01 Wed 15:05 96 గంటల్లో 2000 టార్గెట్లు.. ఇరాన్‌పై దాడులకు మస్క్ 'గ్రోక్' ఏఐ సాయం! ఇరాన్‌పై సైనిక దాడుల్లో ఎలాన్ మస్క్ 'గ్రోక్' ఏఐని ఉపయోగించినట్లు తెలిపిన అమెరికా కేవలం 96 గంటల్లో 2,000 లక్ష్యాలపై దాడికి ఈ ఏఐ సాయపడిందని వెల్లడి కోర్టుకు సమర్పించిన పత్రాల ద్వారా బయటపడిన సంచలన విషయం అమెరికా సైన్యం 'ప్రాజెక్ట్ మావెన్' టార్గెటింగ్ వ్యవస్థలో గ్రాక్‌ను వినియోగం గతంలో ఒప్పందం రద్దు కావడంతో 'క్లాడ్' ఏఐ స్థానంలోకి వచ్చిన 'గ్రాక్'
02 Wed 15:03 తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్‌ను పరామర్శించిన పవన్ హనుమకొండ పర్యటనకు సహకరించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలంగాణ పోలీసు శాఖకు, అధికారులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపిన పవన్ తెలంగాణ ప్రజలు చూపిస్తున్న ప్రేమను జీవితాంతం గుర్తుంచుకుంటానని ట్వీట్ నిరంజన్ ధైర్యం, ఆత్మవిశ్వాసం స్ఫూర్తిదాయకమని ప్రశంసలు
03 Wed 15:00 గుడివాడ అమర్‌నాథ్ క్షమాపణ చెప్పాలి: వంగలపూడి అనిత అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గుడివాడ అమర్‌నాథ్ మీ ఇళ్లలో కూడా మహిళలు ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్న అనిత మహిళలను కించపరిచే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
04 Wed 14:44 కత్తి పట్టిన ఆధునిక సీత.. అదరగొడుతున్న అలియా భట్ 'ఆల్ఫా' ట్రైలర్ ఆధునిక సీతగా అలియా భట్.. 'ఆల్ఫా'గా యాక్షన్ అవతార్ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న కొత్త చిత్రం అలియా తండ్రిగా బాబీ డియోల్.. కీలక పాత్రలో అనిల్ కపూర్ 'వార్' కబీర్‌గా అతిథి పాత్రలో మెరవనున్న హృతిక్ రోషన్ జులై 3న థియేటర్లలోకి రానున్న 'ఆల్ఫా'
05 Wed 14:42 డెహ్రాడూన్‌లో విషాదం: నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న యువతి ఆత్మహత్య తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్ రాసిన యువతి అమ్మా, నాన్న ఐ లవ్ యూ అని రాసిన యువతి యువతిని కార్గిల్ యోధుడి కుమార్తెగా గుర్తింపు
06 Wed 14:42 దేశమంతా వర్షాల కొరత.. ఈ ఎడారి ప్రాంతంలో మాత్రం 96 శాతం అధిక వర్షపాతం! దేశంలో జూన్ 4-17 మధ్య 40 శాతం వర్షాభావం లడఖ్‌లో మాత్రం సాధారణం కంటే 96 శాతం అధిక వర్షపాతం 2.2 మి.మీ.కు బదులుగా 4.3 మి.మీ. వర్షం నమోదు పశ్చిమ అలజడుల ప్రభావంతో లడఖ్‌లో వర్షాలు హిమాలయ ప్రాంతాల్లో మారుతున్న వాతావరణ ధోరణులపై ఆందోళన
07 Wed 14:31 బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. మార్కెట్లోకి కొత్త నింజా 500 2026 కవాసాకీ నింజా 500 భారత మార్కెట్లో విడుదల ఎక్స్‌షోరూమ్ ధర రూ.5.76 లక్షలు కొత్తగా లైమ్ గ్రీన్ కలర్ ఆప్షన్ 451 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజిన్ కొనసాగింపు డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు
08 Wed 14:19 97% మార్కులు.. డాక్టర్ కావాలనే కల.. యువతి విషాద నిర్ణయం! డెహ్రాడూన్‌లో 23 ఏళ్ల యువతి ఆత్మహత్య మృతురాలు రియా కుమారి థాపాగా గుర్తింపు ఇంటర్‌లో 97 శాతం మార్కులతో పాఠశాల టాపర్ నీట్ రీ-ఎగ్జామ్‌కు సిద్ధమవుతున్న యువతి గదిలో లభించిన సూసైడ్ నోట్
09 Wed 14:15 అమెరికాలో లీటర్ పాలు రూ.450, కప్ టీ రూ.900... బిత్తరపోయిన పాల వ్యాపారి! అమెరికాలో లీటర్ పాలకు రూ. 450 అని తెలిసి ఆశ్చర్యపోయిన పాల వ్యాపారి తాను అమ్మే కప్ టీ ధర రూ. 900 అని చెప్పిన బీహారీ చాయ్‌వాలా ప్రభాకర్ ప్రసాద్ షాక్ నుంచి తేరుకుని అమెరికాకు పాలు ఎగుమతి చేస్తానన్న వ్యాపారి లాస్ ఏంజెల్స్‌లో చాయ్ వ్యాపారం చేస్తున్న 'చాయ్‌గయ్' షేర్ చేసిన వీడియో వైరల్
10 Wed 14:00 ఓ మహిళ పేరు మీదున్న ప్రపంచంలోని ఏకైక దేశం ఇదే! సెయింట్ లూసియా ఓ మహిళ పేరు మీదున్న ఏకైక దేశం ఈ దేశానికి సెయింట్ లూసీ ఆఫ్ సిరాక్యూస్ పేరు లూసీ మూడో శతాబ్దంలో జీవించిన క్రైస్తవ మహిళ ద్వీపానికి ఆ పేరు ఎలా వచ్చిందనే విషయంలో భిన్న కథనాలు