01 Fri 12:53 బరువు తగ్గాలనుకునేవారు పీనట్ బటర్ తినొచ్చా? రెండు స్పూన్ల పీనట్ బటర్‌లో 190-200 క్యాలరీలు ప్రొటీన్, ఫైబర్, మంచి కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి ఎక్కువసేపు ఆకలి వేయకుండా సహాయపడుతుంది రోజుకు 1-2 టేబుల్ స్పూన్లకే పరిమితం కావాలి బరువు తగ్గే డైట్‌లో మితంగా తీసుకుంటే ఉపయోగకరం
02 Fri 12:39 టీవీ, రేడియో ప్రసారాలకు కొత్త రూల్స్.. ఏకీకృత విధానం దిశగా కేంద్రం టీవీ, రేడియో ప్రసారాలకు కొత్త ముసాయిదా నియమాలు విడుదల పాత మార్గదర్శకాలన్నీ రద్దు చేసి ఒకే గొడుగు కిందకి వ్యాపార సరళీకరణ, డిజిటల్ విధానాలే ప్రధాన లక్ష్యం టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023 కింద నూతన వ్యవస్థ ప్రజాభిప్రాయ సేకరణకు జులై 27 వరకు గడువు
03 Fri 12:37 విద్యుత్ చార్జీలపై కీలక ప్రకటన చేసిన ఏపీ మంత్రి గొట్టిపాటి జగగన్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థలో సృష్టించిన విధ్వంసాన్ని సరిదిద్దామన్న గొట్టిపాటి రాబోయే మూడోళ్లలో కూడా విద్యుత్ ఛార్జీలను పెంచబోమని స్పష్టీకరణ ట్రూడౌన్ విధానం ద్వారా యూనిట్‌కు 13 పైసల చొప్పున ఛార్జీలను తగ్గించామని వెల్లడి
04 Fri 12:37 ‘అఖండ’ కాంగ్రెస్ దిశగా అడుగులు? ఆ పార్టీలు విలీనం కానున్నాయా? కాంగ్రెస్‌లోకి తిరిగి చేరే అంశంపై టీఎంసీ, ఎన్సీపీ-ఎస్‌పీ చుట్టూ చర్చ మమతా, శరద్ పవార్ విలీనానికి సిద్ధమంటూ నానా పటోలే వ్యాఖ్యలు రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రతిపక్ష ఐక్యతకు కాంగ్రెస్ నేతల పిలుపు సోనియా, రాహుల్‌తో మమతా-అభిషేక్ భేటీల తర్వాత ఊహాగానాలు విలీన ప్రతిపాదన వస్తే టీఎంసీ నుంచే రావాలని కాంగ్రెస్ స్పష్టీకరణ
05 Fri 12:25 వదంతులకు చెక్.. ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ దేవ కట్టా ఇతర సినిమాలకు పనిచేస్తున్నానన్న వదంతులను ఖండించిన దేవ కట్టా క్లిక్స్ కోసం కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్య ప్రస్తుతం తన తదుపరి సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నానని వెల్లడి ఇది తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అని స్పష్టీకరణ సరైన సమయంలో పూర్తి వివరాలు వెల్లడిస్తానన్న దర్శకుడు
06 Fri 12:16 తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్ వెన్నుపోటుకు రెండేళ్లు పేరిట వైసీపీ నిరసన కార్యక్రమం రెండేళ్ల పాలనా ఉత్సవాల పేరిట టీడీపీ బైక్ ర్యాలీ పెద్దారెడ్డికి అనుమతి నిరాకరించిన తాడిపత్రి పోలీసులు నిరసన కార్యక్రమం చేపట్టితీరుతామన్న పెద్దారెడ్డి శాంతిభద్రతల దృష్ట్యా పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
07 Fri 12:01 వాష్‌రూమ్‌కు వెళ్లినా లెక్కే!.. ఉద్యోగులపై కంపెనీ కొత్త నిఘా ఉద్యోగుల వాష్‌రూమ్ బ్రేక్‌లను లెక్కపెడుతున్న కంపెనీ 30 నిమిషాలకు మించి బ్రేక్ తీసుకున్నాడంటూ హెచ్చరిక అదనంగా 40 నిమిషాలు పనిచేయాలని ఆదేశం మానసిక ఒత్తిడికి గురవుతున్నానంటూ ఉద్యోగి ఆవేదన కొత్త ఉద్యోగం చూసుకోవాలని నెటిజన్ల సలహా
08 Fri 11:55 పాలకులం సేవకులం.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాం: రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ఏపీలో రెండేళ్లు పూర్తి చేసుకున్న ఎన్డీఏ ప్రభుత్వం గత ప్రభుత్వం మిగిల్చిన సవాళ్లను అధిగమించామన్న సీఎం అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అందించడమే లక్ష్యమని వెల్లడి ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు
09 Fri 11:44 బంగ్లాలో రాముడి భారీ విగ్రహ నిర్మాణానికి బ్రేక్.. ఇస్లామిక్ అతివాదుల ఒత్తిడే కారణమా? ప్రపంచంలోనే అతిపెద్ద రాముడి విగ్రహ నిర్మాణం నిలిపివేత ఇస్లామిక్ సంస్థల ఒత్తిడి కారణమని ఆరోపణలు ఆందోళన వ్యక్తం చేసిన తస్లీమా నస్రీన్ బంగ్లాలో హిందూ మైనారిటీల భద్రతపై చర్చ మత స్వేచ్ఛపై ప్రశ్నలు
10 Fri 11:41 క్రికెటర్ నుంచి ఇన్వెస్టర్‌గా.. ఫిట్‌నెస్ సంస్థలో భాగస్వామి అయిన రోహిత్ శర్మ ఫిట్‌నెస్ ప్లాట్‌ఫామ్ 'ఫిట్టర్'లో పెట్టుబడి పెట్టిన రోహిత్ శర్మ కంపెనీలో ఈక్విటీ పార్టనర్‌గా చేరిన భారత క్రికెటర్ గతంలో ఫిట్టర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన రోహిత్ కంపెనీ వ్యాపార ప్రణాళికలు నచ్చే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి