01 Thu 17:27 'నాన్-సీరియస్ ప్లేయర్స్'కు ఏపీలో చోటులేదు: సీఎం చంద్రబాబు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో రూ. 30,515 కోట్ల పెట్టుబడులకు ఆమోదం ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో సుమారు 30 వేల ఉద్యోగాలు రానున్నాయని అంచనా పారిశ్రామిక అభివృద్ధి ఫలాలు పేద, మధ్య తరగతికి చేర్చాలని సీఎం చంద్రబాబు ఆదేశం ఇథనాల్, సెమీ కండక్టర్ల పరిశ్రమలను ప్రోత్సహించాలని అధికారులకు దిశానిర్దేశం ప్రాజెక్టులు ప్రారంభించాకే ప్రోత్సాహకాలు ఇవ్వాలని మంత్రి లోకేశ్ స్పష్టీకరణ
02 Thu 17:23 అలా చేసుంటే మణికొండలో సగం కొనేసేవాడిని: 'చిత్రం' శ్రీను 'చిత్రం' సినిమాతో పరిచయమైన శ్రీను అప్పట్లో ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండేదని వెల్లడి డబ్బులు చాలా వృథా చేశానంటూ వివరణ జీవితంలో క్రమశిక్షణ చాలా అవసరమని వ్యాఖ్య
03 Thu 17:19 సాయికృష్ణని చంపేసి.. సాక్ష్యాలు దొరకకుండా అస్థికలను కృష్ణానదిలో కలిపేశారు: కేశినేని నాని రౌడీ షీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసు పోలీసులు చంపేసి, రహస్యంగా దహనం చేశారని మానవ హక్కుల కమిషన్ కు నాని ఫిర్యాదు విజయవాడ కమిషనర్ ను సస్పెండ్ చేయాలని విన్నపం
04 Thu 17:10 కుట్టగానే తేనెటీగ ఎందుకు చనిపోతుంది? ప్రకృతి రాసిన త్యాగగాథ ఇదీ! తేనెటీగ ముల్లుపై చిన్న కొక్కేలు కుట్టినప్పుడు అవి చర్మంలో ఇరుక్కుపోతాయి దీంతో ఎగిరిపోయే సమయంలో ముల్లు, విష సంచి ఊడిపోతాయి కొన్ని అంతర్గత అవయవాలు కూడా ఊడివస్తాయి ఈ తీవ్ర గాయాల కారణంగా తేనెటీగ మరణిస్తుంది
05 Thu 17:07 బీట్ రూట్ మంచిదే... కానీ కొందరు దూరంగా ఉండాలి! రక్తపోటు నియంత్రణ, రక్త ప్రసరణకు బీట్‌రూట్ మేలు క్రీడాకారులలో శారీరక సామర్థ్యాన్ని పెంచుతుందని నిపుణుల సూచన కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు దీనిని పరిమితంగా తీసుకోవాలి తక్కువ రక్తపోటు ఉన్నవారు వైద్యులను సంప్రదించడం ముఖ్యం
06 Thu 16:40 నీట్ రీ-ఎగ్జామ్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ జూన్ 21న టీజీఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం హాల్ టికెట్ చూపిస్తే బస్సు ప్రయాణం ఉచితమని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి నీట్ పరీక్షలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్న ఎన్టీఏ
07 Thu 16:33 రైతు ఆత్మహత్యలు పట్టవు.. బీచ్‌ల్లో బార్లపైనే శ్రద్ధ: గడికోట శ్రీకాంత్ రెడ్డి రైతాంగాన్ని కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందన్న శ్రీకాంత్ రెడ్డి ఎరువుల సరఫరాపై ఎలాంటి ముందస్తు ప్లాన్ కూడా వేసుకోలేదని విమర్శ వైఎస్ ప్రాజెక్టుల వల్లే రాయలసీమ రైతులు నిలబడ్డారని వ్యాఖ్య
08 Thu 16:26 టాటా మోటార్స్ షాక్.. జులై నుంచి పెరగనున్న వాణిజ్య వాహనాల ధరలు! జులై 1 నుంచి టాటా కమర్షియల్ వాహనాలు ప్రియం గరిష్ఠంగా 2.5 శాతం వరకు ధరల పెంపు ముడి పదార్థాలు, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల ప్రభావం మోడల్, వేరియంట్‌ను బట్టి పెంపులో మార్పులు ఇప్పటికే ప్యాసింజర్ వాహనాల ధరల్ని పెంచిన టాటా
09 Thu 16:21 బంగ్లాదేశ్ లో 81 అడుగుల శ్రీరాముడి విగ్రహ నిర్మాణానికి బ్రేక్ విగ్రహాన్ని బుల్డోజర్‌తో కూల్చేస్తామంటూ ఛాందసవాదుల హెచ్చరిక ఇస్లామిక్ గ్రూపుల బెదిరింపులతో పనులు నిలిపివేసిన ఆలయ కమిటీ హిందూ సంఘాల నిరసనలు, ర్యాలీలు మైనారిటీలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి పెరుగుతున్న విజ్ఞప్తులు
10 Thu 16:17 భవిష్యత్తు ఇంధనంపై కొత్త ఆశలు.. భారీగా తగ్గనున్న గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ఖర్చు! పెట్రో, డీజిల్ వంటి ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా గ్రీన్ హైడ్రోజన్ ప్రస్తుతం దీని ఉత్పత్తి ఖర్చు చాలా ఎక్కువ సోలార్‌తో విద్యుత్ ఉత్పత్తి చేసి తర్వాత నీటిలోకి పంపి హైడ్రోజన్‌ను వేరు చేస్తున్న వైనం కొత్త పరిశోధనలో విద్యుత్ అవసరం లేకుండా హైడ్రోజన్ ఉత్పత్తి ప్యానెళ్ల ద్వారా నేరుగా నీటి నుంచి హైడ్రోజన్