిగత విమర్శలుగా మారిపోయాయన్న కిరణ్ కుమార్ రెడ్డి సిద్ధాంతాలను పక్కనబెట్టి ఒకరినొకరు కించపరుచుకుంటున్నారని విమర్శ టీవీ డిబేట్లను కుటుంబంతో కలిసి చూసే పరిస్థితి లేదని వ్యాఖ్య
05 Thu 11:02 ఉచిత బస్సు రద్దీ.. డ్రైవర్లు, కండక్టర్లపై దాడులు చేస్తున్న మహిళలు.. బస్సులు నిలిపివేసిన అవనిగడ్డ సిబ్బంది అవనిగడ్డ బస్ డిపో వద్ద హఠాత్తుగా బస్సులు నిలిపివేసిన సిబ్బంది మహిళా ప్రయాణికులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన దాడి చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్
06 Thu 10:50 ఇది సార్ కోహ్లీ బ్రాండ్.. 24 గంటల్లో రూ.138 కోట్ల వ్యాపారం! వన్8 బ్రాండ్ పేరుతో షూస్ ఆవిష్కరించిన విరాట్ కోహ్లీ 24 గంటల్లోనే లక్షన్నర జతల అమ్మకాలతో సరికొత్త రికార్డు టెస్ట్ పరుగులకు గుర్తుగా రూ. 9,230గా ధర నిర్ణయం
07 Thu 10:27 ఐఫోన్ కెమెరాలో విప్లవాత్మక మార్పు.. చూసిందే తడవుగా వివరాలను చెప్పేయనున్న సిరి! ఐఫోన్ కెమెరా యాప్‌లో కొత్తగా 'సిరి మోడ్' ఫీచర్ పరిచయం iOS 27 రెండో బీటాలో కీలక అప్‌డేట్‌ను విడుదల చేసిన యాపిల్ పరిసరాల్లోని వస్తువులు, ప్రదేశాలను గుర్తించి సమాచారం అందించనున్న సిరి రెస్టారెంట్ల రివ్యూలు, మ్యాప్స్ వంటి వివరాలు నేరుగా కెమెరా ద్వారానే పొందే సౌలభ్యం
08 Thu 10:25 శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడిపై వ్యాఖ్యలు.. హైకోర్టు వేదికగా విచారం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ ఎన్నికల సమయంలో కార్తికేయ చౌహాన్‌పై రాహుల్ విమర్శలు పరువు నష్టం కేసు వేసిన కార్తికేయ తన వ్యాఖ్యలు కార్తికేయను ఉద్దేశించి చేసినవి కావన్న రాహుల్
09 Thu 10:22 శరీరంపై దురద, ఎర్రటి పొక్కులతో బాధపడుతున్నారా?.. మీ ఫ్రిజ్‌లోనే ఉంది అసలైన మందు! ఓట్ మీల్, చందనం, కలబందతో తక్షణ ఉపశమనం చర్మానికి చలువనిచ్చి దురదను తగ్గించే సహజ మార్గాలు సమస్య తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచన
10 Thu 10:19 వింబుల్డన్ రుచి... ఇక ఢిల్లీ కుల్ఫీలో! వింబుల్డన్ భాగస్వామ్యంతో కురేమల్స్ ప్రత్యేక కుల్ఫీ విడుదల భారత్‌లో పెరిగిన ఆదరణతో స్ట్రాబెర్రీస్ అండ్ క్రీమ్ ఫ్లేవర్ పరిచయం ప్రపంచంలోనే వింబుల్డన్‌కు భారత్‌లో అత్యధిక ప్రేక్షకులు జూన్ 23 నుంచి జూలై 12 వరకు ఢిల్లీలోని ఎంపిక చేసిన కేంద్రాల్లో లభ్యం 150 ఏళ్ల వింబుల్డన్, 100 ఏళ్ల కురేమల్స్ సంప్రదాయాల కలయిక