ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సీనియర్ ప్లేయర్ హోటల్ గదిలో భర్త.. కెప్టెన్ ఫాతిమా సనా గుస్సా.. పాక్ మహిళల జట్టులో రచ్చరచ్చ
    01 Thu 09:48

    సీనియర్ ప్లేయర్ హోటల్ గదిలో భర్త.. కెప్టెన్ ఫాతిమా సనా గుస్సా.. పాక్ మహిళల జట్టులో రచ్చరచ్చ

    • వరల్డ్ కప్‌లో పాక్ మహిళల జట్టు దారుణ ప్రదర్శన
    • కెప్టెన్ ఫాతిమా సనా, మెంటార్ వహాబ్ రియాజ్ మధ్య విభేదాలు
    • సీనియర్ ప్లేయర్ భర్త హోటల్ గదిలో ఉండటంపై చెలరేగిన వివాదం
    • జట్టులో గ్రూపులు, కోచ్‌ల పట్ల ఆటగాళ్లలో అసంతృప్తి
    • నిరంతరం కోచ్‌ల మార్పుతో అస్థిరంగా మారిన పాక్ మహిళల టీమ్‌
  • హర్మూజ్ మార్గం క్లియర్.. భారత్‌కు వస్తున్న 30 నౌకలు!
    02 Thu 09:45

    హర్మూజ్ మార్గం క్లియర్.. భారత్‌కు వస్తున్న 30 నౌకలు!

    • అమెరికా-ఇరాన్ చర్చల తర్వాత హర్మూజ్ జలసంధిలో రాకపోకల పునరుద్ధరణ
    • ఇప్పటికే జలసంధిని దాటిన 30 భారత నౌకలు, మరో 26 ప్రయాణానికి సిద్ధం
    • ముడిచమురు, ఎల్‌పీజీ, ఎరువుల సరఫరాకు తొలగిన ఆటంకాలు
    • 'ఆపరేషన్ ఊర్జా సురక్ష'తో భారత నౌకలకు రక్షణ కల్పిస్తున్న ప్రభుత్వం
  • నెట్టింట వైరల్ అవుతున్న ‘సుశీల దీదీ’ క్రేజీ రెజ్యూమే.. ఐటీ ఉద్యోగులకు కూడా ఇంత ఆలోచన రాలేదేమో!
    03 Thu 09:42

    నెట్టింట వైరల్ అవుతున్న ‘సుశీల దీదీ’ క్రేజీ రెజ్యూమే.. ఐటీ ఉద్యోగులకు కూడా ఇంత ఆలోచన రాలేదేమో!

    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పనిమనిషి రెజ్యూమె
    • తనను తాను 'SAF-AI' ఏజెంట్‌గా పేర్కొన్న సుశీల దీదీ
    • కార్పొరేట్ స్టైల్‌లో హాస్యం జోడించి సీవీ రూపకల్పన
    • దీని వెనుక అర్బన్ కంపెనీ మార్కెటింగ్ వ్యూహం
    • నైపుణ్యాలను ప్రదర్శించడంలో ఇదొక కొత్త పాఠమంటున్న నిపుణులు
  • అమరావతిలో బాలయ్య సందడి.. నేడే NBK112 పూజా కార్యక్రమం
    04 Thu 09:38

    అమరావతిలో బాలయ్య సందడి.. నేడే NBK112 పూజా కార్యక్రమం

    • నేడే బాలకృష్ణ-కొరటాల శివ సినిమా ప్రారంభం
    • అమరావతిలో ఘనంగా పూజా కార్యక్రమాలు
    • ముఖ్య అతిథులుగా మంత్రులు నారా లోకేశ్, కందుల దుర్గేష్
    • సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్
    • ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
  • రాజ్యసభలో కోటీశ్వరులు.. రూ.5,300 కోట్లతో బీఆర్ఎస్ ఎంపీ టాప్.. అత్యంత ధనవంతుల జాబితా ఇదిగో!
    05 Thu 09:36

    రాజ్యసభలో కోటీశ్వరులు.. రూ.5,300 కోట్లతో బీఆర్ఎస్ ఎంపీ టాప్.. అత్యంత ధనవంతుల జాబితా ఇదిగో!

    • రాజ్యసభ సభ్యుల సగటు ఆస్తి విలువ రూ.115 కోట్లకు పైమాటే
    • 31 శాతం మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయన్న‌ ఏడీఆర్ నివేదిక 
    • రూ.5,300 కోట్ల ఆస్తితో బీఆర్ఎస్ ఎంపీ బండి పార్థసారథి అత్యంత ధనవంతుడు
    • తెలంగాణకు చెందిన ఏడుగురు ఎంపీల మొత్తం ఆస్తుల విలువ రూ.8,310 కోట్లు
    • 36 మంది ఎంపీలపై హత్య, హత్యాప్రయత్నం వంటి తీవ్రమైన కేసులు
  • జక్కన్న ఓ కొత్త దర్శకుడిలా కష్టపడతారు: పృథ్వీరాజ్ సుకుమారన్
    06 Thu 09:22

    జక్కన్న ఓ కొత్త దర్శకుడిలా కష్టపడతారు: పృథ్వీరాజ్ సుకుమారన్

    • రాజమౌళి తొలి సినిమా తీస్తున్న దర్శకుడిలా కష్టపడతారన్న పృథ్వీరాజ్
    • ఉదయం 7 గంటల షాట్‌కు 5:15కే సెట్స్‌లో ఉంటారని వ్యాఖ్య 
    • ఒకే సీన్‌కు 90కి పైగా టేకులు తీసుకున్న సందర్భాలున్నాయని వెల్లడి 
    • మహేశ్ బాబు 'వారణాసి'లో ప్రతినాయకుడిగా పృథ్వీరాజ్
    • రాజమౌళితో పనిచేయడం గొప్ప అనుభవమన్న మలయాళ స్టార్
  • నేపాల్ మొక్కలకు కాస్తున్న జపాన్ కరెన్సీ నోట్లు!
    07 Thu 09:17

    నేపాల్ మొక్కలకు కాస్తున్న జపాన్ కరెన్సీ నోట్లు!

    • నేపాల్ నుంచి జపాన్ కరెన్సీకి  ముడిసరుకు
    • హిమాలయ శ్రేణుల్లో ‘మిత్సుమాత’ మొక్క సాగు 
    • జపాన్‌లో తగ్గిన రైతుల సంఖ్య
    • ప్రత్యామ్నాయంగా నేపాల్‌ను ఎంచుకున్న జపాన్
    • 30 నుంచి 100 టన్నులకుపైగా పెరిగిన వార్షిక ఉత్పత్తి
  • కేతన్ సోదరి అనుమానంతోనే.. పూణె మర్డర్ ప్లాన్ వెలుగులోకి!
    08 Thu 09:08

    కేతన్ సోదరి అనుమానంతోనే.. పూణె మర్డర్ ప్లాన్ వెలుగులోకి!

    • సోదరి నిలదీతతో బయటపడ్డ వ్యాపారవేత్త హత్య ఉదంతం
    • ప్రమాదంపై పదే పదే మాటలు మార్చిన కాబోయే భార్య సియా
    • ప్రియుడితో కలిసి కోటపై నుంచి నెట్టేసినట్లు గుర్తింపు
    • సియా, చేతన్ చౌదరి అరెస్ట్.. ఏడు రోజుల పోలీస్ కస్టడీ
  • అణు సామర్థ్యంతో అతిపెద్ద యుద్ధనౌక.. సంచలనం సృష్టిస్తున్న కిమ్
    09 Thu 08:48

    అణు సామర్థ్యంతో అతిపెద్ద యుద్ధనౌక.. సంచలనం సృష్టిస్తున్న కిమ్

    • అణు సామర్థ్యంతో అతిపెద్ద యుద్ధనౌకను ప్రారంభించిన ఉత్తర కొరియా
    • 'చో హ్యోన్' డిస్ట్రాయర్‌తో నౌకాదళాన్ని ఆధునికీకరిస్తున్న కిమ్
    • ఏటా రెండు భారీ యుద్ధనౌకలు నిర్మిస్తామని కీలక ప్రకటన
    • అమెరికా, దక్షిణ కొరియా విన్యాసాలకు కౌంటర్‌ చర్య
    • కొరియా ద్వీపకల్పంలో మరింత పెరిగిన ఉద్రిక్తత 
  • రిటైర్మెంట్ తర్వాత సీఎస్‌కు కీలక పదవి.. ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ ఎండీగా నియామకం?
    10 Thu 08:37

    రిటైర్మెంట్ తర్వాత సీఎస్‌కు కీలక పదవి.. ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ ఎండీగా నియామకం?

    • తెలంగాణలో ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ పేరుతో కొత్త ఏజెన్సీ ఏర్పాటు
    • రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యం
    • ఏజెన్సీ ఎండీగా రామకృష్ణారావు నియమితులయ్యే అవకాశం
    • పదవీ విరమణ తర్వాత ఆయన సేవలను వినియోగించుకోవాలని సర్కార్ యోచన
    • సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఏజెన్సీని ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV