01 Tue 21:34 నీట్ ఆత్మహత్యలు: బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో విద్యార్థుల ఆత్మహత్యలు బాధిత కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి నాగ్‌పూర్‌లో ఆత్మహత్య చేసుకున్న ఆకాంక్ష చతుర్వేది కుటుంబానికి పరామర్శ
02 Tue 21:31 ఫీజుల దోపిడీ... భగ్గుమన్న ఏబీవీపీ.. హైదరాబాద్‌లో ఉద్రిక్తత, పలువురి అరెస్ట్ ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ కోరుతూ ఏబీవీపీ ఆందోళన హైదరాబాద్ లో పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ వద్ద ఉద్రిక్తత ఫీజుల నియంత్రణకు వెంటనే చట్టం తేవాలని డిమాండ్ ప్రభుత్వ హామీలున్నా ఫీజుల పెంపుతో ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు నిరసనకు దిగిన పలువురు ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు
03 Tue 21:09 ఏసీ వాడకం ఎక్కువైందా? జుట్టుపై పడే ప్రభావం ఇదే! ఏసీలు గాలిలోని తేమను తొలగించి జుట్టును పొడిబారేలా చేస్తాయి దీనివల్ల జుట్టు నిర్జీవంగా మారి చివర్లు చిట్లడం, పెళుసుగా మారడం జరుగుతుంది జుట్టు పెరుగుదలను ఏసీ నేరుగా ఆపకపోయినా పరోక్షంగా నష్టం కలిగిస్తుంది నూనె రాయడం, హైడ్రేటింగ్ షాంపూలు వాడటం వంటి జాగ్రత్తలతో సమస్యను తగ్గించుకోవచ్చు
04 Tue 21:06 భారత్‌లో యాప్‌పై ఆంక్షలు.. స్పందించిన టెలిగ్రామ్ సీఈఓ నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం చీటింగ్, తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకే ఈ నిర్ణయం జూన్ 21న దేశవ్యాప్తంగా నీట్-యూజీ పునఃపరీక్ష కేంద్రం చర్యను తప్పుబట్టిన టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ ప్లే స్టోర్ నుంచి టెలిగ్రామ్ యాప్‌ను తొలగించిన గూగుల్
05 Tue 20:54 బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రెరా చట్టం కిందికి వస్తారా? వాస్తవాలు ఇవిగో! రెరా చట్టం పరిధిలోకి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, బ్రోకర్లు రిజిస్టర్డ్ ప్రాజెక్టులలో పనిచేయాలంటే తప్పనిసరి రిజిస్ట్రేషన్ మోసాలకు పాల్పడితే రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం వినియోగదారుల రక్షణ, పారదర్శకతే ప్రధాన లక్ష్యం
06 Tue 20:52 ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. పాక్‌తో లింకులున్న ఏడుగురి అరెస్ట్ ఢిల్లీలో పాక్ ప్రేరేపిత ఉగ్రముఠా గుట్టురట్టు ఏడుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన స్పెషల్ సెల్ పోలీసులు పాక్ నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్ సరఫరా మత ఉద్రిక్తతలు సృష్టించేందుకు ఉగ్రవాదుల కుట్ర
07 Tue 20:38 సింగపూర్ సమ్మిట్‌లో అమరావతి బ్రాండింగ్.. చంద్రబాబు కీలక ప్రసంగం సింగపూర్‌లో వరల్డ్ సిటీస్ సమ్మిట్‌లో ప్రసంగించిన సీఎం చంద్రబాబు సరికొత్త ఆలోచనలతో అమరావతికి రావాలని పెట్టుబడిదారులకు ఆహ్వానం అభివృద్ధికి, సంపద సృష్టికి సైబరాబాద్ నిదర్శనమని వ్యాఖ్య ప్రజా రాజధానిగా అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని వెల్లడి సింగపూర్ ఇన్నోవేషన్, టెక్నాలజీ ప్రదర్శన స్టాళ్లను సందర్శించిన ముఖ్యమంత్రి
08 Tue 20:26 శ్రీలంక ఆటగాళ్లతో గొడవ.. వైభవ్ సూర్యవంశీపై చర్యల గురించి బీసీసీఐ కార్యదర్శి ఏం చెప్పారంటే? శ్రీలంక ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగిన వైభవ్ సూర్యవంశీ యువ క్రికెటర్‌పై క్రమశిక్షణ చర్యలు ఉండవని చెప్పిన బీసీసీఐ కార్యదర్శి టోర్నీపై ఏకాగ్రత దెబ్బతినకూడదనే ఈ నిర్ణయమని వెల్లడి
09 Tue 20:02 టెలిగ్రామ్ యాప్ ను బ్లాక్ చేసిన కేంద్రం... ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ఖర్గే నీట్ వివాదంపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ఖర్గే డిమాండ్ పదేళ్లలో 90 పేపర్ లీకులతో 9 కోట్ల మంది యువత నష్టపోయారని ఆరోపణ ప్రశ్నపత్రాల కోసం వాయుసేనను వాడటాన్ని, టెలిగ్రామ్‌ను బ్లాక్ చేయడాన్ని విమర్శించిన ఖర్గే లీకుల కారణంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన యూపీఎస్సీ విశ్వసనీయతపైనా సందేహాలు తలెత్తుతున్నాయని వ్యాఖ్య
10 Tue 19:54 తమిళ పొలిటికల్ థ్రిల్లర్‌లో సునీల్.. ‘అనంతన్ కాడు’ నుంచి ఫస్ట్ లుక్! ఆర్య హీరోగా వస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘అనంతన్ కాడు’ కీలకమైన సంపత్ రావు పాత్రలో నటుడు సునీల్ సునీల్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్ర బృందం జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల ‘లూసిఫర్’ ఫేమ్ మురళీ గోపి కథతో ఈ చిత్రం