01 Fri 10:16 'పెద్ది'ని తొక్కేయడానికి కొందరు కావాలనే అడ్డుపడుతున్నారు: జగపతిబాబు ఫైర్ 'పెద్ది' సినిమాలో చరణ్ పోరాడి గెలిచాడన్న జగపతిబాబు తొలి మూడు రోజులు కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవని వెల్లడి ఇప్పుడు టాక్ పూర్తిగా మారిపోయిందన్న జగ్గూ భాయ్
02 Fri 10:13 ‘రష్యా చమురు కొనమన్నది అమెరికాయే’.. పాశ్చాత్య దేశాల ద్వంద్వ వైఖరిపై జైశంకర్ ఫైర్ ధర, లభ్యత ఆధారంగానే కొనుగోళ్ల స్పష్టీకరణ టారిఫ్‌లు విధించి మళ్లీ ఎత్తివేసిందంటూ అమెరికాపై ఫైర్ యూరప్ ఆయుధాలపై కూడా జైశంకర్ విమర్శలు నైతికత పేరుతో విమర్శలు సరికాదన్న మంత్రి
03 Fri 10:05 సముద్రాల్లో దాడులు.. భారత నావికుల రక్షణపై కేంద్రం కీలక ప్రకటన భారత నావికుల భద్రత, సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని కేంద్రం ప్రకటన ఒమన్ సమీపంలో 24 మంది భారతీయులతో ఉన్న నౌకపై క్షిపణి దాడి విదేశాంగ శాఖ, నౌకాదళంతో కలిసి సమన్వయంతో పనిచేస్తున్నామని వెల్లడి బాధిత నావికుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రభుత్వం హామీ జాగ్రత్తగా ఉండాలని నావికులు, షిప్పింగ్ సంస్థలకు ప్రభుత్వం సూచనలు
04 Fri 10:02 వైభవ్ సూర్యవంశీ అరంగేట్రానికి గండం.. ఐర్లాండ్ సిరీస్‌పై నీలినీడలు ఐర్లాండ్‌లో అల్లర్ల కారణంగా టీమిండియా పర్యటనపై అనిశ్చితి యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై నెలకొన్న ఉత్కంఠ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామన్న క్రికెట్ ఐర్లాండ్, బీసీసీఐ అవసరమైతే బెల్ఫాస్ట్ నుంచి మ్యాచ్‌ల తరలింపు యోచనలో బీసీసీఐ
05 Fri 09:59 నిరుద్యోగులకు శుభవార్త: ఏపీలో 529 వైద్య పోస్టుల భర్తీకి ప్రకటన ఏపీలో 419 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి ఆరోగ్య శాఖ ప్రకటన ఫార్మసిస్ట్, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టులు కూడా భర్తీ జూన్ 13 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రభుత్వ ఆసుపత్రులు, యూపీహెచ్‌సీలలో ఖాళీల భర్తీ
06 Fri 09:56 ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా మస్క్.. ఆయన సంపద భారత జీడీపీలో నాలుగో వంతు! 1.1 ట్రిలియన్ డాలర్లకు చేరిన సంపద స్పేస్‌ఎక్స్ ఐపీఓతో సంపదలో భారీ పెరుగుదల తైవాన్ జీడీపీ కంటే ఎక్కువ ఆస్తులు స్పేస్‌ఎక్స్ వాటా విలువే 866 బిలియన్ డాలర్లు ప్రపంచ కుబేరుల జాబితాలో మస్క్ అగ్రస్థానం
07 Fri 09:21 ఏడాది క్రితం విమానం కూలిన ప్రదేశం.. రూపురేఖలు మార్చేస్తున్న గుజరాత్ ప్రభుత్వం ఏడాది క్రితం విమాన ప్రమాదం జరిగిన క్యాంపస్ పునర్నిర్మాణానికి గుజరాత్ సర్కార్ శ్రీకారం మొత్తం రూ.547 కోట్ల అంచనా వ్యయంతో భారీ ప్రాజెక్టుకు ఆమోదం ప్రమాద స్థలంలో అత్యాధునిక ఆసుపత్రులు, ఫిజియోథెరపీ కళాశాల, హాస్టళ్ల నిర్మాణం విషాద ఛాయలను తొలగించి, ఈ ప్రదేశాన్ని హెల్త్‌కేర్, విద్యా కేంద్రంగా మార్చాలనే లక్ష్యం రాష్ట్రంలోనే అత్యాధునిక ఫుడ్ అండ్ డ్రగ్స్ ల్యాబొరేటరీ ఏర్పాటుకు కూడా ప్రణాళిక
08 Fri 09:18 కొత్త ఎంపీలకు మంత్రి లోకేశ్ దిశానిర్దేశం.. ఏపీ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలని సూచన కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులతో మంత్రి నారా లోకేశ్ భేటీ చింతకాయల విజయ్, సాన సతీశ్, భాష్యం రామకృష్ణకు అభినందనలు తెలిపిన లోకేశ్ పార్లమెంటులో ఏపీ ప్రజల వాణిని బలంగా వినిపించాలని సూచన కేంద్ర, రాష్ట్రాల మధ్య వారధిగా పనిచేసి అభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్ష
09 Fri 09:15 పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై కేంద్రం మరో కీలక నిర్ణయం పరిశ్రమలు బంకుల నుంచి కొనొద్దని ఆదేశాలు బల్క్ డిపోల నుంచే ఇంధనం కొనాలని సూచన రోజుకు 200 లీటర్ల డీజిల్‌కే అనుమతి ఆంక్షలు 90 రోజుల పాటు అమలు నిల్వలు, బ్లాక్‌మార్కెట్‌పై కఠిన చర్యలు
10 Fri 09:12 దుబాయ్‌లో మెదక్ వాసి గుండెపోటుతో మృతి ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన మెదక్ జిల్లా వాసి సాయికిరణ్ మృతి గతేడాది మే నెలలో ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన బాధితుడు మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని ప్రభుత్వానికి కుటుంబం వినతి