01 Tue 08:39 ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. అత్యున్నత జాతీయ పురస్కారం అందించిన స్లోవేకియా 'ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్' అవార్డును ప్రదానం చేసిన స్లోవేకియా అధ్యక్షుడు ఈ పురస్కారం 140 కోట్ల భారతీయులకు అంకితమని మోదీ వ్యాఖ్య ప్రధాని మోదీకి లభించిన 33వ అంతర్జాతీయ పురస్కారం ఇది పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య 11 ఒప్పందాలపై సంతకాలు
02 Tue 08:36 వైభవ్ సూర్యవంశీ ఆగ్రహం వెనుక అసలు కథ ఇదే.. అందుకే మనోడికి కోపం కట్టలు తెంచుకుంది! శ్రీలంక-భారత్ 'ఏ' జట్ల మ్యాచ్‌లో తీవ్ర వాగ్వాదం వైభవ్ సూర్యవంశీతో లంక ఆటగాడు హలంబగే గొడవ మ్యాచ్ అయిపోయింది.. ఇక నువ్వు ఇంటికి వెళ్లంటూ శ్రీలంక క్రికెటర్ స్లెడ్జింగ్ ఆగ్రహంతో సూర్యవంశీ లంక ప్లేయర్‌పైకి దూసుకెళ్లిన వైనం ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య తోపులాటకు దారితీసిన ఘటన
03 Tue 08:33 నెతన్యాహు మైండ్ బ్లాకింగ్ కామెంట్స్.. ట్రంప్‌కు షాకిచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని! ఇరాన్ డీల్‌ను తిరస్కరించిన ఇజ్రాయెల్ ఒప్పందాలతో తమకు సంబంధం లేదని స్పష్టీకరణ ఇరాన్ అణుబాంబును అడ్డుకుంటామన్న నెతన్యాహు లెబనాన్ నుంచి సైన్యం కదలదన్న ఇజ్రాయెల్ సరిహద్దుల్లో కొనసాగుతున్న భీకర దాడులు
04 Tue 07:50 శుక్రవారం నాటికి ‘హర్మూజ్’ పూర్తిగా తెరుచుకుంటుంది: ట్రంప్ జీ7 సదస్సులో ట్రంప్, మాక్రాన్ ప్రత్యేక సమావేశం ఇరాన్‌తో చారిత్రాత్మక శాంతి ఒప్పందంపై నేతల ప్రశంసలు ఇరాన్ డీల్ తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ దృష్టి ఒప్పందంతో కుప్పకూలుతున్న చమురు ధరలు, పెరుగుతున్న స్టాక్ మార్కెట్లు
05 Tue 07:49 ఓటర్ల జాబితా సవరణపై ఏపీ సీఈఓ వివేక్ యాదవ్ కీలక ప్రకటన ఏపీలో ప్రారంభమైన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ఏ ఒక్క ఓటరును ఏకపక్షంగా తొలగించబోమని స్పష్టం చేసిన సీఈఓ జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితా వెల్లడి సందేహాల నివృత్తికి 'కాల్ యువర్ బీఎల్ఓ' యాప్ సదుపాయం రాష్ట్రం బయట ఉన్నవారు ఆన్‌లైన్‌లో ఫారాలు సమర్పించే అవకాశం
06 Tue 08:20 రక్తదానం ఎవరికి ఎవరు చేయొచ్చు? ప్రపంచంలో ఏ బ్లడ్ గ్రూప్ ఎక్కువ? ప్రపంచవ్యాప్తంగా O పాజిటివ్ అత్యంత సాధారణ బ్లడ్ గ్రూప్ ఐరోపాలో A పాజిటివ్, ఆసియాలో B పాజిటివ్ గ్రూపుల ప్రాబల్యం O నెగెటివ్ యూనివర్సల్ డోనర్, AB పాజిటివ్ యూనివర్సల్ రెసిపియెంట్ ప్రపంచ జనాభాలో Rh నెగెటివ్ రక్తం ఉన్నవారు కేవలం 7శాతం మాత్రమే
07 Tue 07:35 జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర జవాన్లకు పవన్ నివాళి ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన పవన్ కల్యాణ్ అమర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులు తెలుగు రాష్ట్రాల సైనికులకు ప్రత్యేకంగా శ్రద్ధాంజలి జనసేన కార్యక్రమం కోసం ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ స్మారక ప్రాముఖ్యతను వివరించిన సైనిక అధికారులు
08 Tue 07:23 మరోసారి పెళ్లి పీటలెక్కిన ఊర్మిళా మాటోండ్కర్ మాజీ భర్త.. శ్రీనగర్ అమ్మాయితో నిఖా! రెండో పెళ్లి చేసుకున్న ఊర్మిళ మాజీ భర్త మోహ్సిన్ అఖ్తర్ మీర్ శ్రీనగర్‌కు చెందిన నిధా భట్‌తో నిరాడంబరంగా వివాహం ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫొటోలను పంచుకున్న మోహ్సిన్ 2024లో ఊర్మిళతో విడిపోయిన తర్వాత కొత్త జీవితంలోకి అడుగు సోషల్ మీడియాలో కొత్త జంటకు వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
09 Tue 07:01 పాక్ ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు దుర్మరణం! కుప్పకూలిన ఎయిర్‌ఫోర్స్ శిక్షణ విమానం ప్రమాదంలో ఇద్దరు పైలట్లు అక్కడికక్కడే మృతి జనావాసాలను తప్పించి పెను ప్రమాదం నివారించిన పైలట్లు విమాన శకలాలు పడి ముగ్గురు పౌరులకు గాయాలు ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన పాక్ సైన్యం
10 Tue 06:41 సింగపూర్ లో మంత్రి నారాయణ బర్త్ డే సెలబ్రేట్ చేసిన చంద్రబాబు... ఫొటోలు ఇవిగో! సింగపూర్ పర్యటనలో మంత్రి నారాయణ పుట్టినరోజు వేడుకలు స్వయంగా శుభాకాంక్షలు చెప్పి వేడుక జరిపిన సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి ఆత్మీయత తనను ఎంతగానో కదిలించిందన్న నారాయణ ఏపీ అభివృద్ధి కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానని స్పష్టీకరణ