01 Wed 07:44 బెంగళూరు ఎయిర్‌పోర్ట్ T2లో షాకింగ్ దృశ్యాలు.. అంతర్జాతీయ విమానాశ్రయమా, రైల్వే స్టేషనా? బెంగళూరు ఎయిర్‌పోర్ట్ వీడియో వైరల్ బెంచీలపై పడుకున్న ప్రయాణికులు నెటిజన్ల మధ్య తీవ్ర చర్చ మౌలిక వసతులపై ప్రశ్నలు అంతర్జాతీయంగానూ ఇదే పరిస్థితి అంటున్న నెటిజన్లు
02 Wed 07:33 జైపూర్ దాడి వెనుక ఆరెస్సెస్: సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణ నీట్ పేపర్ లీక్ వివాదం నుంచి దృష్టి మరల్చేందుకే ఈ దాడి జరిగిందని వ్యాఖ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మరోసారి డిమాండ్ దాడికి భయపడేది లేదని, గాంధీ, అంబేద్కర్‌ల మార్గంలో తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టీకరణ దాడి ఘటనలో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
03 Wed 07:22 నవ్వుల వెనుక తీవ్ర వేదన.. నటి సంచిత మృతిపై స్నేహితురాలి కీలక వ్యాఖ్యలు ముంబైలో టీవీ నటి సంచిత ఉగలే ఆత్మహత్య తీవ్ర డిప్రెషన్, నిద్రలేమితో బాధపడినట్లు వెల్లడి కాస్టింగ్ ఏజెంట్ల వేధింపులే కారణమని కుటుంబం ఆరోపణ ఉన్నత స్థాయి విచారణకు ఏఐసీడబ్ల్యూఏ డిమాండ్ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
04 Wed 07:13 అన్నాడీఎంకేకు మరో ఎదురుదెబ్బ.. ఎమ్మెల్యే పదవికి మాజీ మంత్రి రాజీనామా విరాలిమలై ఎమ్మెల్యే విజయభాస్కర్ రాజీనామాను ఆమోదించిన స్పీకర్ ఇటీవల పార్టీని వీడిన ఐదో ఎమ్మెల్యేగా నిలిచిన విజయభాస్కర్ అసెంబ్లీలో 42కి పడిపోయిన అన్నాడీఎంకే బలం.. ఆరుకు చేరిన ఖాళీలు
05 Wed 07:02 అమెరికా బీచ్‌లో పెను విషాదం.. నిద్రపోతుండగా కొట్టుకుపోయిన ఇద్దరు భారతీయ విద్యార్థినులు! శాంటాక్రూజ్ తీరంలో భారీ ప్రమాదం నిద్రిస్తుండగా ముంచెత్తిన సముద్రపు అలలు హర్షిత, మహియాల్‌లుగా బాధితుల గుర్తింపు
06 Wed 06:44 స్వదేశీ కామికాజీ డ్రోన్ల తయారీకి ఐఏఎఫ్ శ్రీకారం స్వదేశీ కామికాజీ డ్రోన్ల తయారీ ప్రాజెక్టును ప్రారంభించిన వాయుసేన భారత కంపెనీలతో కలిసి ఈ డ్రోన్ల రూపకల్పన, అభివృద్ధి కోయంబత్తూరులోని సూలూరు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఆత్మనిర్భరత, మేధో సంపత్తి హక్కులే లక్ష్యంగా కొత్త విధానం సుదూర లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో డ్రోన్ల తయారీ
07 Wed 06:40 భారత ప్రభుత్వంపై టెలిగ్రామ్ సీఈవో ఫైర్.. 15 కోట్ల మందిని శిక్షిస్తారా? అంటూ ఆగ్రహం! భారత్‌లో టెలిగ్రామ్‌పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక నిషేధం నీట్ పేపర్ లీక్‌లను అరికట్టేందుకే ఈ చర్య అని ప్రభుత్వం వెల్లడి మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌పైనా తాత్కాలికంగా ఆంక్షలు
08 Wed 06:24 వనరుల కొరత లేదు.. నమ్మకం లోపమే అసలు సమస్య: జీ7లో ప్రధాని మోదీ ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సులో ప్రధాని మోదీ కీలక ప్రసంగం ప్రపంచం వనరుల కొరతతో కాకుండా నమ్మకం లోపంతో బాధపడుతోంది పరస్పర నమ్మకమే నేటి అతిపెద్ద వ్యూహాత్మక ఆస్తి అని వ్యాఖ్య దాత-గ్రహీత సంబంధాల స్థానంలో సమాన భాగస్వామ్యం ఉండాలని పిలుపు
09 Wed 06:15 అమెజాన్ ను వెనక్కి నెట్టిన స్పేస్ ఎక్స్ మార్కెట్ విలువలో అమెజాన్‌ను అధిగమించిన స్పేస్‌ఎక్స్ ప్రపంచంలోని టాప్-5 అత్యంత విలువైన కంపెనీల జాబితాలోకి ప్రవేశం రికార్డు స్థాయి ఐపీఓ తర్వాత 60 శాతానికి పైగా పెరిగిన షేర్లు 1.4 ట్రిలియన్ డాలర్లు దాటిన ఎలాన్ మస్క్ సంపద
10 Tue 22:47 ఆలస్యమైన రుతుపవనాలు... ముంబైలో నీటి వినియోగంపై కఠిన ఆంక్షలు ముంబైని వెంటాడుతున్న నీటి కష్టాలు... 10.35 శాతానికి పడిపోయిన నిల్వలు పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు 20 శాతం నీటి కోత విధింపు స్విమ్మింగ్ పూల్స్, నిర్మాణాలకు నీటి సరఫరా పూర్తిగా నిలిపివేత రుతుపవనాల ఆలస్యంతో రిజర్వాయర్లలో అడుగంటిన నీరు ప్రజలు నీటిని పొదుపుగా వాడాలని బృహన్ ముంబై కార్పొరేషన్ విజ్ఞప్తి