01 Tue 18:00 12 ఏళ్లుగా ల్యాబ్‌కే పరిమితమైన త్రిష సినిమా.. ఇప్పుడు విడుదలకు రెడీ! త్రిష, అరవింద్ స్వామి జంటగా 'శతురంగ వెట్టై-2' నిర్మాతల ఆర్థిక ఇబ్బందుల వల్ల విడుదల కాని వైనం ప్రస్తుతం తమిళనాడులో పీక్స్ కు చేరిన త్రిష క్రేజ్
02 Tue 17:55 బరువు తగ్గడానికి పరుగు ఎంచుకున్నాడు... ఇప్పుడు రికార్డులు తిరగరాస్తున్నాడు! దక్షిణాఫ్రికా కామ్రేడ్స్ మారథాన్‌లో భారత రన్నర్ సరికొత్త చరిత్ర 85.77 కిలోమీటర్ల రేసును 7 గంటలలోపు పూర్తి చేసిన తొలి భారతీయుడిగా యోగేష్ సనప్ 6 గంటల 59 నిమిషాల 57 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని రికార్డు సృష్టించారు బరువు తగ్గడం కోసం పరుగు ప్రారంభించి ప్రపంచస్థాయి అథ్లెట్‌గా ఎదిగిన యోగేష్
03 Tue 17:25 వర్షాకాలంలో సందర్శించాల్సిన భారత్‌లోని అద్భుతమైన ప్రదేశాలివే..! మున్నార్, కూర్గ్, లోనావాలా-ఖండాలాలో ఆకట్టుకునే పచ్చదనం వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, చిరపుంజీ ప్రకృతి వైభవానికి నిలయాలు గోవా, ఉదయ్‌పూర్, మహాబలేశ్వర్‌లో వర్షాల వేళ ప్రత్యేక అందాలు జలపాతాలు, పొగమంచు, పచ్చని కొండల మధ్య మాన్సూన్ టూర్
04 Tue 17:17 'దిశ' ఫెయిల్.. 'శక్తి' సక్సెస్: అనిత ఏపీలో క్రైం రేటు 14.1 శాతం తగ్గిందన్న అనిత గత ప్రభుత్వ హయాంలో దిశ చట్టం అమలు కాలేదని విమర్శ ఇప్పటి వరకు 2,366 గంజాయి కేసులు నమోదు చేశామని వెల్లడి
05 Tue 17:10 అవి మామూలు తాబేళ్లు కాదు... విదేశీ గూఢచారులు: చైనా సంచలన ఆరోపణలు తమ సముద్ర జలాల్లో గూఢచారి తాబేళ్లు, చేపలు ఉన్నాయన్న చైనా విదేశీ గూఢచార సంస్థలే ఈ పని చేస్తున్నాయని తీవ్ర ఆరోపణ జంతువులకు సెన్సర్లు అమర్చి కీలక సమాచారం చోరీ చేస్తున్నాయని వెల్లడి దేశ భద్రతకు ముప్పు కలిగించేందుకే ఈ కుట్ర అని ప్రకటన
06 Tue 17:06 కేంద్ర జలశక్తి మంత్రితో పవన్ భేటీ.. 'సూరత్ నమూనా'పై కీలక చర్చ! సీఆర్ పాటిల్ తో పవన్ కల్యాణ్ భేటీ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత తీరలేదని చెప్పిన పవన్ నదీ జలాల స్వచ్ఛతపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచన
07 Tue 17:02 మెట్రోపై రగడ.. ఐఆర్‌ఎఫ్‌సీ రుణాలకు సాంకేతిక ఇబ్బందులున్నాయి: కిషన్ రెడ్డి తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న కిషన్‌రెడ్డి మెట్రో విస్తరణకు సహకరిస్తున్నామని వ్యాఖ్య అభివృద్ధిపై తమకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదన్న కేంద్ర మంత్రి తాను చెబితే ప్రాజెక్టులు ఆగవన్న కిషన్‌రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేయొద్దంటూ విమర్శలు
08 Tue 16:58 అయోధ్య రాముడికి అరుదైన కానుక... ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మియజాకి మామిడిపండు సమర్పణ స్థానిక రైతు పండించిన జపాన్ మియాజాకి రకం మామిడి తొలి కాపులో ఒక ఫలం రాముడికి సమర్పణ ఒక్కో పండు విలువ లక్ష, కిలో ధర రూ. 3 లక్షల వరకు అయోధ్యలో ఈ రకం మామిడి పండటం ఇదే తొలిసారి
09 Tue 16:38 పిల్లల గుడ్లు, పప్పుల్లో రూ. 2 వేల కోట్ల స్కామ్.. రేవంత్ అన్నదమ్ములే కోటీశ్వరులయ్యారంటూ హరీశ్ రావు ఫైర్! గురుకుల పాఠశాలల్లో భారీ కుంభకోణం జరిగిందన్న హరీశ్ తమ శాఖల్లో ఏం జరుగుతోందో కూడా తెలియని స్థితిలో మంత్రులు ఉన్నారని ఎద్దేవా పిల్లలకు ఇచ్చే గుడ్లు, పప్పుల్లో కూడా స్కామ్ చేస్తారా అని మండిపాటు
10 Tue 16:35 ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశం ఏదో తెలుసా? తాజాగా విడుదలైన ‘ఐక్యూఎయిర్’ నివేదిక ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశంగా పాకిస్థాన్ పీఎం2.5 స్థాయి 67.3 మైక్రోగ్రాములు డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాల కంటే 13 రెట్లు అధికం 38.2 మైక్రోగ్రాముల పీఎం2.5తో ఆరో స్థానంలో భారత్