ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నేటి మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా.. !
    01 Fri 07:39

    నేటి మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా.. !

    • గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు
    • అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ పెరిగిన ఉద్రిక్తతల ప్రభావం
    • హైదరాబాద్‌లో రూ.1,45,630కి చేరిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం
    • కిలో వెండి ధర రూ.2.59 లక్షలుగా నమోదు
  • ఇంటర్ పాసైన మాజీ మావోయిస్టు దేవ్‌జీ
    02 Fri 07:34

    ఇంటర్ పాసైన మాజీ మావోయిస్టు దేవ్‌జీ

    • 42 ఏళ్ల తర్వాత ఇంటర్ పాసైన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ
    • తెలుగు సబ్జెక్టులో 72 మార్కులతో ఉత్తీర్ణత   
    • ఇటీవల లాసెట్‌లో 349వ ర్యాంకు సాధించిన దేవ్‌జీ
    • న్యాయవాద విద్యను అభ్యసించేందుకు మార్గం సుగమం
  • కార్యకర్తలకు కేంద్రమంత్రి అండ.. సొంత డబ్బుతో ఇళ్ల నిర్మాణం
    03 Fri 07:21

    కార్యకర్తలకు కేంద్రమంత్రి అండ.. సొంత డబ్బుతో ఇళ్ల నిర్మాణం

    • ఇద్దరు బీజేపీ కార్యకర్తలకు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అండ
    • సొంత నిధులు రూ. 40 లక్షలతో రెండు ఇళ్ల నిర్మాణం
    • కార్యకర్త ఇంటి నిర్మాణ పనుల్లో పాల్గొని శ్రమదానం చేసిన మంత్రి
    • కార్యకర్తల శ్రమ వృథాపోదని, పార్టీ అండగా ఉంటుందని భరోసా
  • పొగాకు రైతులకు ఊరట: గణనీయంగా తగ్గిన బేళ్ల తిరస్కరణ
    04 Fri 07:18

    పొగాకు రైతులకు ఊరట: గణనీయంగా తగ్గిన బేళ్ల తిరస్కరణ

    • 37శాతం నుంచి 20 శాతానికి పడిపోయిన తిరస్కరణలు
    •  నాణ్యమైన పొగాకుకు మార్కెట్‌లో డిమాండ్ పెరగడమే కారణమన్న మంత్రి అచ్చెన్నాయుడు
    •  ఇప్పటివరకు 1.56 కోట్ల కిలోల పొగాకును కొనుగోలు చేసిన బోర్డు
    •  కొనుగోళ్లపై మంత్రులు, అధికారులతో అచ్చెన్నాయుడు సమీక్ష
  • స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకానికి జగన్ లేఖలు: పట్టాభిరామ్ ఆరోపణ
    05 Fri 07:11

    స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకానికి జగన్ లేఖలు: పట్టాభిరామ్ ఆరోపణ

    • విశాఖ స్టీల్ ప్లాంట్‌ను దెబ్బతీయడంలో జగన్ పాత్రపై టీడీపీ ఆరోపణ
    • ప్లాంట్ భూములు అమ్మి నిధులు సమీకరించాలని కేంద్రానికి జగన్ లేఖలు రాశారన్న పట్టాభి
    • ఉక్కు గనుల లీజులను పునరుద్ధరించకుండా అడ్డుకున్నారని విమర్శ
    • జగన్ హయాంలో ఉత్పత్తి తగ్గి, ఉద్యోగుల సంఖ్య పడిపోయిందని ఆరోపణ
  • ‘ఆయారాం గయారాం’.. ఈ పదం ఎలా పుట్టింది? దీని వెనుక ఉన్న అసలు కథ ఇదే!
    06 Fri 07:02

    ‘ఆయారాం గయారాం’.. ఈ పదం ఎలా పుట్టింది? దీని వెనుక ఉన్న అసలు కథ ఇదే!

    • హ‌ర్యానా ఎమ్మెల్యే గయా లాల్ పార్టీ మార్పుల నుంచి పుట్టిన 'ఆయారాం గయారాం' పదం
    • 1967లో 9 గంటల్లోనే పార్టీ మారి తిరిగి సొంత గూటికి చేరడంతో ప్రాచుర్యం
    • ఫిరాయింపులను అడ్డుకునేందుకు 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం తెచ్చిన చట్టం
    • 2003లో వాజ్‌పేయి ప్రభుత్వం ఈ చట్టాన్ని మరింత కఠినతరం చేస్తూ సవరణ
    • చట్టాలు ఉన్నప్పటికీ మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభాలు
  • ఏపీలో విస్తరిస్తున్న నైరుతి.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
    07 Fri 06:42

    ఏపీలో విస్తరిస్తున్న నైరుతి.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    • ఏపీలోకి ప్రవేశించి చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు
    • పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక
    • పిడుగులతో కూడిన వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ సూచన
    • వర్షాల నేపథ్యంలో ఖరీఫ్ పనులను వేగవంతం చేసిన రైతులు
  • భారత్-ఏ టీమ్ కు ఎంపికైన గుంటూరు యువ క్రికెటర్ షేక్ రషీద్
    08 Fri 06:41

    భారత్-ఏ టీమ్ కు ఎంపికైన గుంటూరు యువ క్రికెటర్ షేక్ రషీద్

    • శ్రీలంక పర్యటనకు ఇండియా 'ఎ' జట్టులో చోటు దక్కించుకున్న షేక్ రషీద్
    • గుంటూరుకు చెందిన రషీద్‌కు మల్టీ-డే మ్యాచ్‌ల కోసం అవకాశం
    • బీసీసీఐ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో ఉన్న ఏపీ క్రికెటర్
    • దేశవాళీ క్రికెట్‌లో నిలకడైన ప్రదర్శనే ఎంపికకు కారణం
    • రషీద్ ఎంపికపై ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ హర్షం 
  • అన్నీ కుదిరాయి... 'ఓజీ2' వస్తోందట!
    09 Fri 06:30

    అన్నీ కుదిరాయి... 'ఓజీ2' వస్తోందట!

    • 'ఓజీ' సీక్వెల్‌పై అధికారికంగా స్పష్టత
    • పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి కీలక ప్రకటన
    • దర్శకుడు సుజీత్ తిరిగొచ్చాక చర్చలు జరుపుతామని వెల్లడి
    • రాజకీయ బాధ్యతల నేపథ్యంలో ఊహాగానాలకు తెర
    • గతేడాది విడుదలై భారీ విజయం సాధించిన తొలి భాగం
  • అట్టహాసంగా ప్రారంభమైన‌ ఫిఫా ప్రపంచకప్ 2026.. తొలిపోరులో మెక్సికోదే గెలుపు
    10 Fri 06:30

    అట్టహాసంగా ప్రారంభమైన‌ ఫిఫా ప్రపంచకప్ 2026.. తొలిపోరులో మెక్సికోదే గెలుపు

    • ఆరంభ వేడుకల్లో షకీరా, బర్నా బాయ్ పాటలతో సందడి
    • తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 2-0 తేడాతో ఓడించిన మెక్సికో
    • అర్జెంటీనా ఆటగాళ్లకు రెండు, మెక్సికోకు ఒక రెడ్ కార్డ్
    • మెక్సికో సిటీ ఫ్యాన్ జోన్‌లో తీవ్ర గందరగోళం, తోపులాట
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV