01 Fri 12:47 ఆఫ్ఘనిస్థాన్‌తో చివరి వన్డేకు భారత జట్టులో కొత్త ముఖం జట్టులోకి యువ బౌలర్ హర్షిత్ రాణా గాయం నుంచి పూర్తిగా కోలుకున్న బౌలర్ బీసీసీఐ అధికారిక ప్రకటన ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లకూ ఎంపికైన హర్షిత్ ఆప్ఘన్‌తో సిరీస్ కైవసమైన నేపథ్యంలో యువకులకు అవకాశాలు
02 Fri 12:23 తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం వేట.. తాలిపేరును స్వాధీనంలోకి తీసుకున్న బలగాలు ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణలోకి చొరబడేందుకు మావోలు యత్నిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ సమాచారం తాలిపేరు ప్రాజెక్టు పరిసరాలను రెడ్ జోన్‌గా ప్రకటించిన ప్రత్యేక బలగాలు అడవుల్లోనే ఉండిపోయిన అగ్రనేతలే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్
03 Fri 12:20 ట్రంప్ మాట బేఖాతరు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు దక్షిణ లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు వైమానిక దాడుల్లో దాదాపు 16 మంది మృతి ఇటీవలే అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం ఒప్పందం ప్రకారం లెబనాన్‌పైనా సైనిక చర్యలు ఆపాలి అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేసిన నెతన్యాహు
04 Fri 12:16 టీమిండియా కోచ్‌ను మార్చేయండి.. జట్టుకు ధోనీలాంటి మెంటార్ కావాలి: శ్రీశాంత్ భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై మాజీ పేసర్ శ్రీశాంత్ తీవ్ర విమర్శలు టీమిండియాకు కోచ్ కాదు, ధోనీ లాంటి మెంటార్ అవసరమని వ్యాఖ్య గంభీర్ ఆటగాళ్లపై అనవసరమైన ఒత్తిడి పెడుతున్నారని ఆరోపణ స్వదేశంలో టెస్టు సిరీస్ ఓటములకు గంభీర్ కోచింగే కారణమని విమర్శ టీ20 ప్రపంచకప్ విజయం ఘనత గంభీర్‌ది మాత్రమే కాదని వ్యాఖ్య
05 Fri 12:08 డీఎస్సీ అవకతవకలు, అమరావతి నిర్మాణ వ్యయంపై సీబీఐ దర్యాప్తు జరగాలి: వైవీ సుబ్బారెడ్డి ఒక్కో పోస్టును రూ. 10 నుంచి 15 లక్షలకు అమ్ముకున్నారన్న సుబ్బారెడ్డి వేలాది మంది మెరిట్ విద్యార్థులు నష్టపోయారని ఆవేదన అమరావతిలో చదరపు అడుగుకు రూ. 20,500 ఖర్చు చేస్తున్నారని విమర్శ
06 Fri 12:03 రూ.57,990కే 144Hz టీవీ.. మార్కెట్లోకి హైసెన్స్ కొత్త సిరీస్ ప్రారంభ ధర రూ.57,990 55 నుంచి 85 అంగుళాల మోడళ్లు 144Hz రిఫ్రెష్ రేట్ ప్రత్యేకత డాల్బీ విజన్ IQ మద్దతు డెవియాలెట్ ట్యూన్ చేసిన సబ్‌వూఫర్
07 Fri 11:42 'మా ఇంటి బంగారం' కోసం నిజంగానే దెబ్బలు తిన్నా, రక్తం వచ్చింది: సమంత నా నిజ స్వరూపానికి 'స్వర్ణ' పాత్ర చాలా దగ్గరగా ఉంటుందని వెల్లడి సినిమాలో డూప్ లేకుండా రియలిస్టిక్ యాక్షన్ చేశానని స్పష్టం ఈ చిత్రం కోసం నిజంగానే దెబ్బలు తిన్నా, రక్తం చిందించానన్న సమంత
08 Fri 11:39 తినాలని ఉన్నా తినలేని స్థితిని అనుభవించా: సమంత తాను కావాలని సన్నబడలేదన్న సమంత మయోసైటిస్ బారిన పడటం వల్లే బరువు తగ్గానని వెల్లడి గతంతో పోలిస్తే ఇప్పుడు తన ఆరోగ్యం కుదుటపడిందన్న సామ్
09 Fri 11:37 బాలయ్య సరసన కాజల్.. ఫస్ట్ లుక్ వచ్చేసింది! బాలయ్య 111వ చిత్రం నుంచి కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్ విడుదల ఆమె పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించిన చిత్రబృందం చీరకట్టు, కళ్లజోడుతో సీరియస్ లుక్‌లో కనిపించిన కాజల్ 'భగవంత్ కేసరి' తర్వాత బాలకృష్ణతో నటిస్తున్న రెండో చిత్రమిది
10 Fri 11:35 కేంద్రం నిర్ణయం సరైందే.. టెలిగ్రామ్ నిషేధంపై ఢిల్లీ హైకోర్టు టెలిగ్రామ్ నిషేధానికి హైకోర్టు మద్దతు నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో నిర్ణయం ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల ప్రభావం సెక్షన్ 69ఏ ప్రకారం చర్యలు కేంద్రం నిర్ణయం సమంజసమేనన్న కోర్టు