ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తెలంగాణ హౌసింగ్ బోర్డ్ బంపర్ ఆఫర్.. పేరు సూచిస్తే లక్ష రివార్డ్
    01 Tue 15:46

    తెలంగాణ హౌసింగ్ బోర్డ్ బంపర్ ఆఫర్.. పేరు సూచిస్తే లక్ష రివార్డ్

    • హైదరాబాద్‌లో లక్ష ఇళ్ల నిర్మాణానికి భారీ పథకం
    • పథకానికి మంచి పేరు సూచిస్తే లక్ష రూపాయల నగదు బహుమతి
    • తెలంగాణ హౌసింగ్ బోర్డ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సూచనలు పంపాలి
    • జూన్ 28వ తేదీ తుది గడువు
  • సీఎం రేవంత్‌ కోసం కేంద్రమంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేశా: కిషన్‌రెడ్డి
    02 Tue 15:41

    సీఎం రేవంత్‌ కోసం కేంద్రమంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేశా: కిషన్‌రెడ్డి

    • రేవంత్‌రెడ్డి రెండుసార్లు లేఖ రాసినట్లు వెల్లడించిన కిషన్‌ రెడ్డి
    • జూన్‌ 22న అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడి
    • ఇవాళ ఖట్టర్‌, అశ్విని వైష్ణవ్‌తో సంయుక్త భేటీ జరిగినట్లు తెలిపారు
    • సమావేశాలు సానుకూల వాతావరణంలో జరిగాయని వెల్లడి
    • తెలంగాణ అభివృద్ధికి ఎప్పుడూ కృషి చేస్తానన్న కేంద్ర మంత్రి
  • చైనాలో వింత దృశ్యం.. పవర్ చార్జింగ్ కోసం మోకాళ్లపై కూర్చుని రోబో భిక్షాటన!
    03 Tue 15:38

    చైనాలో వింత దృశ్యం.. పవర్ చార్జింగ్ కోసం మోకాళ్లపై కూర్చుని రోబో భిక్షాటన!

    • సిచువాన్ ప్రావిన్స్ వీధుల్లో హ్యూమనాయిడ్ రోబో భిక్షాటన
    • డొనేషన్ ప్లేట్, క్యూఆర్ కోడ్‌తో వినూత్నంగా అభ్యర్థన
    • ఇది మార్కెటింగ్ స్టంటా అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ
  • బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.1.41 లక్షల కోట్లు.. నగదు కొరతకు ఆర్‌బీఐ చెక్
    04 Tue 15:33

    బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.1.41 లక్షల కోట్లు.. నగదు కొరతకు ఆర్‌బీఐ చెక్

    • బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.1.41 లక్షల కోట్లకు పైగా నిధులు విడుదల చేసిన ఆర్‌బీఐ
    • ఏడు రోజుల వేరియబుల్ రేట్ రెపో వేలం ద్వారా నగదు లభ్యత పెంపు
    • జీఎస్టీ చెల్లింపుల కారణంగా ఏర్పడిన నగదు లోటును అధిగమించేందుకు చర్యలు
  • ఇంజినీరింగ్ లేదు.. ఎంబీఏ పూర్తి కాలేదు.. ఇప్పుడు వాట్సాప్‌కు బాస్!
    05 Tue 15:24

    ఇంజినీరింగ్ లేదు.. ఎంబీఏ పూర్తి కాలేదు.. ఇప్పుడు వాట్సాప్‌కు బాస్!

    • వాట్సాప్ కొత్త సీఈవోగా భారతీయుడు కునాల్ షా
    • ఫిలాసఫీలో డిగ్రీ పూర్తి చేసిన కునాల్ షా 
    • ఎంబీఏ చదువును మధ్యలోనే వదిలేసిన వైనం
    • 2010లో ఫ్రీచార్జ్‌ స్థాపన
    • 2018లో క్రెడ్‌ ప్రారంభం... అనతికాలంలోనే విజయవంతం
  • అంతా అయిపోయింది... అసెంబ్లీలో స్టాలిన్‌ను అనుకరించిన ముఖ్యమంత్రి విజయ్
    06 Tue 15:20

    అంతా అయిపోయింది... అసెంబ్లీలో స్టాలిన్‌ను అనుకరించిన ముఖ్యమంత్రి విజయ్

    • గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై తీవ్ర వాగ్వాదం
    • డీఎంకేపై తీవ్ర ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి విజయ్
    • స్టాలిన్ మేనరిజంను అనుకరించి చూపించిన విజయ్
    • ముఖ్యమంత్రి ప్రసంగానికి నిరసనగా డీఎంకే ఎమ్మెల్యేల వాకౌట్
    • అవినీతి కేసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న ముఖ్యమంత్రి
  • 23 ఏళ్ల తర్వాత అమెరికాకు గుడ్ బై.. రూ.56 కోట్లున్నా మనశ్శాంతి కరవైందన్న ఎన్నారై
    07 Tue 15:14

    23 ఏళ్ల తర్వాత అమెరికాకు గుడ్ బై.. రూ.56 కోట్లున్నా మనశ్శాంతి కరవైందన్న ఎన్నారై

    • యూఎస్‌లో 23 ఏళ్లుగా నివసిస్తున్న ఓ ఎన్నారై భారత్‌కు తిరిగి రావాలని నిర్ణయం
    • ఎన్ని విజయాలు సాధించినా ఇప్పటికీ 'పరాయి వాడినే' అనే భావన వెంటాడుతోందని ఆవేదన
    • వృద్ధాప్యంలో కుటుంబం, సమాజం అండగా ఉండాలనే ఆలోచనతో ఈ నిర్ణయం
    • ఎన్నారై పోస్ట్‌పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు.. భిన్నమైన సలహాలు
  • కొత్తగూడెం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ కోసం మరో స్థలం: రామ్మోహన్ నాయుడితో తుమ్మల, ఉత్తమ్ భేటీ
    08 Tue 15:09

    కొత్తగూడెం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ కోసం మరో స్థలం: రామ్మోహన్ నాయుడితో తుమ్మల, ఉత్తమ్ భేటీ

    • కొత్తగూడెం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని తుమ్మల, ఉత్తమ్ విన్నపం
    • భద్రాచలంకు దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తుంటారన్న మంత్రులు
    • సానుకూలంగా స్పందించిన రామ్మోహన్ నాయుడు
  • టీమిండియాలోకి మరో కొత్త కుర్రాడు.. నితీశ్ రెడ్డి స్థానంలో సూర్యాంశ్ షెడ్గే
    09 Tue 15:02

    టీమిండియాలోకి మరో కొత్త కుర్రాడు.. నితీశ్ రెడ్డి స్థానంలో సూర్యాంశ్ షెడ్గే

    • గాయం కారణంగా నితీశ్ కుమార్ రెడ్డి దూరం
    • ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌ల నుంచి ఔట్‌
    • నితీశ్ స్థానంలో సూర్యాంశ్ షెడ్గే ఎంపిక
    • సీనియర్ భారత జట్టులో షెడ్గేకు తొలి అవకాశం
    • ఇండియా-ఏ, ముస్తాక్ అలీ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన
  • లక్నోలో అగ్నిప్రమాదం.. కన్నీరు పెట్టిస్తున్న మృతుల చివరి ఫోన్ కాల్స్!
    10 Tue 14:58

    లక్నోలో అగ్నిప్రమాదం.. కన్నీరు పెట్టిస్తున్న మృతుల చివరి ఫోన్ కాల్స్!

    • నిన్న లక్నోలోని వాణిజ్య భవనంలో భారీ అగ్నిప్రమాదం
    • ఘటనలో 15 మంది మృతి, ఏడుగురికి గాయాలు
    • కాపాడమంటూ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చివరి ఫోన్ కాల్
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV