01 Sat 15:41 మన కాళ్ల కింద మరో ప్రపంచం.. తొలిసారిగా మ్యాప్‌ను రూపొందించిన శాస్త్రవేత్తలు! భూమి లోపల 110 క్వాడ్రిలియన్ కిలోమీటర్ల పొడవైన శిలీంధ్రాల నెట్‌వర్క్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు మొక్కల మనుగడకు, పర్యావరణ సమతుల్యతకు ఈ నెట్‌వర్క్ అత్యంత కీలకం వాతావరణంలోని కర్బనాన్ని భూమిలో నిల్వ చేయడంలో దీనిది ప్రధాన పాత్ర ఆధునిక వ్యవసాయ పద్ధతుల వల్ల ఈ భూగర్భ నెట్‌వర్క్‌కు తీవ్ర నష్టం వాటిల్లుతోందని హెచ్చరిక
02 Sat 15:37 ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్.. ఇలా చెక్ చేసుకోండి! ఆర్జీయూకేటీ ఆరేళ్ల బీటెక్ కోర్సు ప్రవేశాల ఫలితాలు విడుదల 2026–27 విద్యా సంవత్సరానికి 4,040 మంది విద్యార్థుల ఎంపిక ఎంపికైన వారిలో 96.7% మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే గ్రామీణ ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యమన్న విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఎంపికైన విద్యార్థులు rgukt.in వెబ్‌సైట్ నుంచి లేఖలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
03 Sat 15:27 అతడి వేతనం రూ.1.6 కోట్లు.. కానీ కాబోయే భార్య జీతంపై వింత షరతు! రూ.1.6 కోట్ల జీతం ఉన్న ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్ పెళ్లి ప్రకటన తనతో సమానంగా సంపాదించే లేదా పూర్తిస్థాయి గృహిణి కావాలని షరతు మధ్యస్థాయి జీతం ఉన్న మహిళలు 'బ్యాడ్ డీల్' అంటూ తిరస్కరణ పెళ్లిని వ్యాపారంగా చూస్తున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు
04 Sat 15:15 యూపీఐ యూజర్లకు అలర్ట్.. పాత అకౌంట్లు అలాగే ఉంచొద్దు! కొత్త ఖాతా జోడిస్తే పాతది తొలగదు వాడని ఖాతాలతో సమస్యలు రిఫండ్‌లు ఆలస్యమయ్యే అవకాశం ఆటోపే చెల్లింపులపై ప్రభావం యాప్‌లోనే ఖాతా తొలగించే వీలు
05 Sat 15:00 మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు..? స్పందించిన నెస్లే ఇండియా మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు ఉన్నాయన్న ఆరోపణలు సోషల్ మీడియా పోస్ట్ ఆధారంగా నోటీసులు జారీ చేసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన నెస్లే ఇండియా ల్యాబ్ పరీక్షల్లో నూడుల్స్ సురక్షితమని తేలినట్లు వెల్లడి ఎఫ్ఎస్ఎస్ఏఐకి వివరణ, ల్యాబ్ రిపోర్టులు సమర్పించిన కంపెనీ
06 Sat 14:49 రూ.1.7 లక్షల వేతనం.. రూ.1.25 కోట్ల ఫ్లాట్ కొనుగోలు: యువతి సందిగ్ధతతో నెటిజన్ల సూచనలు సొంత ఇంటితో భద్రత కోరుకుంటున్నానని యువతి వెల్లడి బంగారం అమ్మి డౌన్‌పేమెంట్, మిగతాది 30 ఏళ్ల లోన్‌పై తీసుకోవాలని ప్లాన్ ఇది భావోద్వేగ నిర్ణయమని, తొందరపడొద్దని హెచ్చరిస్తున్న నెటిజన్లు బంగారం స్త్రీధనమని, దాన్ని అమ్మి రిస్క్ తీసుకోవద్దని కీలక సూచనలు
07 Sat 14:47 వంటల్లో నూనె.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే! వంటల శైలికి సరిపోయే నూనెలను ఎంచుకోవాలి తక్కువగా పీల్చుకునే నూనెలు ఆరోగ్యానికి ఎంతో మంచిది అన్ని వంటలకూ సరిపోయేలా ఒకటే నూనె ఉండాలి తిరిగి వాడినా పాడవని నూనెలు మేలు నూనె వాసన వంటల రుచిని చెడగొట్టకూడదు
08 Sat 14:42 ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు.. వేలాది ఉద్యోగాలు: మంత్రి టీజీ భరత్ పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్న భరత్ కర్నూలులో నిర్వహించిన జాబ్‌మేళాలో 19 కంపెనీలు పాల్గొన్నాయని వెల్లడి రిలయన్స్, అగస్త్య సంస్థలను కర్నూలుకు తీసుకువచ్చామన్న మంత్రి
09 Sat 14:25 బైక్‌పై ల్యాప్‌టాప్‌తో పని.. వీడియో షేర్ చేసి సజ్జనార్ హెచ్చరిక బైక్‌పై వెళుతూ ల్యాప్‌టాప్‌లో పనిచేస్తున్న వీడియోను షేర్ చేసిన సజ్జనార్ 'వర్క్ ఫ్రమ్ బైక్' అంటూ ప్రాణాలతో చెలగాటమాడొద్దని హెచ్చరిక ఏకాగ్రత తప్పితే మీకే కాదు, ఇతరులకూ ప్రమాదమని హితవు పొట్టకూటి కోసం చేసే పని ప్రాణాలు తీసేలా ఉండకూడదని వ్యాఖ్య
10 Sat 14:21 హైదరాబాద్‌లో ఆర్టీసీ డ్రైవర్‌కు చుక్కలు చూపించిన బైకర్.. వీడియో వైరల్! రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు బస్సుకు ఎదురుగా బైక్ ఆపి నిలదీసిన యువకుడు డ్రైవర్ బస్సును పక్కకు తిప్పినా పట్టువదలని బైకర్ ఇతర వాహనదారుల మద్దతుతో బస్సును వెనక్కి తిప్పించిన వైనం బైకర్‌పై నెటిజన్ల ప్రశంసలు.. డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్