01 Sat 12:41 'మా ఇంటి బంగారం'కు మంచి ఓపెనింగ్స్.. మహిళా ప్రేక్షకులకు సమంత థ్యాంక్స్ 'మా ఇంటి బంగారం'కు తొలిరోజు భారీ వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా రూ. 13.15 కోట్లు గ్రాస్ సాధించిన సినిమా సినిమా విజయంలో మహిళలదే కీలక పాత్రన్న సమంత ఈ చిత్రంలోని స్వర్ణ పాత్ర నా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందని వెల్లడి
02 Sat 12:39 ఎగిరే రాజమహల్‌లా 400 మిలియన్ డాలర్ల విమానం.. ట్రంప్‌కు ఖతార్ బహుమతి ఖతార్ బహుమతిగా ఇచ్చిన జెట్ విలువ 400 మిలియన్ డాలర్లు విలాసవంతమైన సౌకర్యాలు భద్రత విషయంలో రాజీ లేదు స్టార్‌లింక్ కమ్యూనికేషన్ సదుపాయం
03 Sat 12:36 రూ. 4000 కోట్ల ‘రామాయణ’.. తన పాత్రపై సన్నీ డియోల్ ఆసక్తికర వ్యాఖ్యలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'రామాయణ' చిత్రం హనుమంతుడి పాత్రను పోషిస్తున్న సన్నీ డియోల్ తనకు ఎంతో గర్వంగా ఉందన్న సన్నీ
04 Sat 12:32 ఐపీఎల్‌ను తేలిగ్గా తీసుకుంటున్నారు.. వెంటనే వారి కాంట్రాక్టులు కట్ చేయండి.. అప్పుడే దారికి వస్తారు: గవాస్కర్ ఐపీఎల్ మధ్యలో వెళ్లిపోయే విదేశీ ఆటగాళ్లపై కఠినంగా ఉండాలన్న గవాస్కర్ గాయాల పేరుతో తప్పించుకుని ఇతర టోర్నీల్లో ఆడేవారిని నిషేధించాలని సూచన ఆటగాళ్ల ఫీజుతో పాటు విదేశీ బోర్డులకు ఇచ్చే కమీషన్‌లోనూ కోత పెట్టాలని డిమాండ్ కొందరు ఆటగాళ్లు, బోర్డులు ఐపీఎల్‌ను తేలిగ్గా తీసుకుంటున్నాయని విమర్శ ఫ్రాంచైజీల నిస్సహాయతను బలహీనతగా చూడొద్దని హెచ్చరిక
05 Sat 11:47 నీట్ రీ-ఎగ్జామ్‌లో ఎన్టీఏ మరో నిర్వాకం.. నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబిలో సెంటర్! స్థానిక కేంద్రాలు ఎంచుకున్నప్పటికీ విదేశాల్లో సెంటర్ ఇవ్వడంతో విద్యార్థి కుటుంబం షాక్ విద్యార్థికి పాస్‌పోర్ట్ కూడా లేకపోవడంతో తీవ్ర ఆందోళన కాంగ్రెస్ నేత జోక్యంతో సాంకేతిక లోపమని అంగీకరించిన ఎన్టీఏ కొత్త అడ్మిట్ కార్డ్ జారీ చేస్తామని.. నాగ్‌పూర్‌లోనే కేంద్రం ఇస్తామని హామీ
06 Sat 11:44 వైభవ్ సూర్యవంశీపై ప్రతీకారం తీర్చుకుంటారా?.. శ్రీలంక కెప్టెన్ సమాధానం ఇదే..! ఫైనల్‌కు ముందు శ్రీలంక కెప్టెన్ స్పందన వైభవ్‌ను టార్గెట్ చేయమని స్పష్టీకరణ గత మ్యాచ్‌లో సూపర్ ఓవర్ వివాదం విషెన్ హలంబాగేతో వాగ్వాదం సంఘటన సహజమేనన్న సహన్ అరచ్చిగే
07 Sat 11:42 విశాఖ పర్యటనకు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూన్ 30న విశాఖకు వస్తున్న రాష్ట్రపతి కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి కార్యక్రమంలో పాల్గొననున్న గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు
08 Sat 11:41 41 ఏళ్ల వయసులో ఫాఫ్ డూప్లెసిస్ విధ్వంసం.. 46 బంతుల్లోనే సెంచరీ! మేజర్ లీగ్ తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగిన ఫాఫ్ డుప్లెసిస్ 41 ఏళ్ల వయసులో 46 బంతుల్లోనే శతకం బాది రికార్డు అసాధారణ రీతిలో 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన టెక్సాస్ సీటెల్ ఓర్కాస్ బ్యాటర్ టిమ్ సీఫెర్ట్ శతకం వృథా లీగ్‌లో నాలుగో సెంచరీతో అత్యధిక శతకాల రికార్డును సుస్థిరం చేసుకున్న ఫాఫ్
09 Sat 11:28 ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఉరుములు, పిడుగులతో ముంచెత్తనున్న వానలు తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి చల్లబడనున్న వాతావరణం రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన హైదరాబాద్‌లో రాత్రి పూట మారనున్న వాతావరణం
10 Sat 11:23 ఉండవల్లిలో చంద్రబాబు, రామ్‌దేవ్.. ఏపీని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న సీఎం ఉండవల్లిలో రామ్‌దేవ్ యోగా కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు చంద్రబాబు ఓ కర్మయోగి అంటూ ప్రశంసించిన యోగా గురు రామ్‌దేవ్ అమరావతిని యోగ రాజధానిగా అభివర్ణించిన బాబా రామ్‌దేవ్ ఏపీని దేశానికి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న చంద్రబాబు ప్రజారోగ్యం కోసం 'సంజీవని' ప్రాజెక్టును అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి