ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వెన్నుపోటు, గొడ్డలివేటుకు జగన్ బ్రాండ్ అంబాసిడర్: మంత్రి కొల్లు రవీంద్ర
    01 Sat 16:58

    వెన్నుపోటు, గొడ్డలివేటుకు జగన్ బ్రాండ్ అంబాసిడర్: మంత్రి కొల్లు రవీంద్ర

    • హామీలన్నీ ఉల్లంఘించి ప్రజలను, యువతను, రైతులను జగన్ మోసం చేశారని ఆరోపణ
    • కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి పాలన సాగిస్తోందని వెల్లడి
    • జగన్ రెడ్డి కుట్రల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు
    • డీఎస్సీ, పోలీసు ఉద్యోగాలతో పాటు అనేక హామీలను ఇప్పటికే అమలు చేశామని స్పష్టం
  • ఇంటర్న్ గా 64 ఏళ్ల పెద్దాయన... ముంబై కంపెనీ నిర్ణయంపై ప్రశంసలు
    02 Sat 16:57

    ఇంటర్న్ గా 64 ఏళ్ల పెద్దాయన... ముంబై కంపెనీ నిర్ణయంపై ప్రశంసలు

    • ముంబై స్టార్టప్‌లో 64 ఏళ్ల వ్యక్తికి ఇంటర్న్‌షిప్
    • ఈ నిర్ణయంపై ఫౌండర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
    • యువ బృందానికి తన అనుభవాన్ని పంచుతున్న సీనియర్ ఇంటర్న్
    • వయసుతో సంబంధం లేకుండా అనుభవానికి విలువనివ్వడంపై ప్రశంసలు
  • యూరియా కొరతపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: ప్రశాంతి రెడ్డి
    03 Sat 16:53

    యూరియా కొరతపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: ప్రశాంతి రెడ్డి

    • కాకాని, నల్లపురెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్న ప్రశాంతి రెడ్డి
    • నెల్లూరు జిల్లాలో యూరియా కొరత లేదని వెల్లడి
    • విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందన్న కోవూరు ఎమ్మెల్యే
  • భారత సైన్యానికి కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్
    04 Sat 16:49

    భారత సైన్యానికి కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్

    • కొత్త ఆర్మీ చీఫ్‌గా ధీరజ్‌ సేథ్‌
    • జూన్ 30న బాధ్యతల స్వీకరణ
    • ఉపేంద్ర ద్వివేది అదే రోజు రిటైర్
    • 1986లో సైన్యంలో చేరిన సేథ్‌
    • పలు కీలక కమాండ్లకు నాయకత్వం
  • లిఫ్టులో ముద్దు ఎంత పనిచేసింది!.. కుప్పకూలిన బిలియనీర్ కంపెనీ!
    05 Sat 16:33

    లిఫ్టులో ముద్దు ఎంత పనిచేసింది!.. కుప్పకూలిన బిలియనీర్ కంపెనీ!

    • ఎన్విడియా సప్లయర్ కంపెనీ చైర్మన్ 'ముద్దు' వీడియో వైరల్
    • ఒక్క రోజులోనే 9 శాతం పైగా పతనమైన కంపెనీ షేర్లు
    • మార్కెట్ విలువలో 2.9 బిలియన్ డాలర్ల భారీ నష్టం
    • ఇది వ్యక్తిగతమని, కంపెనీకి సంబంధం లేదని యాజమాన్యం ప్రకటన
    • ఆ తర్వాత పుంజుకున్న షేర్లు, నిలకడగా మారిన మార్కెట్
  • ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వాంగ్మూలం నమోదు
    06 Sat 16:23

    ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వాంగ్మూలం నమోదు

    • తుమ్మల నివాసానికి వెళ్లి వాంగ్మూలాన్ని నమోదు చేసిన సిట్
    • తుమ్మల ఫోన్ ట్యాప్ అయినట్టు ప్రాథమిక విచారణలో గుర్తింపు
    • తుమ్మల ఫోన్ కాల్స్, లొకేషన్ డేటా వివరాలు సేకరించిన సిట్
  • 20 ఏళ్లకే అద్భుతం.. యంగెస్ట్ ఐరన్‌మ్యాన్‌గా ఐఐటీ మద్రాస్ విద్యార్థిని!
    07 Sat 16:20

    20 ఏళ్లకే అద్భుతం.. యంగెస్ట్ ఐరన్‌మ్యాన్‌గా ఐఐటీ మద్రాస్ విద్యార్థిని!

    • ఐరన్‌మ్యాన్‌గా నిలిచిన 20 ఏళ్ల ఐఐటీ మద్రాస్ విద్యార్థిని రేనీ నొరోన్హా
    • ఫిలిప్పీన్స్‌లో జరిగిన పోటీలో విజయం, వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు అర్హత
    • 18 ఏళ్లకే తొలిసారి ఐరన్‌మ్యాన్ పూర్తి చేసి రికార్డు సృష్టించిన ఘనత
    • 21 ఏళ్లు నిండకముందే గిన్నిస్ రికార్డు నెలకొల్పడమే లక్ష్యం
  • మనుషులు ఎవరిని ఎక్కువగా నమ్ముతారో తెలుసా?
    08 Sat 16:19

    మనుషులు ఎవరిని ఎక్కువగా నమ్ముతారో తెలుసా?

    • స్థిరమైన ప్రవర్తనే నమ్మకానికి ఆధారం
    • మాటలు, చేతలు ఒకేలా ఉండాలి
    • చిన్న హామీలు కూడా నిలబెట్టుకోవాలి
    • తప్పులను నిజాయతీగా అంగీకరించాలి
    • భావోద్వేగాలపై నియంత్రణ అవసరం
  • పెట్రోల్, డీజిల్ ధరల ఎఫెక్ట్.. ఈవీ షోరూంలకు క్యూ కట్టిన జనం... డెలివరీలు ఇవ్వలేక కంపెనీల ఆపసోపాలు!
    09 Sat 16:15

    పెట్రోల్, డీజిల్ ధరల ఎఫెక్ట్.. ఈవీ షోరూంలకు క్యూ కట్టిన జనం... డెలివరీలు ఇవ్వలేక కంపెనీల ఆపసోపాలు!

    • పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ఎలక్ట్రిక్ కార్లకు భారీ గిరాకీ
    • ప్రముఖ కంపెనీల ఈవీ మోడళ్ల డెలివరీకి మూడు నెలల వరకు వెయిటింగ్
    • పశ్చిమాసియా సంక్షోభంతో నాలుగేళ్ల తర్వాత భారీగా పెరిగిన ఇంధన ధరలు
    • మే నెలలో రికార్డు స్థాయిలో 26,000 దాటిన ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు
    • డిమాండ్‌కు తగినట్టు ఉత్పత్తిని పెంచేందుకు కంపెనీల ప్రయత్నాలు
  • ఆరోగ్యానికి సహజ రక్షణ ఇచ్చే ఫలం ఇదే... ఎలా తినాలో తెలుసుకోండి!
    10 Sat 15:54

    ఆరోగ్యానికి సహజ రక్షణ ఇచ్చే ఫలం ఇదే... ఎలా తినాలో తెలుసుకోండి!

    • పోషకాల గనిగా పేరుపొందిన అంజీర్ పండ్లు
    • గుండె, ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు
    • రాత్రంతా నీటిలో నానబెట్టి తినడం శ్రేయస్కరం
    • మధుమేహం ఉన్నవారు మితంగా తీసుకోవాలని సూచన
    • రోజుకు 2 నుంచి 4 పండ్లు తినడం ఉత్తమం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV