01 Tue 14:36 ఏపీ మంత్రి నారా లోకేశ్ ను కలిసిన దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్ ఏపీలో క్రీడాభివృద్ధిపై జాంటీ రోడ్స్‌తో లోకేశ్ చర్చ క్రీడలు, యువత అభివృద్ధిపై ఇరువురి మధ్య సమాలోచనలు ప్రపంచస్థాయి క్రీడా వ్యవస్థను నిర్మిస్తామన్న లోకేశ్ అంతర్జాతీయ పద్ధతులతో క్రీడాకారులను ప్రోత్సహిస్తామని వెల్లడి
02 Tue 14:06 మ్యాచ్ ముగియగానే వెళ్లిపోమన్నారు.. ఫిఫా, అమెరికాపై ఇరాన్ విమర్శలు మ్యాచ్ అనంతరం వెంటనే లాస్ ఏంజెల్స్ వీడాలన్నారని ఆరోపణ వీసా సమస్యలతో సపోర్ట్ స్టాఫ్‌లో పలువురు గైర్హాజరు ‘ప్రపంచకప్‌లో అత్యంత బాధిత జట్టు మాదే’ అన్న కోచ్ ఫిఫా మరింత సహకరించాలని కోరిన కెప్టెన్ తారెమీ
03 Tue 13:50 గోల్డ్ బాండ్ల ఇన్వెస్టర్లకు జాక్‌పాట్.. అప్పుడు రూ. 4వేల పెట్టుబడిపై ఇప్పుడు రూ. 14వేల రిటర్న్స్ సావరీన్ గోల్డ్ బాండ్ 2020-21 సిరీస్‌పై 219 శాతానికి పైగా లాభాలు రూ.4,627 పెట్టుబడికి రూ.14,774 చొప్పున చెల్లించనున్న ఆర్బీఐ ఐదేళ్ల గడువు పూర్తి చేసుకున్న వారికి ముందస్తు ఉపసంహరణ అవకాశం గడువుకు ముందే విక్రయిస్తే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తింపు పెట్టుబడిపై ఏటా 2.5 శాతం వడ్డీ అదనపు ప్రయోజనం
04 Tue 13:39 ఈ20 పెట్రోల్ వాడితే ఇన్సూరెన్స్ రాదా? కేంద్రం క్లారిటీ.. ఈ20 ఇంధనంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం బీమా క్లెయిమ్‌లు తిరస్కరిస్తారన్న వార్తలను ఖండించిన కేంద్రం వాహన బీమా పాలసీలపై ఎలాంటి ప్రభావం లేదని స్పష్టీకరణ అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని పీఐబీ సూచన దేశవ్యాప్తంగా ఈ20, ఈ85 ఇంధనాల విస్తరణకు కేంద్రం చర్యలు
05 Tue 13:31 ఆ వీడియో నాది కాదు.. నాపై కుట్ర జరుగుతోంది: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను బహిష్కరించాలంటూ అకల్ తఖ్త్ ఆదేశం సిక్కు గురువుల చిత్రాలపై మద్యం చల్లారని ఆరోపణలతో వివాదం ఆ వీడియో ఫేక్, తనపై జరుగుతున్న కుట్ర అని సీఎం మాన్ స్పష్టీకరణ మాన్‌ను 'గురు ద్రోహి'గా ప్రకటించిన సిక్కు మత పెద్దలు జూన్ 29న సిక్కు ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరు కావాలని ఆజ్ఞ
06 Tue 13:29 భారీ బ్యాటరీతో రెడ్‌మీ టర్బో 5.. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 7,540mAh బ్యాటరీ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్ 50MP ప్రధాన కెమెరా, 20MP సెల్ఫీ కెమెరా ప్రారంభ ధర రూ.37,999 జూన్ 19 నుంచి అమ్మకాలు
07 Tue 13:23 కాంగ్రెస్ వైఖరిపై బండి సంజయ్ నిప్పులు.. తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు కేటాయించామని వెల్లడి తెలంగాణ ప్రగతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న బండి సంజయ్ అక్రమ వలసదారుల ఓట్లపై కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్న తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని వ్యాఖ్య
08 Tue 13:17 హీరో నుంచి బంపర్ ఆఫర్.. ఫ్లెక్స్ ఫ్యూయెల్ బైక్‌లపై రూ.4,000 తగ్గింపు జులై 2026 వరకు అందుబాటులో ఆఫర్ స్ప్లెండర్ ధర రూ.78,710 హెచ్‌ఎఫ్ డీలక్స్ ధర రూ.68,792 E85 ఇంధనంపై నడిచే బైక్‌లు పెట్రోల్ మోడళ్లతో పోలిస్తే మెరుగైన పనితీరు
09 Tue 13:14 శ్రీలంక ఆటగాళ్లతో ఘర్షణ.. వైభవ్ సూర్యవంశీపై ఐసీసీ చర్యలు తప్పవా? సూపర్ ఓవర్‌లో భారత్-ఏ ఓటమి తర్వాత మైదానంలో ఉద్రిక్తత శ్రీలంక ఆటగాడితో వాగ్వాదానికి దిగిన వైభవ్ సూర్యవంశీ లంక ప్లేయర్‌ను తోసేయడంతో తీవ్రమైన గొడవ యువ క్రికెటర్‌పై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం
10 Tue 13:02 చీపురు పట్టిన కేంద్రమంత్రి.. అమరావతి అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న ప్రహ్లాద్ జోషి విజయవాడలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రహ్లాద్ జోషి అమరావతికి ప్రత్యేక రైల్వే లైన్, రోడ్డు కనెక్టివిటీ పెంచుతున్నామని వెల్లడి దేశంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ 8 రెట్లు పెరిగిందన్న కేంద్ర మంత్రి