ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఫీజుల దోపిడీ... భగ్గుమన్న ఏబీవీపీ.. హైదరాబాద్‌లో ఉద్రిక్తత, పలువురి అరెస్ట్
    01 Tue 21:31

    ఫీజుల దోపిడీ... భగ్గుమన్న ఏబీవీపీ.. హైదరాబాద్‌లో ఉద్రిక్తత, పలువురి అరెస్ట్

    • ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ కోరుతూ ఏబీవీపీ ఆందోళన
    • హైదరాబాద్ లో పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ వద్ద ఉద్రిక్తత
    • ఫీజుల నియంత్రణకు వెంటనే చట్టం తేవాలని డిమాండ్
    • ప్రభుత్వ హామీలున్నా ఫీజుల పెంపుతో ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు
    • నిరసనకు దిగిన పలువురు ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు
  • ఏసీ వాడకం ఎక్కువైందా? జుట్టుపై పడే ప్రభావం ఇదే!
    02 Tue 21:09

    ఏసీ వాడకం ఎక్కువైందా? జుట్టుపై పడే ప్రభావం ఇదే!

    • ఏసీలు గాలిలోని తేమను తొలగించి జుట్టును పొడిబారేలా చేస్తాయి
    • దీనివల్ల జుట్టు నిర్జీవంగా మారి చివర్లు చిట్లడం, పెళుసుగా మారడం జరుగుతుంది
    • జుట్టు పెరుగుదలను ఏసీ నేరుగా ఆపకపోయినా పరోక్షంగా నష్టం కలిగిస్తుంది
    • నూనె రాయడం, హైడ్రేటింగ్ షాంపూలు వాడటం వంటి జాగ్రత్తలతో సమస్యను తగ్గించుకోవచ్చు
  • భారత్‌లో యాప్‌పై ఆంక్షలు.. స్పందించిన టెలిగ్రామ్ సీఈఓ
    03 Tue 21:06

    భారత్‌లో యాప్‌పై ఆంక్షలు.. స్పందించిన టెలిగ్రామ్ సీఈఓ

    • నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం
    • చీటింగ్, తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకే ఈ నిర్ణయం
    • జూన్ 21న దేశవ్యాప్తంగా నీట్-యూజీ పునఃపరీక్ష
    • కేంద్రం చర్యను తప్పుబట్టిన టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్
    • ప్లే స్టోర్ నుంచి టెలిగ్రామ్ యాప్‌ను తొలగించిన గూగుల్
  • బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రెరా చట్టం కిందికి వస్తారా? వాస్తవాలు ఇవిగో!
    04 Tue 20:54

    బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రెరా చట్టం కిందికి వస్తారా? వాస్తవాలు ఇవిగో!

    • రెరా చట్టం పరిధిలోకి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, బ్రోకర్లు
    • రిజిస్టర్డ్ ప్రాజెక్టులలో పనిచేయాలంటే తప్పనిసరి రిజిస్ట్రేషన్
    • మోసాలకు పాల్పడితే రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం
    • వినియోగదారుల రక్షణ, పారదర్శకతే ప్రధాన లక్ష్యం
  • ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. పాక్‌తో లింకులున్న ఏడుగురి అరెస్ట్
    05 Tue 20:52

    ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. పాక్‌తో లింకులున్న ఏడుగురి అరెస్ట్

    • ఢిల్లీలో పాక్ ప్రేరేపిత ఉగ్రముఠా గుట్టురట్టు
    • ఏడుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన స్పెషల్ సెల్ పోలీసులు
    • పాక్ నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్ సరఫరా
    • మత ఉద్రిక్తతలు సృష్టించేందుకు ఉగ్రవాదుల కుట్ర
  • సింగపూర్ సమ్మిట్‌లో అమరావతి బ్రాండింగ్.. చంద్రబాబు కీలక ప్రసంగం
    06 Tue 20:38

    సింగపూర్ సమ్మిట్‌లో అమరావతి బ్రాండింగ్.. చంద్రబాబు కీలక ప్రసంగం

    • సింగపూర్‌లో వరల్డ్ సిటీస్ సమ్మిట్‌లో ప్రసంగించిన సీఎం చంద్రబాబు
    • సరికొత్త ఆలోచనలతో అమరావతికి రావాలని పెట్టుబడిదారులకు ఆహ్వానం
    • అభివృద్ధికి, సంపద సృష్టికి సైబరాబాద్ నిదర్శనమని వ్యాఖ్య
    • ప్రజా రాజధానిగా అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని వెల్లడి
    • సింగపూర్ ఇన్నోవేషన్, టెక్నాలజీ ప్రదర్శన స్టాళ్లను సందర్శించిన ముఖ్యమంత్రి
  • శ్రీలంక ఆటగాళ్లతో గొడవ.. వైభవ్ సూర్యవంశీపై చర్యల గురించి బీసీసీఐ కార్యదర్శి ఏం చెప్పారంటే?
    07 Tue 20:26

    శ్రీలంక ఆటగాళ్లతో గొడవ.. వైభవ్ సూర్యవంశీపై చర్యల గురించి బీసీసీఐ కార్యదర్శి ఏం చెప్పారంటే?

    • శ్రీలంక ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగిన వైభవ్ సూర్యవంశీ
    • యువ క్రికెటర్‌పై క్రమశిక్షణ చర్యలు ఉండవని చెప్పిన బీసీసీఐ కార్యదర్శి
    • టోర్నీపై ఏకాగ్రత దెబ్బతినకూడదనే ఈ నిర్ణయమని వెల్లడి
  • టెలిగ్రామ్ యాప్ ను బ్లాక్ చేసిన కేంద్రం... ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ఖర్గే
    08 Tue 20:02

    టెలిగ్రామ్ యాప్ ను బ్లాక్ చేసిన కేంద్రం... ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ఖర్గే

    • నీట్ వివాదంపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ఖర్గే డిమాండ్
    • పదేళ్లలో 90 పేపర్ లీకులతో 9 కోట్ల మంది యువత నష్టపోయారని ఆరోపణ
    • ప్రశ్నపత్రాల కోసం వాయుసేనను వాడటాన్ని, టెలిగ్రామ్‌ను బ్లాక్ చేయడాన్ని విమర్శించిన ఖర్గే
    • లీకుల కారణంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన
    • యూపీఎస్సీ విశ్వసనీయతపైనా సందేహాలు తలెత్తుతున్నాయని వ్యాఖ్య
  • తమిళ పొలిటికల్ థ్రిల్లర్‌లో సునీల్.. ‘అనంతన్ కాడు’ నుంచి ఫస్ట్ లుక్!
    09 Tue 19:54

    తమిళ పొలిటికల్ థ్రిల్లర్‌లో సునీల్.. ‘అనంతన్ కాడు’ నుంచి ఫస్ట్ లుక్!

    • ఆర్య హీరోగా వస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘అనంతన్ కాడు’
    • కీలకమైన సంపత్ రావు పాత్రలో నటుడు సునీల్
    • సునీల్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్ర బృందం
    • జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల
    • ‘లూసిఫర్’ ఫేమ్ మురళీ గోపి కథతో ఈ చిత్రం
  • ఫ్రాన్స్‌లో జీ7 సదస్సు.. కరచాలనం చేసుకున్న మోదీ, ట్రంప్
    10 Tue 19:53

    ఫ్రాన్స్‌లో జీ7 సదస్సు.. కరచాలనం చేసుకున్న మోదీ, ట్రంప్

    • ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 సదస్సుకు ప్రధాని మోదీ హాజరు
    • హర్మూజ్ గుండా చమురు సరఫరా సులభతరమైందన్న ట్రంప్
    • రష్యా చమురుపై త్వరలో మళ్లీ ఆంక్షలు విధిస్తామని వెల్లడి
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV