01 Sat 20:21 మోదీ, ఔరంగజేబు ఒకే మట్టిలో పుట్టారు: సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు ప్రధాని మోదీని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుతో పోల్చిన సంజయ్ రౌత్ మోదీ, ఔరంగజేబు ఒకే గుజరాత్ గడ్డపై పుట్టారని వ్యాఖ్య ప్రధానిని 'అఘోరి', 'క్రూరమైన వ్యక్తి' అని అభివర్ణించిన రౌత్ ఈ వ్యాఖ్యలు ప్రధానికి, గుజరాత్‌కు అవమానకరమని బీజేపీ తీవ్ర ఖండన ప్రతిపక్షాల నిరాశకు ఇది నిదర్శనమని బీజేపీ విమర్శ
02 Sat 20:12 రహ్మనుల్లా గుర్బాజ్ ఫాస్టెస్ట్ సెంచరీ... టీమిండియా ముందు భారీ టార్గెట్ వర్షం వల్ల 25 ఓవర్లకు తొలి వన్డే కుదింపు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆఫ్ఘనిస్థాన్ ఆలౌట్ 51 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్ లతో 102 పరుగులు చేసిన గుర్బాజ్ ఆఫ్ఘన్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ
03 Sat 19:59 ఆరెంజ్ కన్నా 12 రెట్లు ఎక్కువ విటమిన్ సి... హిమాలయ ఫలంతో ఎంబీఏ యువకుడి సక్సెస్ ఫుల్ బిజినెస్! లడక్‌కు చెందిన ‘సీ బక్‌థార్న్’ బెర్రీతో ‘జింపో’ బ్రాండ్ ఏర్పాటు థిన్లే సింఘే అనే ఎంబీఏ యువకుడి వినూత్న వ్యాపార ప్రస్థానం ఈ ‘మిరాకిల్ బెర్రీ’లో పోషక విలువలు చాలా అధికం స్థానిక రైతులకు ఉపాధి కల్పిస్తూ ఏటా రూ.10 లక్షల ఆర్జన
04 Sat 19:43 టీఎంసీలో ముదురుతున్న సంక్షోభం.. కేంద్ర మంత్రితో మమత సన్నిహితుడు భేటీ టీఎంసీలో ముదురుతున్న అంతర్గత సంక్షోభం కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్‌తో సుదీప్ బందోపాధ్యాయ భేటీ ఎన్డీఏకు మద్దతిచ్చేందుకు సిద్ధమైన 20 మంది టీఎంసీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ను కలిసి ప్రత్యేక బ్లాక్‌గా గుర్తించాలని కోరనున్న తిరుగుబాటు వర్గం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత మొదలైన విభేదాలు
05 Sat 19:16 బీజేపీ జిరాక్స్.. ఆ ఎమ్మెల్యేల కోసం సీఎం విజయ్ 'షాపింగ్' చేస్తున్నారు: స్టాలిన్ ఎద్దేవా విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం బీజేపీకి జిరాక్స్ కాపీ అని ఎద్దేవా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ప్రతిపక్షాన్ని బలహీనపరుస్తున్నారని ఆగ్రహం టీవీకే కార్యకర్తల నుంచి మహిళలకు రక్షణ కల్పించాలన్న స్టాలిన్ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం తమకు లేదని స్పష్టీకరణ
06 Sat 19:04 రెండేళ్లలోనే కూటమి ప్రభుత్వం విఫలం: బొత్స సత్యనారాయణ నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయన్న బొత్స రైతులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని విమర్శ సూపర్ సిక్స్ పథకాలు ఏమయ్యాయని నిలదీత
07 Sat 19:00 అఖిల్ 'లెనిన్' విడుదల వాయిదా.. కొత్త తేదీని ప్రకటించిన నాగార్జున మరింత స్పెషల్‌గా 'లెనిన్' జూలై 10న వస్తున్నాడంటూ నాగార్జున అప్ డేట్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించిన నాగార్జున మరింత నాణ్యమైన అవుట్‌పుట్ కోసమే ఈ నిర్ణయమని వెల్లడి ఈ చిత్రంతో కొత్త అఖిల్‌ను చూస్తారని నాగార్జున భరోసా
08 Sat 18:59 విమానంలోని టాయిలెట్ స్పీకర్ బాక్స్‌లో రూ.4.26 కోట్ల బంగారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఈ బంగారం పట్టివేత దుబాయ్ నుంచి వచ్చిన ఇండిగో విమానం టాయిలెట్‌లో గుర్తింపు ప్రకటనల స్పీకర్ బాక్స్‌లో దాచిన 24 బంగారు బిస్కెట్లు స్వాధీనం బంగారం తమదేనని ఎవరూ చెప్పకపోవడంతో అన్‌క్లెయిమ్డ్‌గా ప్రకటన
09 Sat 18:55 రెండు కోట్ల మంది మహిళలను చంద్రబాబు మోసం చేశారు: వరుదు కల్యాణి సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేవరకు పోరాటం కొనసాగుతుందన్న కల్యాణి హామీలు నెరవేర్చడంలో సీఎం, డిప్యూటీ సీఎం విఫలమయ్యారని విమర్శ ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయలేదని ఆరోపణ
10 Sat 18:42 ఐటీఆర్ ఫైలింగ్: బంధువుల నుంచి కానుకలు తీసుకున్నారా? అయితే ఇది మీకోసమే! బంధువుల నుంచి స్వీకరించే బహుమతులపై ఎలాంటి పన్ను ఉండదు ఈ కానుకలను ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పనిసరిగా చూపాల్సిన అవసరం లేదు పెళ్లి కానుకలు, రూ.50,000 లోపు బహుమతులపై కూడా పన్ను మినహాయింపు పన్ను అధికారుల పరిశీలన కోసం సరైన పత్రాలు ఉంచుకోవడం మంచిది