01 Tue 20:02 టెలిగ్రామ్ యాప్ ను బ్లాక్ చేసిన కేంద్రం... ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ఖర్గే నీట్ వివాదంపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ఖర్గే డిమాండ్ పదేళ్లలో 90 పేపర్ లీకులతో 9 కోట్ల మంది యువత నష్టపోయారని ఆరోపణ ప్రశ్నపత్రాల కోసం వాయుసేనను వాడటాన్ని, టెలిగ్రామ్‌ను బ్లాక్ చేయడాన్ని విమర్శించిన ఖర్గే లీకుల కారణంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన యూపీఎస్సీ విశ్వసనీయతపైనా సందేహాలు తలెత్తుతున్నాయని వ్యాఖ్య
02 Tue 19:54 తమిళ పొలిటికల్ థ్రిల్లర్‌లో సునీల్.. ‘అనంతన్ కాడు’ నుంచి ఫస్ట్ లుక్! ఆర్య హీరోగా వస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘అనంతన్ కాడు’ కీలకమైన సంపత్ రావు పాత్రలో నటుడు సునీల్ సునీల్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్ర బృందం జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల ‘లూసిఫర్’ ఫేమ్ మురళీ గోపి కథతో ఈ చిత్రం
03 Tue 19:53 ఫ్రాన్స్‌లో జీ7 సదస్సు.. కరచాలనం చేసుకున్న మోదీ, ట్రంప్ ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 సదస్సుకు ప్రధాని మోదీ హాజరు హర్మూజ్ గుండా చమురు సరఫరా సులభతరమైందన్న ట్రంప్ రష్యా చమురుపై త్వరలో మళ్లీ ఆంక్షలు విధిస్తామని వెల్లడి
04 Tue 19:42 ఏపీ పీఈసెట్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఏపీ పీఈసెట్-2026 ఫలితాలను విడుదల చేసిన మంత్రి లోకేశ్ ఈ ఏడాది మొత్తంగా 89.76 శాతం ఉత్తీర్ణత నమోదు మొత్తం 2,958 మంది పరీక్ష రాయగా 2,655 మంది అర్హత పురుషుల్లో 92.91 శాతం, మహిళల్లో 81.43 శాతం మంది ఉత్తీర్ణులు వెబ్‌సైట్, వాట్సాప్ ద్వారా ఫలితాలు తెలుసుకునే అవకాశం
05 Tue 19:41 తమ ఎంపీలు పార్టీ మారబోతున్నారనే ప్రచారంపై ఉద్ధవ్ థాకరే స్పందన శివసేన (యూబీటీ) ఎంపీలు షిండే పార్టీలో చేరుతున్నారంటూ ప్రచారం పార్టీ మారడానికి ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుందన్న థాకరే పార్టీలోనే ఉండాలని ఎవరినీ బలవంతం చేయబోమని వెల్లడి
06 Tue 19:32 టీజీ20 లీగ్ టైటిల్ స్పాన్సర్ గా శ్రీనిధి యూనివర్సిటీ... బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ రాష్ట్రంలోని యువ క్రికెట్ ప్రతిభను వెలికితీయడమే ప్రధాన లక్ష్యం ఈ నెల 21 నుంచి 8 ఫ్రాంచైజీ జట్లతో తొలి సీజన్ ప్రారంభం విజేతకు కోటి, రన్నరప్‌కు రూ. 50 లక్షల ప్రైజ్ మనీ ప్రారంభ వేడుకల్లో సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్ కన్సర్ట్
07 Tue 19:16 విజయ్ దేవరకొండ సినిమాలో హాలీవుడ్ నటుడు.. ఫస్ట్ లుక్ విడుదల విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'రణబాలి' ఈ సినిమాలో నటిస్తున్న హాలీవుడ్ నటుడు అర్నాల్డ్ వోస్లూ 'ది మమ్మీ' సిరీస్ ద్వారా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వోస్లూ
08 Tue 19:10 విహారయాత్రలో విషాదం.. ముస్సోరీలో విశాఖ టెక్కీ అనుమానాస్పద మృతి విహారయాత్ర కోసం ముస్సోరీ వెళ్లిన విశాఖ టెక్కీ అనుమానాస్పద మృతి భర్తతో కలిసి హోంస్టేలో బస చేయగా వెలుగులోకి వచ్చిన ఘటన రాత్రి మద్యం సేవించామని, ఉదయం చూసేసరికి స్పృహలో లేదని భర్త వాంగ్మూలం గదిలో రక్తపు మరకలు, ఖాళీ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
09 Tue 18:51 దేశ రాజధాని ఢిల్లీ జనాభా భారీగా పెరిగింది... సెన్సస్ తొలిదశ గణాంకాలు వెల్లడి సెన్సస్ 2027 తొలి దశలో 2.3 కోట్లు దాటిన ఢిల్లీ జనాభా 2011తో పోలిస్తే 15 ఏళ్లలో 37.5 శాతం వృద్ధి నమోదు ఈశాన్య ఢిల్లీలో అత్యధికంగా 28 లక్షల మంది జనాభా ఇవి ప్రాథమిక గణాంకాలేనని, తుది నివేదిక 2027లో వస్తుందని వెల్లడి
10 Tue 18:49 అనితపై అనుచిత వ్యాఖ్యలు.. గుడివాడ అమర్‌నాథ్‌పై మహిళా కమిషన్ సీరియస్ అనితను 'మేకప్ మంత్రి' అన్న గుడివాడ అమర్‌నాథ్ అమర్‌నాథ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన రాయపాటి శైలజ సమన్లు ఇచ్చేందుకు రెడీ అవుతున్న మహిళా కమిషన్