01 Mon 15:25 మెడకు గొలుసు కట్టి బంధించిన భర్త.. 6 కిలోమీటర్లు నడిచి పోలీస్‌స్టేషన్‌కు భార్య భర్త పైశాచికత్వం.. భార్యను గొలుసుతో స్తంభానికి కట్టేసిన వైనం వేడి రాడ్‌తో వాతలు పెట్టి 24 గంటలు బంధించిన దుర్మార్గం రాయితో తాళం పగలగొట్టి మెడలో గొలుసుతోనే తప్పించుకున్న మహిళ 6 కిలోమీటర్లు నడిచి పోలీస్ స్టేషన్‌కు చేరిన బాధితురాలు నిందితుడైన భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు
02 Mon 15:12 కెనడా వెళ్లే భారతీయ విద్యార్థులకు షాక్.. మారిన ఇమ్మిగ్రేషన్ రూల్స్ మానిటోబా కీలక శాశ్వత నివాస మార్గం రద్దు భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చదువు కంటే ఉద్యోగ అనుభవానికి ప్రాధాన్యం ఆరు నెలల పని అనుభవం కీలకం కెనడా ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం
03 Mon 14:56 టీఎంసీ నేతను కాళ్లకు చెప్పుల్లేకుండా నిక్కరుపై నడిపించిన పోలీసులు.. వీడియో వైరల్! బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ నేత జహంగీర్ ఖాన్‌కు పరాభవం వసూళ్ల ఆరోపణలపై అరెస్ట్ అయిన ఆయన్ను నడుముకు తాడు కట్టి వీధుల్లో ఊరేగింపు 'ఫల్టా పుష్ప'గా పేరున్న జహంగీర్‌ను ఇలా ఊరేగించడం ఇది మూడోసారి క్షమాపణలు చెబుతూ చేతులు జోడించి, చెప్పుల్లేకుండా నడుస్తున్న వీడియో వైరల్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఫల్టా నుంచి పోటీ చేసి ఓడిపోయిన జహంగీర్
04 Mon 14:56 యూపీలో 'ఇండియా' కూటమిలో ఎంఐఎం చిచ్చు.. భిన్నస్వరాలు 2027 యూపీ ఎన్నికల్లో ఎంఐఎంతో పొత్తుపై ఇండియా కూటమిలో భిన్నాభిప్రాయాలు ఒవైసీతో కలిసేందుకు సమాజ్‌వాదీ పార్టీ సుముఖం, కాంగ్రెస్ మాత్రం అభ్యంతరం బీజేపీని ఓడించే శక్తులతో కలుస్తామని ఎస్పీ నేత రామ్ గోపాల్ యాదవ్ వెల్లడి మతతత్వంతో రాజీ పడలేమని కాంగ్రెస్ నేత ఇమ్రాన్ మసూద్ స్పష్టీకరణ గౌరవం, సమాన హోదా ఇస్తేనే పొత్తుకు సిద్ధమని ప్రకటించిన అసదుద్దీన్ ఒవైసీ
05 Mon 14:44 హర్మూజ్ తెరుచుకుంది.. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతాయా? అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం అంతర్జాతీయ మార్కెట్లో దిగొచ్చిన చమురు ధరలు అయినా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం లేదు గతంలో వచ్చిన నష్టాలను భర్తీ చేసుకోసమేనని నిపుణులు విశ్లేషణ ఎల్‌పీజీ విషయంలోనూ ఇదే పరిస్థితి
06 Mon 14:40 లాజిస్టిక్స్ హబ్‌గా ఏపీ.. సింగపూర్ కంపెనీలతో చంద్రబాబు చర్చలు సింగపూర్‌కు చెందిన ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో భారీ సప్లై చైన్ సిటీ ఏర్పాటుపై వైసీహెచ్ గ్రూప్‌తో చర్చలు లక్ష కోట్ల రూపాయలతో హార్టికల్చర్ అభివృద్ధికి ప్రణాళికలు ఉన్నాయని వెల్లడి రాష్ట్రానికి ఉన్న అనుకూలతలను చూసి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం
07 Mon 14:39 విరాట్ కోహ్లీకి 'గర్వం'... రవిశాస్త్రి ఏమన్నారంటే? మైదానంలో కోహ్లీ అహంకారి, పొగరబోతన్నది నిజమేనన్న రవిశాస్త్రి కానీ ఫీల్డ్ బయట చాలా వినమ్రంగా, సౌమ్యంగా ఉంటాడని వెల్లడి కోహ్లీ గురించి ఉన్న అతిపెద్ద అపోహ ఇదేనంటూ వ్యాఖ్య
08 Mon 14:32 మెట్రో విస్తరణను కిషన్‌రెడ్డే అడ్డుకుంటున్నారు: సీఎం రేవంత్ రెడ్డి కిషన్‌రెడ్డి, అశ్వినీ వైష్ణవ్‌పై రేవంత్ విమర్శలు ఐఆర్‌ఎఫ్‌సీ రుణం నిలిపేశారన్న వాదన ఎన్‌ఓసీ ఇస్తే చాలన్న సీఎం బీజేపీ, బీఆర్‌ఎస్‌పై ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్‌పై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపణ
09 Mon 14:29 తీరప్రాంత నగరాల రక్షణకు 'రైజప్'.. యూఎన్ హాబిటాట్‌కు సీఎం చంద్రబాబు ప్రతిపాదన సింగపూర్‌లో యూఎన్ హాబిటాట్ డైరెక్టర్‌తో సీఎం చంద్రబాబు భేటీ రాష్ట్రంలో యూఎన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ప్రతిపాదన తీరప్రాంత నగరాల రక్షణ, మురికివాడల అభివృద్ధిపై చర్చ సీఎం ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన యూఎన్ ప్రతినిధులు
10 Mon 14:15 మే నెలలో మోతెక్కిన వాహన అమ్మకాలు.. అన్ని విభాగాల్లోనూ ఆల్ టైమ్ రికార్డ్! భారత ఆటోమొబైల్ రంగంలో మే నెలలో రికార్డు స్థాయి అమ్మకాలు ప్యాసింజర్ వాహనాలు, టూవీలర్లు, త్రీవీలర్ల విభాగాల్లో ఆల్ టైమ్ హై గతేడాదితో పోలిస్తే ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 27.3 శాతం వృద్ధి గ్రామీణ డిమాండ్, తగ్గిన జీఎస్టీ, సులభ ఫైనాన్స్ వృద్ధికి కారణమని వెల్లడి టూవీలర్ విభాగంలో స్కూటర్ల అమ్మకాలు భారీగా పెరుగుదల