01 Fri 15:20 బాలయ్య సినిమాలో కాజల్.. ఫస్ట్ లుక్ విడుదల బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం కాజల్ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల డీసెంట్ లుక్ లో ఆకట్టుకుంటున్న కాజల్
02 Fri 15:16 నన్ను ఉరితీయండి... పనిమనిషిని చంపాక ఢిల్లీ డాక్టర్ వ్యాఖ్యలు! ఢిల్లీలో వైద్యుడి చేతిలో పనిమనిషి దారుణ హత్య టెర్రస్‌పై క్రికెట్ బ్యాట్, కత్తితో దాడి చేసి హతం డాక్టర్‌కు మానసిక సమస్యలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు నన్ను ఉరితీయండంటూ పోలీసుల వద్ద నిందితుడి అంగీకారం
03 Fri 15:02 జియో మెగా ఐపీఓ.. నేడే సెబీకి దరఖాస్తు ఈరోజే సెబీకి ముసాయి పత్రాలు 49వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రకటించిన ముకేశ్ అంబానీ తన వారసులు ఈ ఐపీఓను ముందుండి నడిపిస్తున్నారని ప్రకటన ఐపీఓ విలువ సుమారు రూ.33,600 కోట్లుగా అంచనా భారత్‌లోనే అతిపెద్ద ఐపీఓగా రికార్డు సృష్టించే అవకాశం
04 Fri 14:55 తెలంగాణలో మూడు రోజులు రిజిస్ట్రేషన్లు బంద్.. ఎప్పుడంటే? సర్వర్ మెయింటెనెన్స్ కారణంగా జూన్ 26 నుంచి 28 వరకు బంద్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా సెలవు రోజుల్లో నిర్వహణ పనులు ఐదేళ్లలో ఇదే మొదటి ప్రధాన అప్‌గ్రేడ్ అని తెలిపిన అధికారులు జూన్ 29 నుంచి యథావిధిగా సేవలు పునఃప్రారంభం
05 Fri 14:43 ఏపీలో రెండు విషాదాంతాలు.. కుటుంబ కలహాలతో ఏడుగురి మృతి ప్రకాశం జిల్లాలో ముగ్గురు కూతుళ్లకు విషమిచ్చి చంపి, తండ్రి ఆత్మహత్య శ్రీకాకుళంలో ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి తల్లి బలవన్మరణం రెండు ఘటనల వెనుక కుటుంబ కలహాలే ప్రధాన కారణమని పోలీసుల నిర్ధారణ
06 Fri 14:37 'నో షుగర్' అని చెప్పి అమ్మకాలు.. పలు సంస్థల బండారం బయటపెట్టిన 'ఎఫ్ఎస్ఎస్ఏఐ' తప్పుడు ప్రకటనలు, లేబుళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత ఆహార భద్రతా సంస్థ కిండర్ జాయ్, సఫోలా, బికనీర్‌వాలాతో పాటు పలు ప్రముఖ కంపెనీలకు నోటీసులు 'నో యాడెడ్ షుగర్', '100% నేచురల్' వంటి క్లెయిమ్స్‌తో వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్న కంపెనీలు పరిశుభ్రత లోపం, కల్తీ ఆరోపణలపైనా విచారణకు ఆదేశం
07 Fri 14:36 టర్కీ ఎయిర్‌పోర్టులో అదృశ్యమైన తెలంగాణ యువతి సురక్షితం ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టులో అదృశ్యమైన తెలంగాణ యువతి మేడ్చల్ జిల్లా వాసి బొక్క రాజశ్రీగా గుర్తింపు యువతి సురక్షితంగా ఉన్నట్లు తెలిపిన ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి
08 Fri 14:24 నా భర్త నుంచి ప్రాణహాని ఉంది: నటుడు శరవణన్ మొదటి భార్య శరవణన్, ఆయన రెండో భార్య నుంచి ప్రాణహాని ఉందన్న తొలి భార్య సూర్యశ్రీ చెన్నై మౌలివాక్కం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఫ్లాట్ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలను తొలగించడంపై అనుమానం
09 Fri 14:20 పాకిస్థాన్‌లో బాలల బతుకు ఛిద్రం.. ప్రమాదకర పనుల్లో 66 లక్షల మంది చిన్నారులు పాకిస్థాన్‌లో 86 లక్షల మంది చిన్నారులు బాల కార్మికులుగా ఉన్నారని వెల్లడి పంజాబ్ ప్రావిన్స్‌లో బాల కార్మికులుగా అత్యధికంగా 60 లక్షల మందికి పైగా చిన్నారులు దాదాపు 30 ఏళ్ల తర్వాత బాల కార్మిక వ్యవస్థపై వెలువడిన జాతీయ నివేదిక పేదరికం, తల్లిదండ్రుల నిరక్షరాస్యతే ప్రధాన కారణాలని సర్వేలో స్పష్టీకరణ చట్టాల అమలు వైఫల్యంతో సమస్య తీవ్రమవుతోందని సామాజిక కార్యకర్తల ఆందోళన
10 Fri 14:15 మేకెదాటు డ్యామ్ కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం మేకెదాటు వద్ద కావేరి నదిపై కర్ణాటక నిర్మిస్తున్న ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తీర్మానం ఈ ప్రాజెక్ట్ చట్ట విరుద్ధమన్న సీఎం విజయ్ ఇటీవల మోదీని కలిసినప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావించిన విజయ్