01 Thu 17:24 డొనాల్డ్ ట్రంప్, సెంట్రల్ కమాండ్‌పై అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు హర్మూజ్ సమీపంలో వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో ముగ్గురు భారతీయుల మృతి ఈ పరిస్థితికి ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు విధానాలే కారణమన్న ఒవైసీ అంతర్జాతీయ నౌకాయాన మార్గాల్లో రక్షణ కల్పించడంలో అమెరికా విఫలమయిందని విమర్శ
02 Thu 17:18 రక్తదానం చేస్తే ఆరోగ్యానికి మేలా? వైద్యులు ఏమంటున్నారంటే..! రక్తదానం అదనపు ఐరన్‌ను తగ్గిస్తుంది గుండె ఆరోగ్యానికి మేలు జరగొచ్చు కాలేయంపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉచిత ఆరోగ్య పరీక్షకు అవకాశం కొత్త రక్తకణాల ఉత్పత్తి వేగవంతం
03 Thu 17:13 నౌకలపై దాడులు ఆపండి: గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలపై భారత్ తీవ్ర ఆగ్రహం గల్ఫ్ జలాల్లో వాణిజ్య నౌకలపై దాడులను తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారత నావికుల దుర్మరణం ఘటనపై అమెరికా దౌత్యాధికారికి సమన్లు జారీ చేసి నిరసన దాడులు ఆపి, దౌత్యమార్గాల్లో సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపు పలు నౌకల్లో చిక్కుకున్న వందలాది భారతీయుల భద్రతపై ఆందోళన
04 Thu 17:03 కాంగ్రెస్‌లో తృణమూల్ విలీనం అవుతోందా? క్లారిటీ ఇచ్చిన హస్తం పార్టీ టీఎంసీ విలీన ప్రచారాన్ని ఖండించిన కాంగ్రెస్ అవన్నీ వదంతులేనన్న కేసీ వేణుగోపాల్ జాతీయ అంశాలపైనే చర్చించామని వెల్లడి మమత, రాహుల్‌తో మమత భేటీతో ఊహాగానాలు విలీనంపై ఇప్పటి వరకు స్పందించని టీఎంసీ
05 Thu 16:59 చదువు కోసం భారత్‌కు వచ్చి... రూ.190 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన అమెరికన్ భారత్‌లో అమెరికన్ వ్యాపారవేత్త బెర్ట్ ముల్లర్ విజయం 'కాలిఫోర్నియా బురిటో' పేరుతో 103 రెస్టారెంట్లు 2024లో 23 మిలియన్ డాలర్ల ఆదాయం చదువు కోసం వచ్చి వ్యాపారవేత్తగా మారిన వైనం స్థానిక రుచులకు అనుగుణంగా మెక్సికన్ వంటకాల తయారీ
06 Thu 16:50 హైదరాబాద్ లో పాలు తాగి మూడు రోజులు ఆసుపత్రిపాలయ్యాను: బండి సంజయ్ రసాయనాలతో కూడిన ఆహార ఉత్పత్తుల వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందన్న బండి సంజయ్ మామిడికాయ తినాలన్నా భయపడే పరిస్థితి ఉందని వ్యాఖ్య సేంద్రీయ సాగు చేసే రైతులు కోటీశ్వరులు కావడం ఖాయమన్న సంజయ్
07 Thu 16:46 నిరుద్యోగం, పేపర్ లీక్‌లపై కాంగ్రెస్ పోరుబాట.. నెలాఖరు నుంచి దేశవ్యాప్త ఆందోళనలు ఈ నెలాఖరు నుంచి కాంగ్రెస్ ఆందోళనలు నిరుద్యోగం, పేపర్ లీక్‌లే ప్రధాన అస్త్రం ధరల పెరుగుదల పట్ల కేంద్రంపై విమర్శలు ఉద్యమం 2-3 నెలలు కొనసాగే అవకాశం మీనాక్షి అంశంపైనా పోరాటానికి నిర్ణయం
08 Thu 16:41 పశ్చిమాసియా ఉద్రిక్తతలు... నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు పశ్చిమాసియాలో పెరిగిన ఉద్రిక్తతలతో నష్టపోయిన మార్కెట్లు 150 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్, 53 పాయింట్ల నష్టంతో నిఫ్టీ డాలర్‌తో పోలిస్తే బలహీనపడిన భారత రూపాయి
09 Thu 16:36 నార్వేలో భారతీయ ఉద్యోగికి వింత అనుభవం.. ఎక్కువ పనిచేశాడని బాస్ క్లాస్! ఎక్కువ పని చేసినందుకు నార్వేలో భారతీయుడికి చీవాట్లు వారాంతంలో ఈమెయిల్‌కు స్పందించడంపై మేనేజర్ అసహనం భారత్‌లో అంకితభావంగా చూసే పనిని నార్వేలో తప్పుపట్టిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్.. పని సంస్కృతిపై విస్తృత చర్చ
10 Thu 16:21 నకిలీ ఇంటి పట్టాల దందా.. తురకా కిషోర్‌పై మాచర్లలో కేసు నమోదు! ఎమ్మెల్యే జూలకంటికి విజయాబాయి, శ్రీను నాయక్ ఫిర్యాదు తురకా కిషోర్ నకిలీ పత్రాలతో మోసం చేశారని ఆవేదన కిషోర్, చల్లా శివపై క్రిమినల్ కేసులు నమోదు