01 Fri 18:11 'సింగ'... గోపీచంద్ బర్త్‌డే స్పెషల్‌గా కొత్త మూవీ టైటిల్ గ్లింప్స్ పుట్టినరోజు కానుకగా గోపీచంద్ కొత్త సినిమా ప్రకటన మ్యాచో స్టార్ 34వ చిత్రానికి "సింగ" టైటిల్ ఖరారు పవర్‌ఫుల్ డైలాగ్‌తో ఆకట్టుకుంటున్న టైటిల్ గ్లింప్స్ వి. వెంకట్ దర్శకత్వంలో 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం హీరోయిన్‌గా అనార్కలీ నాజర్, సంగీతం సామ్ సీఎస్
02 Fri 18:10 అమెరికాలో కొండచిలువల వేట... చాలా ఫేమస్! ఫ్లోరిడాలో రికార్డు స్థాయిలో 177 బర్మీస్ కొండచిలువల తొలగింపు వీటి మొత్తం బరువు 8,080 పౌండ్లకు (దాదాపు 4 టన్నులు) పైగానే 'స్కాట్ స్నేక్స్' అనే వినూత్న టెక్నిక్‌తో ఆడ కొండచిలువల పట్టివేత దాదాపు 4,100 గుడ్లను నాశనం చేసి పర్యావరణాన్ని కాపాడిన వైనం పట్టుబడిన అతిపెద్ద కొండచిలువ 17 అడుగుల పొడవు, 153 పౌండ్ల బరువు
03 Fri 17:54 అమెరికా-ఇరాన్ శాంతి సంకేతాలు... దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లు అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ఆశలతో మార్కెట్లలో ఉత్సాహం దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ లాభాలతో ముగిసిన ట్రేడింగ్ 1,695 పాయింట్లు లాభపడి 75,527 వద్ద ముగిసిన సెన్సెక్స్ 23,600 మార్కును తిరిగి అందుకున్న నిఫ్టీ రియల్టీ, ఫైనాన్షియల్ షేర్లలో బలమైన కొనుగోళ్ల మద్దతు
04 Fri 17:51 ఢిల్లీ నుంచి నేరుగా మంగళూరుకు చేరుకున్న సీఎం విజయ్ ఉడుపి జిల్లాలోని శ్రీ మూకాంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించనున్న విజయ్ గతంలో ఈ ఆలయాన్ని దర్శించుకున్న ఎంజీఆర్ విజయ్ రాక నేపథ్యంలో ఆలయ ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం
05 Fri 17:38 ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము ఇదే... రంగులు కూడా మార్చుతుంది! ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైనది ఇన్లాండ్ తైపాన్ పాము శరీర ఉష్ణోగ్రత నియంత్రణకు కాలానికి అనుగుణంగా రంగులు మారుస్తుంది చలికాలంలో నల్లగా మారి వేడిని గ్రహిస్తుంది వేసవిలో లేత రంగులోకి మారి వేడిని అడ్డుకుంటుంది
06 Fri 17:16 ఎల్‌నినో ఎంట్రీ.. రాబోయే నెలల్లో మరింత తీవ్రరూపం! పసిఫిక్‌లో అధికారికంగా ప్రారంభమైన ఎల్‌నినో రుతుపవనాల కాలంలో ప్రభావం మరింత పెరిగే అవకాశం ఎల్‌నినో ప్రభావానికి గురయ్యే 197 జిల్లాలను గుర్తించిన కేంద్రం రాష్ట్రాలవారీగా ప్రత్యేక అత్యవసర ప్రణాళికలు సిద్ధం ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువ ఉండొచ్చని అంచనా
07 Fri 17:13 అమిత్ షా చెబుతున్న ఈ బియ్యం ప్రత్యేకత ఏంటి? ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీతో రక్తహీనతను నివారించవచ్చన్న అమిత్ షా 80 కోట్ల మందికి ఉచితంగా పోషకాలు నింపిన బియ్యం పంపిణీ 2028 డిసెంబర్ వరకు పథకాన్ని పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం ఈ పథకం కోసం రూ. 17,082 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 వంటి పోషకాలతో ఈ బియ్యం తయారీ
08 Fri 17:04 మీనాక్షి రాజ్యసభ నామినేషన్ వివాదంపై సిట్ విచారణ జరిపించండి: కేటీఆర్ ఎద్దేవా ప్రతి అంశానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ దర్యాప్తులు ఏర్పాటు చేస్తోందన్న కేటీఆర్ మీనాక్షికి వ్యతిరేకంగా కొందరు కాంగ్రెస్ నేతలు వ్యవహరించి ఉండొచ్చని వ్యాఖ్య పార్టీ ద్రోహులను రాహుల్ గాంధీ గుర్తించాలని సూచన
09 Fri 16:58 సుప్రీం తీర్పు ఎదురుదెబ్బ కాదు: కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై మీనాక్షి నటరాజన్ పిటిషన్ కొట్టివేత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు దేశంలో ప్రజాస్వామ్యానికి ఏం జరుగుతుందో ఈ ఘటనతో వెల్లడైందని వ్యాఖ్య
10 Fri 16:53 అంతర్జాతీయ కెరీర్‌కు దిగ్గజ క్రికెటర్ కేన్ విలియమ్సన్ గుడ్‌బై 378 మ్యాచ్‌ల్లో 19,346 పరుగులతో రికార్డు 2021లో కివీస్‌కు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ అందించిన కెప్టెన్ 48 వన్డే సెంచరీలు, 33 టెస్టు శతకాలతో అద్భుత కెరీర్ ‘ఫ్యాబ్ ఫోర్’లో ఒకరిగా చిరస్థాయిగా విలియమ్సన్