01 Tue 13:02 చీపురు పట్టిన కేంద్రమంత్రి.. అమరావతి అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న ప్రహ్లాద్ జోషి విజయవాడలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రహ్లాద్ జోషి అమరావతికి ప్రత్యేక రైల్వే లైన్, రోడ్డు కనెక్టివిటీ పెంచుతున్నామని వెల్లడి దేశంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ 8 రెట్లు పెరిగిందన్న కేంద్ర మంత్రి
02 Tue 13:00 నీట్ పరీక్ష రాస్తున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ జూన్ 21న నీట్ రీ-ఎగ్జామ్స్ నీట్ రాస్తున్న విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కండక్టర్ కు నీట్ హాల్ టికెట్ చూపిస్తే సరిపోతుంది
03 Tue 12:59 అపోలో గ్రూప్‌లో కీలక మార్పు.. కొత్త సంస్థకు ఛైర్‌పర్సన్‌గా ఉపాసన తల్లి అపోలో హెల్త్‌టెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్‌గా శోభన కామినేని నియామకం వ్యాపార పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా డిజిటల్ హెల్త్ విభాగాన్ని వేరుచేస్తున్న అపోలో 18-24 నెలల్లో ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లో అపోలో హెల్త్‌టెక్‌ను లిస్ట్ చేసే ప్రణాళిక అపోలో వ్యవస్థాపకుడు ప్రతాప్ రెడ్డి నలుగురు కుమార్తెలు గ్రూప్‌లో కీలక బాధ్యతలు ఉపాసనకు శోభన కామినేని తల్లి
04 Tue 12:39 ఇకపై దగ్గు మందు కొనాలంటే డాక్టర్ చీటీ తప్పనిసరి దగ్గు సిరప్‌ల విక్రయంపై కేంద్రం కొత్త నిబంధనలు ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌తోనే కొనుగోలు షెడ్యూల్-కే జాబితా నుంచి ‘సిరప్’ తొలగింపు కలుషిత సిరప్‌లతో చిన్నారుల మరణాల నేపథ్యంలో నిర్ణయం ఔషధాల భద్రత, నియంత్రణ కోసం చర్యలు
05 Tue 12:37 సెమీకండక్టర్ల తయారీకి ఏపీనే బెస్ట్ డెస్టినేషన్: సీఎం చంద్రబాబు 30 రోజుల్లో ఏపీకి వచ్చి చూడాలంటూ పారిశ్రామికవేత్తలకు సీఎం ఆహ్వానం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ప్రాధాన్యమిస్తున్నామన్న చంద్రబాబు రాయలసీమలో త్వరలో సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటు సింగపూర్‌లోని సెమీకాన్ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి
06 Tue 12:18 సింగపూర్‌లో ‘సీబీఎన్@361 డిగ్రీస్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు చంద్రబాబు దార్శనిక నిర్ణయాలను విశ్లేషిస్తూ ఈ పుస్తకం రూపకల్పన ప్రపంచ నేతలు లీ క్వాన్ యూ, జెసిందాతో పోల్చిన రచయిత శ్రీనివాస ప్రసాద్ త్వరలో తెలుగు, హిందీ సహా పలు భారతీయ భాషల్లో పుస్తకం విడుదల కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం
07 Tue 12:15 విధానాలను విమర్శించండి.. వ్యక్తులను కాదు.. అమర్నాథ్‌కు పవన్ కల్యాణ్ క్లాస్! ‘మేకప్ మంత్రి’ అంటూ హోంమంత్రి అనితపై అమర్నాథ్ వ్యాఖ్యలు మహిళల దుస్తులు, రూపంపై వ్యాఖ్యలు అవమానకరమన్న పవన్ రాజకీయ విమర్శలు విధానాలపై మాత్రమే ఉండాలని సూచన కూటమి నేతలు సంయమనంతో స్పందించాలని హితవు
08 Tue 12:04 పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శ్రీముఖి సరైన వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నానన్న శ్రీముఖి తాను కోరుకున్న వ్యక్తి దొరికిన వెంటనే పెళ్లి చేసుకుంటానని వెల్లడి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పండి అంటూ నెటిజన్ల స్పందన
09 Tue 12:03 రోజూ మఖానా తింటే కొవ్వు కరుగుతుందా? నిపుణులు చెబుతోంది ఇదే..! మఖానా నేరుగా కొవ్వు కరిగించదు కానీ బరువు తగ్గడంలో సాయపడుతుంది ఫైబర్ ఎక్కువగా ఉండటంతో ఆకలి నియంత్రణ రక్తంలో చక్కెర స్థాయులను స్థిరంగా ఉంచుతుంది యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లతో జీవక్రియలకు మేలు
10 Tue 11:56 అల్లుడి ‘ధురంధర్’ సినిమాపై ప్రకాశ్ పదుకొణె ప్రశంసలు.. కానీ ఆ ఒక్క విషయంలోనే అసంతృప్తి! సినిమా బాగున్నా హింస కాస్త ఎక్కువైందన్న ప్రకాశ్ పదుకొణె రణ్‌వీర్‌తో తమ కుటుంబానికి బలమైన బంధం ఉందని వెల్లడి క్రీడల గురించి తాము ఎక్కువగా మాట్లాడుకుంటామని వెల్లడి సోషల్ మీడియాకు తాను పూర్తిగా దూరంగా ఉంటానని స్పష్టీకరణ