01 Sat 14:19 కాంగ్రెస్‌లో కలకలం.. షబ్బీర్ అలీకి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు మహిళలు, పార్టీ నాయకత్వంపై షబ్బీర్ అలీ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ప్రచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆడియో
02 Sat 14:15 ఓటీటీలోకి ‘దృశ్యం 3’.. ఎక్కడ? ఎప్పుడు? జూన్ 18 నుంచి ప్రైమ్ వీడియోలో ‘దృశ్యం 3’ తెలుగు సహా నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ ప్రపంచవ్యాప్తంగా రూ.234 కోట్లకు పైగా వసూళ్లు మోహన్‌లాల్ కెరీర్‌లో భారీ విజయం కుటుంబం కోసం జార్జ్‌కుట్టి పోరాటమే కథలో హైలైట్
03 Sat 14:04 చంద్రబాబు, లోకేష్ వీడియోలతో దోచేసిన సైబర్ నేరగాళ్లు ఏఐతో దోపిడీలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు డీప్‌ఫేక్ వీడియోల ద్వారా రూ. 80 వేలు దోచేసిన వైనం సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వైజాగ్ వ్యక్తి
04 Sat 13:47 పెట్టుబడులే లక్ష్యం.. రేపు సింగపూర్‌కు సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో కీలక భేటీలు సింగపూర్ ప్రధాని, మంత్రులు, పారిశ్రామికవేత్తలతో సమావేశం అమరావతి నిర్మాణంపై సుర్బానా జురాంగ్ సంస్థతో చర్చలు 2026 సీఐఐ భాగస్వామ్య సదస్సు రోడ్‌షోలో పాల్గొననున్న ముఖ్యమంత్రి
05 Sat 13:37 భారత్-ఆఫ్ఘన్ తొలి వన్డేకు వరుణుడి అడ్డంకి ధర్మశాలలో వర్షం కారణంగా భారత్-ఆఫ్ఘన్ తొలి వన్డేలో టాస్ ఆలస్యం వర్షం ప్రభావంతో మ్యాచ్‌లో కీలకంగా మారనున్న టాస్ గాయాలతో జట్టుకు దూరమైన విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ సాధించి ఓపెనర్‌గా బరిలోకి దిగనున్న రోహిత్ శర్మ
06 Sat 13:32 యుద్ధాన్ని ముగించేందుకు సమయం ఆసన్నమైంది మిత్రమా!: నెతన్యాహుతో ట్రంప్ ఇరాన్‌తో ఒప్పందం కొన్ని రోజుల్లోనే కుదిరే అవకాశం నెతన్యాహుకు ట్రంప్ ఫోన్‌లో స్పష్టమైన సందేశం 60 రోజుల కాల్పుల విరమణకు ప్రతిపాదనలు హర్మూజ్ జలసంధి పునఃప్రారంభం ప్రతిపాదన అణు కార్యక్రమంపై ఇరాన్‌తో మరిన్ని చర్చలు
07 Sat 13:18 తొమ్మిది రోజుల్లో 'పెద్ది'కి వచ్చిన వసూళ్లు ఎంతంటే..? రామ్ చరణ్ 'పెద్ది' చిత్రానికి భారీ వసూళ్లు 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 366 కోట్ల గ్రాస్ ఈ ఏడాది సౌత్ ఇండియాలోనే టాప్ గ్రాసర్‌గా నిలిచిన మూవీ వారాంతంలో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం
08 Sat 13:05 ఒకే రోజు 12 షార్ట్ ఫిల్మ్స్.. 82 ఏళ్ల అమితాబ్ స్పీడ్‌కు ఫ్యాన్స్ ఫిదా! రెండు స్టిల్ ఫోటోషూట్లు కూడా ముగింపు 82 ఏళ్ల వయసులోనూ అదే జోష్‌తో పని ప్రస్తుతం ‘కల్కి 2898 AD’ సీక్వెల్‌లో బిజీ అభిమానులతో అనుబంధమే తనకు ముఖ్యమన్న బిగ్‌బీ
09 Sat 13:03 భారత్ అరుదైన ఘనత.. ఖండాంతర క్షిపణులనూ అడ్డుకునే సామర్థ్యం! ఐసీబీఎం స్థాయి ముప్పును అడ్డుకునే సామర్థ్యం భారత్ సొంతం వరుసగా మూడు BMD ఫ్లైట్ టెస్టులు సక్సెస్ ఈ సామర్థ్యం ఉన్న అతికొన్ని దేశాల జాబితాలో భారత్ నేవల్ యాంటీ-షిప్ మిసైల్ తొలి పరీక్ష విజయవంతం
10 Sat 13:01 డ్రైవర్ గా మారిన సీఎం.. 130 కిలోమీటర్లు డ్రైవ్ చేసిన విజయ్ నిన్న కర్ణాటకలోని కొల్లూరు మూకాంబిక ఆలయాన్ని సందర్శించిన విజయ్ ఆలయం నుంచి విమానాశ్రాయానికి తన కాన్వాయ్ లోని కారును డ్రైవ్ చేసిన సీఎం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో