01 Thu 19:28 ఈ రాత్రే ఇరాన్‌పై తీవ్ర దాడులు: ట్రంప్ సంచలన ప్రకటన ఇరాన్ కీలక ఆయిల్ కేంద్రమైన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని వెల్లడి ఇప్పటికే ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సైనిక ఘర్షణలు దాడుల హెచ్చరికల మధ్యే కొనసాగుతున్న దౌత్యపరమైన చర్చలు
02 Thu 19:26 తుపాకితో బెదిరించి కోడలిపై మామ అత్యాచారం.. ఫోన్‌లో భర్త ట్రిపుల్ తలాక్! యూపీలోని బహ్రయిచ్ కోడలిపై మామ పలుమార్లు అత్యాచారం తుపాకితో బెదిరించి లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలి ఆరోపణ విషయం చెప్పడంతో ఫోన్‌లో ట్రిపుల్ తలాక్ చెప్పి వదిలించుకున్న భర్త అత్తమామలు దాడి చేయడంతో పుట్టింటికి చేరిన బాధితురాలు భర్త, మామ సహా ఐదుగురిపై ట్రిపుల్ తలాక్ చట్టం కింద కేసు
03 Thu 19:11 శవాల ప్రైవేట్ పార్ట్స్‌పై జోకులు.. క్షమాపణలు చెప్పిన మహిళా డాక్టర్ కామెడీ షోలో మృతదేహాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన లేడీ డాక్టర్ పురుష శవాల ప్రైవేట్ భాగాలపై జోకులు వేసిన డాక్టర్ సెజల్ పవార్ వైద్య నైతికతను ఉల్లంఘించారంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వివాదం పెద్దదవడంతో క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల ముంబై కేఈఎం హాస్పిటల్‌కు చెందిన డాక్టర్‌గా గుర్తింపు
04 Thu 19:06 నెలకు రూ.2.2 లక్షల ఆదాయం.. ఐనా సేవింగ్స్ లేవు! ముంబై జంట ఆవేదన తమ ఖర్చుల వివరాలను రెడిట్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ అద్దె, ప్రయాణాలు, ఇతర ఖర్చులకే అధిక మొత్తం వెచ్చిస్తున్నట్టు వెల్లడి దాదాపు రూ.58,000 వరకు లెక్క తెలియని ఖర్చులు ఉన్నట్టు గుర్తింపు మహానగరాల్లో అధిక జీవన వ్యయంపై మరోసారి చర్చ
05 Thu 19:02 జగన్ నిజంగానే ఓ 'కాక్రోచ్'.. అందుకే ప్రజలు ‘హిట్’ కొట్టి తరిమేశారు: ఎమ్మెల్సీ శ్రీకాంత్ చంద్రబాబుపై విమర్శలు చేసే అర్హత జగన్‌కు లేదన్న కంచర్ల శ్రీకాంత్ డీఎస్సీ అభ్యర్థులను జగన్ మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆరోపణ గత ప్రభుత్వంలో 'నాడు-నేడు' పేరుతో భారీగా దోచుకున్నారని విమర్శ జాతీయ వేదికపై లోకేష్‌తో చర్చకు రావాలని జగన్‌కు సవాల్
06 Thu 18:52 ఢిల్లీలో ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం అనంతరం ప్రత్యేక సమావేశం తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో జరిగిన నీతి ఆయోగ్ భేటీ
07 Thu 18:41 ఐఫోన్ ప్రియులకు శుభవార్త.. ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్ రిలయన్స్ డిజిటల్‌లో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్ ఫ్లాట్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లతో కలిపి రూ.11,508 వరకు తగ్గింపు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డులపై అదనపు క్యాష్‌బ్యాక్ అన్ని ఆఫర్ల తర్వాత రూ.1,38,392కే ఫోన్
08 Thu 18:28 V2V టెక్నాలజీ.. రోడ్డు భద్రతకు కేంద్రం కీలక ముందడుగు రహదారి ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం కొత్త ముసాయిదా విడుదల వెహికల్-టు-వెహికల్ (V2V) కమ్యూనికేషన్ టెక్నాలజీపై ప్రమాణాల రూపకల్పన వాహనాల మధ్య వేగం, దూరం వంటి సమాచారం ఇచ్చిపుచ్చుకోవడమే ఈ టెక్నాలజీ ఉద్దేశం 2026 చివరికల్లా కొత్త వాహనాల్లో తప్పనిసరి చేసేందుకు ప్రణాళిక ఒక్కో వాహనానికి రూ.5,000 నుంచి రూ.7,000 వరకు ఖర్చయ్యే అవకాశం
09 Thu 18:22 దర్శకుడి ఆరోపణలపై స్పందించిన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ రేపు విడుదల అవుతున్న వరలక్ష్మి 'పోలీస్ కంప్లైంట్' చిత్రం ప్రమోషన్స్ కు వరలక్ష్మి సహకరించలేదన్న దర్శకుడు అవసరమైనప్పుడల్లా తాను అందుబాటులో ఉన్ననన్న వరలక్ష్మి
10 Thu 18:18 జగన్ వి గొడ్డలి రాజకీయాలు: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి డీఎస్సీ నియామకాల్లో కూడా జగన్ గొడ్డలి రాజకీయాలు చేస్తున్నారన్న భూమిరెడ్డి వైసీపీ ముఠా కంటే ఉగ్రవాదులే నయమన్నట్టుగా వారి వ్యవహారశైలి ఉందని వ్యాఖ్య కేంద్రం ఆమోదించిన ఆటల జాబితానే పోర్టల్ లో ఉంచామని వెల్లడి