ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రూ.9.63 కోట్ల పన్ను చెల్లించండి.. జొమాటోకు ఏపీ ప్రభుత్వం నోటీసు
    01 Thu 16:18

    రూ.9.63 కోట్ల పన్ను చెల్లించండి.. జొమాటోకు ఏపీ ప్రభుత్వం నోటీసు

    • ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు ఏపీ జీఎస్టీ విభాగం షాక్
    • రూ.9.63 కోట్ల పన్ను ఎగవేత ఆరోపణలతో డిమాండ్ నోటీసు జారీ
    • 2023-24 ఆర్థిక సంవత్సరానికి జీఎస్టీ తక్కువగా చెల్లించారని ఆరోపణ
    • నోటీసులపై అప్పీల్ చేస్తామని ప్రకటించిన జొమాటో మాతృసంస్థ ఎటెర్నల్
  • జూబ్లీహిల్స్‌లో రామ్ చరణ్ ఇల్లు.. 25,000 చదరపు అడుగుల ఇంద్రభవనం!
    02 Thu 16:12

    జూబ్లీహిల్స్‌లో రామ్ చరణ్ ఇల్లు.. 25,000 చదరపు అడుగుల ఇంద్రభవనం!

    • హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రామ్ చరణ్ విలాసవంతమైన భవంతి
    • 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం
    • చిరంజీవి, ఉపాసనతో కలిసి కుటుంబంతో నివాసం
    • జిమ్, స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్ వంటి ప్రత్యేక సౌకర్యాలు
  • దమ్ముంటే 12 వైఫల్యాలపై జవాబివ్వండి.. బీజేపీపై వైఎస్ షర్మిల ఫైర్
    03 Thu 16:08

    దమ్ముంటే 12 వైఫల్యాలపై జవాబివ్వండి.. బీజేపీపై వైఎస్ షర్మిల ఫైర్

    • రాజ్యసభ సీటు అంశంపై బీజేపీ అనవసరంగా స్పందిస్తోందని విమర్శ
    • కేంద్ర ప్రభుత్వ 12 వైఫల్యాలపై సమాధానం చెప్పే దమ్ము బీజేపీకి ఉందా అని ప్రశ్న
    • ధరల పెరుగుదల, నిరుద్యోగం, మహిళల భద్రతపై కేంద్రాన్ని నిలదీత
    • లక్షల కోట్ల అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
    • విభజన రాజకీయాలు చేసే బీజేపీకి ప్రజాభిమానం ఉండదని వ్యాఖ్య
  • మమతతోనే ఉంటా.. వాళ్లతో కలిసే ఆలోచనే లేదు: శత్రుఘ్న సిన్హా
    04 Thu 15:58

    మమతతోనే ఉంటా.. వాళ్లతో కలిసే ఆలోచనే లేదు: శత్రుఘ్న సిన్హా

    • మమతకే తన పూర్తి మద్దతన్న సిన్హా
    • పార్టీతోనే కొనసాగుతానని స్పష్టీకరణ
    • రెబెల్‌ గ్రూప్‌తో చేరనున్నట్లు వచ్చిన ప్రచారంపై ఖండన
    • మమతకు భారీ ప్రజా మద్దతు ఉందన్న వ్యాఖ్య
  • అత్యధిక వేడి ముప్పున్న ప్రపంచ టాప్-30 నగరాల్లో హైదరాబాద్!
    05 Thu 15:53

    అత్యధిక వేడి ముప్పున్న ప్రపంచ టాప్-30 నగరాల్లో హైదరాబాద్!

    • ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
    • వేగంగా పెరిగిన నగరీకరణ, పచ్చదనం తగ్గడమే ప్రధాన కారణాలు
    • ఈ వేసవిలో రికార్డు స్థాయిలో 47 రోజులు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
    • భారత్‌ నుంచి 14 నగరాలకు అధిక ఉష్ణ ముప్పు ఉందన్న నివేదిక
  • లక్షలాది మంది జీవితాలతో ఆడుకున్నారు.. డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ దర్యాప్తు జరిపించాలి: వైఎస్ జగన్
    06 Thu 15:47

    లక్షలాది మంది జీవితాలతో ఆడుకున్నారు.. డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ దర్యాప్తు జరిపించాలి: వైఎస్ జగన్

    • మెగా డీఎస్సీలో భారీ కుంభకోణం జరిగిందన్న వైఎస్ జగన్
    • నియామక ప్రక్రియపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్
    • స్పోర్ట్స్ కోటాలో అక్రమాలకు పాల్పడి తమవారికి ఉద్యోగాలిచ్చారని ఆరోపణ
    • చంద్రబాబు, లోకేశ్‌లే ముద్దాయిలు కాబట్టి న్యాయం జరగదని వ్యాఖ్య
  • అభిషేక్‌ కావాలా.. లేక మేమా?.. మమతా బెనర్జీకి ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ అల్టిమేటం!
    07 Thu 15:40

    అభిషేక్‌ కావాలా.. లేక మేమా?.. మమతా బెనర్జీకి ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ అల్టిమేటం!

    • అభిషేక్‌పై కల్యాణ్‌ బెనర్జీ తీవ్ర విమర్శలు
    • ఆయన అహంకారమే పార్టీకి నష్టం అన్న ఎంపీ
    • తనను అవమానించారని ఆరోపణ
    • మమత నిర్ణయం తీసుకోవాలన్న కల్యాణ్‌
    • అభిషేక్‌ లేకుండా పార్టీ నడవదంటే రాజీనామా హెచ్చరిక
  • తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణపై రాజకీయ రగడ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఫైర్!
    08 Thu 15:34

    తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణపై రాజకీయ రగడ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఫైర్!

    • రాజకీయ లబ్ధి కోసం SIR అంశాన్ని ఇతర పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయన్న రాంచందర్ రావు
    • ఓటర్లు తమ నియోజకవర్గాల్లోనే ఓటు వేసేలా చూడటమే దీని లక్ష్యమని వెల్లడి
    • తెలంగాణలో బీజేపీ ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని వ్యాఖ్యలు
  • ముగియనున్న శకం.. మెస్సీ, రొనాల్డో, నెయ్‌మార్ లకు ఇదే ఆఖరి ప్రపంచకప్!
    09 Thu 15:30

    ముగియనున్న శకం.. మెస్సీ, రొనాల్డో, నెయ్‌మార్ లకు ఇదే ఆఖరి ప్రపంచకప్!

    • ఫిఫా వరల్డ్ కప్ 2026 పలువురు దిగ్గజాలకు చివరి టోర్నీ
    • ఆఖరిసారి బరిలోకి దిగనున్న మెస్సీ, రొనాల్డో, మోద్రిచ్ వంటి స్టార్స్ 
    • 2022 విజేతగా నిలిచిన మెస్సీ టైటిల్ నిలబెట్టుకోవాలని ఆశ‌
    • తన కెరీర్‌లో వరల్డ్ కప్ మాత్రమే గెలవని రొనాల్డోకు ఇది చివరి అవకాశం
    • ఇదే తన చివరి ప్రపంచకప్ అని బ్రెజిల్ స్టార్ నెయ్‌మార్ ఇప్పటికే ప్రకటన‌
  • చలాన్ మెసేజ్‌తో పంజాగుట్ట పోలీసు అధికారికి సైబర్ నేరగాళ్ల షాక్
    10 Thu 15:22

    చలాన్ మెసేజ్‌తో పంజాగుట్ట పోలీసు అధికారికి సైబర్ నేరగాళ్ల షాక్

    • హైదరాబాద్‌లో పోలీసు అధికారికి సైబర్ మోసం
    • ఆర్టీఏ చలాన్ పేరుతో వచ్చిన ఏపీకే ఫైల్ క్లిక్ చేయడంతో ఘటన
    • ఏఎస్ఐ నరసయ్య ఖాతా నుంచి రూ. 49 వేలకు పైగా మాయం
    • సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు.. దర్యాప్తు ప్రారంభం
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV