ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అన్నాడీఎంకేకు మరో ఎదురుదెబ్బ.. ఎమ్మెల్యే పదవికి మాజీ మంత్రి రాజీనామా
    01 Wed 07:13

    అన్నాడీఎంకేకు మరో ఎదురుదెబ్బ.. ఎమ్మెల్యే పదవికి మాజీ మంత్రి రాజీనామా

    • విరాలిమలై ఎమ్మెల్యే విజయభాస్కర్ రాజీనామాను ఆమోదించిన స్పీకర్
    •  ఇటీవల పార్టీని వీడిన ఐదో ఎమ్మెల్యేగా నిలిచిన విజయభాస్కర్
    •  అసెంబ్లీలో 42కి పడిపోయిన అన్నాడీఎంకే బలం.. ఆరుకు చేరిన ఖాళీలు
  • అమెరికా బీచ్‌లో పెను విషాదం.. నిద్రపోతుండగా కొట్టుకుపోయిన ఇద్దరు భారతీయ విద్యార్థినులు!
    02 Wed 07:02

    అమెరికా బీచ్‌లో పెను విషాదం.. నిద్రపోతుండగా కొట్టుకుపోయిన ఇద్దరు భారతీయ విద్యార్థినులు!

    • శాంటాక్రూజ్ తీరంలో భారీ ప్రమాదం  
    • నిద్రిస్తుండగా ముంచెత్తిన సముద్రపు అలలు 
    • హర్షిత, మహియాల్‌లుగా బాధితుల గుర్తింపు
  • స్వదేశీ కామికాజీ డ్రోన్ల తయారీకి ఐఏఎఫ్ శ్రీకారం
    03 Wed 06:44

    స్వదేశీ కామికాజీ డ్రోన్ల తయారీకి ఐఏఎఫ్ శ్రీకారం

    • స్వదేశీ కామికాజీ డ్రోన్ల తయారీ ప్రాజెక్టును ప్రారంభించిన వాయుసేన
    • భారత కంపెనీలతో కలిసి ఈ డ్రోన్ల రూపకల్పన, అభివృద్ధి
    • కోయంబత్తూరులోని సూలూరు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఈ ప్రాజెక్టుకు కేంద్రం
    • ఆత్మనిర్భరత, మేధో సంపత్తి హక్కులే లక్ష్యంగా కొత్త విధానం
    • సుదూర లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో డ్రోన్ల తయారీ
  • భారత ప్రభుత్వంపై టెలిగ్రామ్ సీఈవో ఫైర్.. 15 కోట్ల మందిని శిక్షిస్తారా? అంటూ ఆగ్రహం!
    04 Wed 06:40

    భారత ప్రభుత్వంపై టెలిగ్రామ్ సీఈవో ఫైర్.. 15 కోట్ల మందిని శిక్షిస్తారా? అంటూ ఆగ్రహం!

    • భారత్‌లో టెలిగ్రామ్‌పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక నిషేధం
    • నీట్ పేపర్ లీక్‌లను అరికట్టేందుకే ఈ చర్య అని ప్రభుత్వం వెల్లడి
    • మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌పైనా తాత్కాలికంగా ఆంక్షలు
  • వనరుల కొరత లేదు.. నమ్మకం లోపమే అసలు సమస్య: జీ7లో ప్రధాని మోదీ
    05 Wed 06:24

    వనరుల కొరత లేదు.. నమ్మకం లోపమే అసలు సమస్య: జీ7లో ప్రధాని మోదీ

    • ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సులో ప్రధాని మోదీ కీలక ప్రసంగం
    •  ప్రపంచం వనరుల కొరతతో కాకుండా నమ్మకం లోపంతో బాధపడుతోంది
    •  పరస్పర నమ్మకమే నేటి అతిపెద్ద వ్యూహాత్మక ఆస్తి అని వ్యాఖ్య
    •  దాత-గ్రహీత సంబంధాల స్థానంలో సమాన భాగస్వామ్యం ఉండాలని పిలుపు
  • అమెజాన్ ను వెనక్కి నెట్టిన స్పేస్ ఎక్స్
    06 Wed 06:15

    అమెజాన్ ను వెనక్కి నెట్టిన స్పేస్ ఎక్స్

    • మార్కెట్ విలువలో అమెజాన్‌ను అధిగమించిన స్పేస్‌ఎక్స్
    • ప్రపంచంలోని టాప్-5 అత్యంత విలువైన కంపెనీల జాబితాలోకి ప్రవేశం
    • రికార్డు స్థాయి ఐపీఓ తర్వాత 60 శాతానికి పైగా పెరిగిన షేర్లు
    • 1.4 ట్రిలియన్ డాలర్లు దాటిన ఎలాన్ మస్క్ సంపద
  • ఆలస్యమైన రుతుపవనాలు... ముంబైలో నీటి వినియోగంపై కఠిన ఆంక్షలు
    07 Tue 22:47

    ఆలస్యమైన రుతుపవనాలు... ముంబైలో నీటి వినియోగంపై కఠిన ఆంక్షలు

    • ముంబైని వెంటాడుతున్న నీటి కష్టాలు... 10.35 శాతానికి పడిపోయిన నిల్వలు
    • పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు 20 శాతం నీటి కోత విధింపు
    • స్విమ్మింగ్ పూల్స్, నిర్మాణాలకు నీటి సరఫరా పూర్తిగా నిలిపివేత
    • రుతుపవనాల ఆలస్యంతో రిజర్వాయర్లలో అడుగంటిన నీరు
    • ప్రజలు నీటిని పొదుపుగా వాడాలని బృహన్ ముంబై కార్పొరేషన్ విజ్ఞప్తి
  • చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. మాంసం నింపిన బొమ్మలతో కొత్త ఎత్తుగడ!
    08 Tue 22:36

    చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. మాంసం నింపిన బొమ్మలతో కొత్త ఎత్తుగడ!

    • కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కొనసాగుతున్న గాలింపు
    • వన్యమృగాల కదలికల కోసం మాంసం నింపిన బొమ్మలు ఏర్పాటు చేసిన అధికారులు
    • పాపతో పాటు వెళ్లిన పెంపుడు కుక్క అనుమానాస్పదంగా మృతి
    • రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు.. డ్రోన్లతో జల్లెడ
    • ఆచూకీ చెప్పిన వారికి రూ. లక్ష రివార్డు ప్రకటన
  • ట్రెడ్‌మిల్‌ను రివర్స్‌లో వాడేస్తున్న బుట్టబొమ్మ!
    09 Tue 22:24

    ట్రెడ్‌మిల్‌ను రివర్స్‌లో వాడేస్తున్న బుట్టబొమ్మ!

    • ట్రెడ్‌మిల్‌పై రివర్స్‌లో నడుస్తూ కనిపించిన పూజా హెగ్డే
    • తన వర్కౌట్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నటి
    • ఫిట్‌నెస్ కోసం నిరంతరం కష్టపడతానంటున్న బుట్టబొమ్మ
    • ఇటీవలే 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' చిత్రంతో పలకరించిన పూజా
  • అమెరికా-ఇరాన్ ఒప్పందంలో తెరవెనుక చక్రం తిప్పిన ఖతార్!
    10 Tue 22:23

    అమెరికా-ఇరాన్ ఒప్పందంలో తెరవెనుక చక్రం తిప్పిన ఖతార్!

    • అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం
    • ఒప్పందం వెనుక కీలక పాత్ర పోషించిన ఖతార్
    • తిరిగి ప్రారంభం కానున్న హర్మూజ్ జలసంధి రవాణా
    • జెనీవాలో ఒప్పందంపై అధికారికంగా సంతకాలకు సన్నాహాలు
    • ప్రారంభ దశలో మధ్యవర్తిత్వం నెరిపిన పాకిస్థాన్
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV