01 Fri 14:24 నా భర్త నుంచి ప్రాణహాని ఉంది: నటుడు శరవణన్ మొదటి భార్య శరవణన్, ఆయన రెండో భార్య నుంచి ప్రాణహాని ఉందన్న తొలి భార్య సూర్యశ్రీ చెన్నై మౌలివాక్కం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఫ్లాట్ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలను తొలగించడంపై అనుమానం
02 Fri 14:20 పాకిస్థాన్‌లో బాలల బతుకు ఛిద్రం.. ప్రమాదకర పనుల్లో 66 లక్షల మంది చిన్నారులు పాకిస్థాన్‌లో 86 లక్షల మంది చిన్నారులు బాల కార్మికులుగా ఉన్నారని వెల్లడి పంజాబ్ ప్రావిన్స్‌లో బాల కార్మికులుగా అత్యధికంగా 60 లక్షల మందికి పైగా చిన్నారులు దాదాపు 30 ఏళ్ల తర్వాత బాల కార్మిక వ్యవస్థపై వెలువడిన జాతీయ నివేదిక పేదరికం, తల్లిదండ్రుల నిరక్షరాస్యతే ప్రధాన కారణాలని సర్వేలో స్పష్టీకరణ చట్టాల అమలు వైఫల్యంతో సమస్య తీవ్రమవుతోందని సామాజిక కార్యకర్తల ఆందోళన
03 Fri 14:15 మేకెదాటు డ్యామ్ కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం మేకెదాటు వద్ద కావేరి నదిపై కర్ణాటక నిర్మిస్తున్న ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తీర్మానం ఈ ప్రాజెక్ట్ చట్ట విరుద్ధమన్న సీఎం విజయ్ ఇటీవల మోదీని కలిసినప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావించిన విజయ్
04 Fri 14:09 బజాజ్ పల్సర్ 220F సరికొత్త అప్డేట్.. కొత్త ఫీచర్లు, ధర వివరాలు ఇవే! పవర్ఫుల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ ఫీచర్‌ను జోడించిన కంపెనీ హాలోజన్ బల్బ్ స్థానంలో ఎల్ఈడీ హెడ్‌లైట్ యూనిట్ అలాగే ఉన్న సిగ్నేచర్ సెమీ-ఫెయిర్డ్ లుక్, బాడీ డిజైన్ కొత్త అప్డేట్తో రూ.8,000 పెరిగిన ధర
05 Fri 13:40 సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు ఈ నెల 22న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశం తొక్కిసలాట కేసులో A11 నిందితుడిగా ఉన్న బన్నీ ఈ ఘటనలో మొత్తం 23 మందిపై ఛార్జ్‌షీట్
06 Fri 13:29 ‘లవ్ గురూ’గా మారిన రాజమాత.. రమ్యకృష్ణ హోస్ట్‌గా డేటింగ్ రియాలిటీ షో! తమిళ డేటింగ్ రియాలిటీ షో ‘సెకండ్ లవ్’ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జియో హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ జీవితంలో ప్రేమ విఫలమైన వారికోసం షో మళ్లీ మనసు విప్పి ప్రేమించడానికి మార్గదర్శిగా రమ్యకృష్ణ ‘మరో అవకాశం.. మరో ప్రేమకథ’ క్యాప్షన్‌తో పోస్టర్
07 Fri 13:16 విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై ఆర్సీబీ సీఈవో క్లారిటీ.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ కోహ్లీ మరో 3-4 ఏళ్లు ఆడతాడని స్పష్టం చేసిన రాజేశ్ మీనన్ ఆర్సీబీ, విరాట్ ఒకే నాణేనికి రెండు వైపులని అభివర్ణించిన వైనం కోహ్లీలో సత్తా, ఫిట్నెస్ తగ్గలేదని.. అతని ఆకలి చావదని ప్రశంస రిటైర్మెంట్ తర్వాత కూడా కోహ్లీ ఆర్సీబీతోనే ఉంటాడని వెల్లడి ఐపీఎల్ 2026లో అద్భుత ఫామ్‌తో జట్టుకు టైటిల్ అందించిన కోహ్లీ
08 Fri 13:08 మధ్యలోకి వస్తే ఖబడ్దార్.. మళ్లీ వెంటబడి ఓడిస్తాం: మంత్రి శ్రీధర్ బాబుకు కవిత మాస్ వార్నింగ్ సింగరేణి బాయిబాట కార్యక్రమంలో పాల్గొన్న కవిత కార్మికుల హక్కుల సాధన కోసం పోరాడుతామని భరోసా కార్మికులను కలవకుండా పోలీసులు ఆంక్షలు పెడుతున్నారని మండిపాటు
09 Fri 13:06 ఎరువుల ఖర్చు తగ్గించే దారి దొరికిందా?.. రైతులకు ఆశ కలిగిస్తున్న పరిశోధన నేలలో కొత్త ఫాస్ఫరస్ నిల్వల గుర్తింపు సూక్ష్మజీవుల్లో దాగి ఉన్న పోషకం డీఎన్ఏ-బౌండ్ ఫాస్ఫరస్పై అధ్యయనం కొత్త కొలత విధానం అభివృద్ధి 32 రకాల నేలలపై పరీక్షలు
10 Fri 13:02 రేప్ కేసులో జైలులో ఉన్న యువకుడు.. నీట్ ఎగ్జామ్ రాసేందుకు కోర్టు అనుమతి నీట్ రీ-టెస్ట్ రాసేందుకు 18 ఏళ్ల రేప్ నిందితుడికి తాత్కాలిక బెయిల్ ముంబైలోని ప్రత్యేక పోక్సో కోర్టు కీలక ఆదేశాలు బాధితురాలు అభ్యంతరం చెప్పకపోవడంతో షరతులతో కూడిన అనుమతి జూన్ 18 నుంచి 21 వరకు బెయిల్, 22న లొంగిపోవాలని ఆదేశం నిందితుడి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కోర్టు నిర్ణయం