01 Wed 10:08 ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ తలవంచారా?.. అమెరికా-ఇరాన్ డీల్‌పై 'సరెండర్' అంటూ తీవ్ర విమర్శలు! అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం ఇరాన్‌కు ట్రంప్ తలవంచారంటూ అమెరికాలో తీవ్ర విమర్శలు ఒప్పందాన్ని వ్యతిరేకించిన ఇజ్రాయెల్.. దాడులు కొనసాగిస్తామని ప్రకటన ఇజ్రాయెల్ దాడులపై స్పందించిన ట్రంప్.. నెతన్యాహుపై ఆగ్రహం అంతర్జాతీయంగా తగ్గిన క్రూడాయిల్ ధరలు, చర్చలపై ఉత్కంఠ
02 Wed 10:05 వైట్‌హౌస్‌పై బాంబు డ్రోన్లు, స్నైపర్లతో దాడికి ప్లాన్.. ముందే పసిగట్టి ముంచేసిన ఎఫ్‌బీఐ వైట్‌హౌస్ ఈవెంట్‌పై దాడి కుట్ర భగ్నం ఐదుగురు ఉగ్ర కుట్రదారుల అరెస్ట్ ట్రంప్ పుట్టినరోజే దాడికి స్కెచ్ నిందితుడి తల్లి సమాచారంతో గుట్టురట్టు
03 Wed 09:48 హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం: గోవా నెట్‌వర్క్‌ను ఛేదించిన ఈగిల్, టాలీవుడ్‌కు లింకులు! గోవా కేంద్రంగా హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా టాలీవుడ్ వర్గాలకు కొకైన్ సరఫరా ఆరోపణలు ఈగిల్ ఆపరేషన్‌లో 19 మంది వినియోగదారుల అరెస్ట్ ప్రధాన నిందితులు చక్రపాణి, హర్షిత్ రెడ్డి పరారీ నిందితుల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన 44 మంది గుర్తింపు
04 Wed 09:46 71 ఏళ్ల వయసులో అలుపెరుగని సేవ.. ఈ పెద్దాయనకు సలాం కొట్టాల్సిందే..! రాజస్థాన్‌లో 21 ఏళ్లుగా నిస్వార్థ సేవ చేస్తున్న థానా రామ్ 71 ఏళ్ల వయసులోనూ రోజూ బాటసారులకు ఉచితంగా మంచి నీరు ట్రక్కు డ్రైవర్లు, ప్రయాణికుల దాహార్తిని తీరుస్తున్న వృద్ధుడు
05 Wed 09:44 ఉసిరితో షుగర్ కంట్రోల్.. తినడానికి ముందు ఇలా చేస్తే చాలు..! భోజనానికి ముందు తింటే షుగర్ స్పైక్స్ తగ్గే అవకాశం ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచే గుణాలు ఉసిరిలో సమృద్ధిగా విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు రోజూ 1-2 తాజా ఉసిరికాయలు తీసుకోవాలని సూచన
06 Wed 09:41 అమెరికాలో హెచ్-1బీ దోపిడీ.. రూ.94 లక్షలు కట్టించుకున్నారని యజమానిపై భారత టెక్కీ దావా ఉద్యోగం, వీసా నిలబెట్టుకోవడానికి రూ.94 లక్షలు వసూలు చేశారని ఆరోపణ టెక్సాస్‌కు చెందిన ఐటీ కంపెనీ, దాని సీఈఓపై భారత టెక్కీ దావా ఇమ్మిగ్రేషన్ అధికారులకు అప్పగిస్తామని బెదిరించి డబ్బులు గుంజినట్లు ఫిర్యాదు హెచ్-1బీ వీసాదారుల బలహీనతలను ఆసరాగా చేసుకుని జరుగుతున్న దోపిడీపై చర్చ
07 Wed 09:37 మైక్ ఆన్‌లో ఉన్న సంగతి మర్చిపోయి.. జి7 సదస్సులో ప్రపంచ నేతల సీక్రెట్ ముచ్చట్లు! హాట్ మైక్ ఆన్‌లో ఉన్న సంగతి మర్చిపోయిన నేతలు మెలోని ధూమపానం మానేసినట్లు వెల్లడి మాక్రాన్ వాచ్‌పై ట్రంప్ ఫన్నీ కామెంట్స్ నేతల మధ్య సరదా సంభాషణల లీక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు
08 Wed 09:10 యూఎస్ రియల్ ఎస్టేట్: తగ్గిన జోరు.. లాభాల కన్నా అద్దె ఆదాయానికే ఎన్నారైల మొగ్గు! అమెరికా రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ముగిసిన జోరు స్థిరంగా ఉన్న ఇళ్ల ధరలు, అధిక స్థాయిలో వడ్డీ రేట్లు అన్ని చోట్లా కాకుండా కొన్ని నగరాల్లోనే పెరుగుతున్న డిమాండ్ పెరిగిన ఇళ్ల లభ్యతతో కొనుగోలుదారులకు ఎక్కువ ఆప్షన్లు
09 Wed 09:05 పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల ఆస్ట్రేలియా చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు! దొంగలు బందీలుగా పట్టుకోవడంతో స్పందించిన పోలీసులు దొంగల వాహనంగా పొరబడి బాధిత కుటుంబం కారుపై కాల్పులు ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని దిగ్భ్రాంతి పారదర్శక విచారణకు డిమాండ్ కాల్పులు జరిపిన పోలీస్ అధికారి అరెస్ట్
10 Wed 09:01 ఎంపీల ఫోన్లు స్విచ్ఛాఫ్.. ‘ఉద్ధవ్ సేన’లో తిరుగుబాటు ఆందోళన! ఆరుగురు ఎంపీలు షిండే శిబిరంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం కొందరు ఎంపీల ఫోన్లు స్విచ్ఛాఫ్ కావడంతో ఉద్ధవ్ వర్గంలో ఆందోళన ఢిల్లీలో షిండే వర్గ నేతలతో ఎంపీల సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు తలుపులు తెరిచి ఉన్నాయని మంత్రి ప్రతాప్ సార్నాయక్ వ్యాఖ్య ఎంపీల కొనుగోలుకు ఒక్కొక్కరికి రూ.15 కోట్లు ఇస్తున్నారని సంజయ్ రౌత్ ఆరోపణ