ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • దర్శకుడి ఆరోపణలపై స్పందించిన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్
    01 Thu 18:22

    దర్శకుడి ఆరోపణలపై స్పందించిన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్

    • రేపు విడుదల అవుతున్న వరలక్ష్మి 'పోలీస్ కంప్లైంట్' చిత్రం
    • ప్రమోషన్స్ కు వరలక్ష్మి సహకరించలేదన్న దర్శకుడు
    • అవసరమైనప్పుడల్లా తాను అందుబాటులో ఉన్ననన్న వరలక్ష్మి
  • జగన్ వి గొడ్డలి రాజకీయాలు: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి
    02 Thu 18:18

    జగన్ వి గొడ్డలి రాజకీయాలు: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి

    • డీఎస్సీ నియామకాల్లో కూడా జగన్ గొడ్డలి రాజకీయాలు చేస్తున్నారన్న భూమిరెడ్డి
    • వైసీపీ ముఠా కంటే ఉగ్రవాదులే నయమన్నట్టుగా వారి వ్యవహారశైలి ఉందని వ్యాఖ్య
    • కేంద్రం ఆమోదించిన ఆటల జాబితానే పోర్టల్ లో ఉంచామని వెల్లడి
  • చైనాను కాపీ కొట్టొద్దు: భారత్‌కు గ్లోబల్ ఇన్వెస్టర్ కీలక సలహా
    03 Thu 18:11

    చైనాను కాపీ కొట్టొద్దు: భారత్‌కు గ్లోబల్ ఇన్వెస్టర్ కీలక సలహా

    • చైనాను అనుకరించకుండా సొంత వృద్ధి మార్గాన్ని భారత్ వెతకాలి
    • ప్రముఖ ఇన్వెస్టర్ మార్టిన్ ఎస్కోబారి కీలక సూచన
    • దేశ ఆర్థిక ప్రగతి విషయంలో ఓపిక అవసరమన్న ఎస్కోబారి
    • 8 శాతం వృద్ధిరేటు చాలా గొప్పదని కొనియాడిన వైనం
    • భారత్ సామర్థ్యంపై పూర్తి నమ్మకం ఉందన్న నిఖిల్ కామత్
  • రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు: మంత్రి పొంగులేటి
    04 Thu 17:46

    రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు: మంత్రి పొంగులేటి

    • తొలి దశలో 125 తహసీల్దార్, 11 ఆర్డీవో కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మిస్తున్నట్టు పొంగులేటి వెల్లడి
    • దీని ద్వారా శిథిలావస్తలో ఉన్న భవనాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వెల్లడి
    • భవనాల నిర్మాణాల కోసం స్థలాల గుర్తింపును వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం
  • రిటైర్మెంట్ ప్లానింగ్ ఇలా చేసుకుంటే బెటర్!
    05 Thu 17:44

    రిటైర్మెంట్ ప్లానింగ్ ఇలా చేసుకుంటే బెటర్!

    • రిటైర్మెంట్ ప్లానింగ్‌ను ఆలస్యం చేయడం అతిపెద్ద పొరపాటు
    • ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకోకపోతే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు
    • ఒకేచోట పెట్టుబడి పెట్టకుండా వైవిధ్యం పాటించడం ముఖ్యం
    • పెరుగుతున్న వైద్య ఖర్చుల కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేసుకోవాలి
    • ప్రతి ఏటా ఆర్థిక ప్రణాళికను సమీక్షించుకోవడం తప్పనిసరి
  • ఏపీ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. కూటమి ఖాతాలోకి మరో నలుగురు ఎంపీలు
    06 Thu 17:39

    ఏపీ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. కూటమి ఖాతాలోకి మరో నలుగురు ఎంపీలు

    • ప్రత్యర్థి పార్టీల నుంచి రాని నామినేషన్లు
    • టీడీపీ తరపున విజయ్, భాష్యం రామకృష్ణ, సానా సతీశ్ గెలుపు
    • జనసేన నుంచి లింగమనేని రమేశ్ జయకేతనం
  • హైదరాబాద్‌ పోలీసుల భారీ ఆపరేషన్.. రూ.5000 కోట్ల స్కామ్‌కు చెక్!
    07 Thu 17:28

    హైదరాబాద్‌ పోలీసుల భారీ ఆపరేషన్.. రూ.5000 కోట్ల స్కామ్‌కు చెక్!

    • రూ. 5000 కోట్ల భారీ మోసానికి పోలీసులు అడ్డుకట్ట
    • 'ఇగ్నైట్' పేరుతో కొత్త స్కామ్‌కు తెరలేపిన క్యూనెట్ నిర్వాహకులు
    • ఆపరేషన్ ఇగ్నైట్ క్రాక్‌డౌన్‌తో ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
    • సంస్థ ఏర్పడిన 18 రోజుల్లోనే చర్యలు తీసుకున్న హైదరాబాద్ సీసీఎస్
  • డొనాల్డ్ ట్రంప్, సెంట్రల్ కమాండ్‌పై అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు
    08 Thu 17:24

    డొనాల్డ్ ట్రంప్, సెంట్రల్ కమాండ్‌పై అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు

    • హర్మూజ్ సమీపంలో వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో ముగ్గురు భారతీయుల మృతి
    • ఈ పరిస్థితికి ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు విధానాలే కారణమన్న ఒవైసీ
    • అంతర్జాతీయ నౌకాయాన మార్గాల్లో రక్షణ కల్పించడంలో అమెరికా విఫలమయిందని విమర్శ
  • రక్తదానం చేస్తే ఆరోగ్యానికి మేలా? వైద్యులు ఏమంటున్నారంటే..!
    09 Thu 17:18

    రక్తదానం చేస్తే ఆరోగ్యానికి మేలా? వైద్యులు ఏమంటున్నారంటే..!

    • రక్తదానం అదనపు ఐరన్‌ను తగ్గిస్తుంది
    • గుండె ఆరోగ్యానికి మేలు జరగొచ్చు
    • కాలేయంపై ఒత్తిడి తగ్గే అవకాశం
    • ఉచిత ఆరోగ్య పరీక్షకు అవకాశం
    • కొత్త రక్తకణాల ఉత్పత్తి వేగవంతం
  • నౌకలపై దాడులు ఆపండి: గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలపై భారత్ తీవ్ర ఆగ్రహం
    10 Thu 17:13

    నౌకలపై దాడులు ఆపండి: గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలపై భారత్ తీవ్ర ఆగ్రహం

    • గల్ఫ్ జలాల్లో వాణిజ్య నౌకలపై దాడులను తీవ్రంగా ఖండించిన భారత్
    • అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారత నావికుల దుర్మరణం
    • ఘటనపై అమెరికా దౌత్యాధికారికి సమన్లు జారీ చేసి నిరసన
    • దాడులు ఆపి, దౌత్యమార్గాల్లో సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపు
    • పలు నౌకల్లో చిక్కుకున్న వందలాది భారతీయుల భద్రతపై ఆందోళన
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV