ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రాజధాని నిర్మాణ వ్యయాలపై జగన్‌కు మంత్రి నారాయణ ఘాటు కౌంటర్
    01 Sat 11:55

    రాజధాని నిర్మాణ వ్యయాలపై జగన్‌కు మంత్రి నారాయణ ఘాటు కౌంటర్

    • గెజిటెడ్ అధికారుల నివాసాలకు చదరపు అడుగుకు రూ. 3,684 చొప్పున కేటాయించామన్న మంత్రి
    • అమరావతిలో మొత్తం 69 వంతెనలు నిర్మిస్తున్నామని వెల్లడి
    • అమరావతి అభివృద్ధిపై అసత్య ప్రచారం చేయొద్దని వైసీపీకి హితవు
  • ఫుట్‌బాల్‌ స్టార్‌ ని చేస్తానంటూ మైనర్‌పై కోచ్‌ మూడేళ్ల పాటు అత్యాచారం!
    02 Sat 11:50

    ఫుట్‌బాల్‌ స్టార్‌ ని చేస్తానంటూ మైనర్‌పై కోచ్‌ మూడేళ్ల పాటు అత్యాచారం!

    • మైనర్‌ ఫుట్‌బాల్‌ క్రీడాకారిణిపై లైంగిక దాడి
    • కెరీర్‌ పేరుతో నమ్మించి వేధింపులు
    • వీడియోలతో బ్లాక్‌మెయిల్‌ చేసిన కోచ్‌
    • పోక్సో చట్టం కింద కేసు నమోదు
  • ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పడుకున్నా.. ఇప్పుడు వందే భారత్‌లో ప్రయాణిస్తున్నా.. సోనూ సూద్ భావోద్వేగం!
    03 Sat 11:47

    ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పడుకున్నా.. ఇప్పుడు వందే భారత్‌లో ప్రయాణిస్తున్నా.. సోనూ సూద్ భావోద్వేగం!

    • వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన నటుడు సోనూ సూద్
    • ఈ ప్రయాణం తన పాత రోజులను గుర్తు చేసిందని భావోద్వేగం
    • ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పేపర్లు పరుచుకుని పడుకున్నానని వెల్లడి
    • భారతీయ రైల్వేల అభివృద్ధి అద్భుతమంటూ ప్రశంసలు
  • నేను జాతీయ క్రికెటర్‌ని అన్నప్పటికీ పోలీసులు వినలేదు.. గొంతు పట్టుకుని మ‌రీ కొట్టారు: బంగ్లా క్రికెటర్ నయీమ్ హసన్
    04 Sat 11:20

    నేను జాతీయ క్రికెటర్‌ని అన్నప్పటికీ పోలీసులు వినలేదు.. గొంతు పట్టుకుని మ‌రీ కొట్టారు: బంగ్లా క్రికెటర్ నయీమ్ హసన్

    • బంగ్లాదేశ్ టెస్ట్ క్రికెటర్ నయీమ్ హసన్‌పై పోలీసుల దాడి, వేధింపులు
    • చిట్టగాంగ్‌లో అర్ధరాత్రి ఫ్లైఓవర్ కింద అడ్డగించి కొట్టారని ఆరోపణ
    • జాతీయ క్రికెటర్‌నని చెప్పినా వినిపించుకోలేదని నయీమ్ ఆవేదన
    • ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరుపుతామని పోలీసుల హామీ
    • జింబాబ్వే సిరీస్‌కు ఎంపికైన నయీమ్.. ఘటనపై క్రికెట్ వర్గాల్లో చర్చ
  • 92 ఏళ్ల వయసులోనూ 30 ఏళ్ల ఫిట్‌నెస్‌.. ఇటలీ బామ్మ ఆరోగ్య రహస్యం ఇదే!
    05 Sat 11:09

    92 ఏళ్ల వయసులోనూ 30 ఏళ్ల ఫిట్‌నెస్‌.. ఇటలీ బామ్మ ఆరోగ్య రహస్యం ఇదే!

    • 92 ఏళ్ల వయసులోనూ స్ప్రింటర్‌గా రికార్డులు
    • వారానికి 3 రోజులు క్రమం తప్పని వ్యాయామం
    • చేపలు, గుడ్లు, కూరగాయలతో డైట్‌
    • ఆమెలో 30 ఏళ్ల మహిళ స్థాయి ఫిట్‌నెస్‌
  • చ‌నిపోయిన భార్య‌పై ప్రేమ‌కు గుర్తుగా.. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి ఉదారత.. కన్నీళ్లు పెట్టిస్తున్న కథ
    06 Sat 11:06

    చ‌నిపోయిన భార్య‌పై ప్రేమ‌కు గుర్తుగా.. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి ఉదారత.. కన్నీళ్లు పెట్టిస్తున్న కథ

    • భార్యతో ప్రపంచయాత్రకు దాచిన సొమ్ము నుంచి రూ. 25 లక్షలను ఆర్మీకి విరాళమిచ్చిన శ్రీకాంత్
    • భార్య మరణంతో ప్రయాణించాలనే కోరిక చనిపోయిందని వెల్లడి  
    • ఆమెతో ప్రయాణించినంత ఆనందం ఈ దానంతో దొరుకుతుందని ఆశాభావం
    • డబ్బు ఇస్తున్నప్పుడు కన్నీళ్లు ఆగలేదంటూ భావోద్వేగానికి గురైన వైనం
    • సోషల్ మీడియాలో ఆయన త్యాగానికి, ప్రేమకు వెల్లువెత్తుతున్న ప్రశంసలు
  • చిన్ని ఫిర్యాదు.. కేశినేని నానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
    07 Sat 10:46

    చిన్ని ఫిర్యాదు.. కేశినేని నానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

    • తన అన్న కేశినేని నానిపై పటమట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కేశినేని చిన్ని
    • అసత్య ప్రచారాలతో తన పరువుకు భంగం కలిగిస్తున్నారన్న చిన్ని
    • లీగల్ నోటీసులు పంపినా సమాధానం రాలేదని ఫిర్యాదులో పేర్కొన్న ఎంపీ
  • అత్యాధునిక AI మోడళ్లకు యాక్సెస్‌ బంద్‌.. ఆంథ్రోపిక్‌ సంచలన నిర్ణయం!
    08 Sat 10:44

    అత్యాధునిక AI మోడళ్లకు యాక్సెస్‌ బంద్‌.. ఆంథ్రోపిక్‌ సంచలన నిర్ణయం!

    • అమెరికా ఆదేశాలతో సేవలు నిలిపివేత
    • ఫేబుల్‌ 5, మిథోస్‌ 5 యాక్సెస్‌ బంద్‌
    • జాతీయ భద్రత కారణమంటున్న అమెరికా
    • నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఆంథ్రోపిక్‌
  • అదరగొట్టిన స్పేస్‌ఎక్స్ ఐపీవో.. తొలిరోజే పెట్టుబడిదారులకు భారీ లాభాలు
    09 Sat 10:27

    అదరగొట్టిన స్పేస్‌ఎక్స్ ఐపీవో.. తొలిరోజే పెట్టుబడిదారులకు భారీ లాభాలు

    • అమెరికా మార్కెట్‌లో స్పేస్‌ఎక్స్ ఐపీవో అద్భుత ఆరంభం
    • తొలిరోజే 2.2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువ నమోదు
    • ఏఐ టెక్నాలజీపై అంచనాలతో భారీగా పెరిగిన స్పేస్‌ఎక్స్ షేర్ల డిమాండ్
    • ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్
    • మస్క్ సంపదపై అమెరికాలో వెల్త్ ట్యాక్స్ విధించాలన్న డిమాండ్లు
  • 3 సార్లు విజేతను కరెక్ట్‌గా అంచనా వేసిన ఎకనామిస్ట్.. ఈసారి ఫిఫా ఛాంపియన్‌గా ఎవరిని ఎంచుకున్నారంటే..!
    10 Sat 10:09

    3 సార్లు విజేతను కరెక్ట్‌గా అంచనా వేసిన ఎకనామిస్ట్.. ఈసారి ఫిఫా ఛాంపియన్‌గా ఎవరిని ఎంచుకున్నారంటే..!

    • 2026 వరల్డ్‌కప్‌ విజేతగా నెదర్లాండ్స్‌ జోస్యం
    • ఆర్థికవేత్త జోయాకిమ్‌ క్లెమెంట్‌ అంచనా
    • 2014, 2018, 2022 జోస్యాలు నిజం
    • గణాంక మోడల్‌తో తాజా అంచనా
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV