ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మంత్రి లోకేశ్ ఓఎస్డీకి ఎస్వీయూ నుంచి రెండు స్వర్ణ పతకాలు
    01 Thu 08:27

    మంత్రి లోకేశ్ ఓఎస్డీకి ఎస్వీయూ నుంచి రెండు స్వర్ణ పతకాలు

    • మంత్రి నారా లోకేశ్ ఓఎస్డీ డాక్టర్ వరప్రసాద్‌కు రెండు స్వర్ణ పతకాలు
    • ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ పరిశోధనకు ఎస్‌వీ యూనివర్సిటీ పురస్కారం
    • డా. మన్మోహన్ సింగ్, ప్రొ. డీఎల్ నారాయణ పేర్లతో ఉన్న పతకాల ప్రదానం
    • గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్న వరప్రసాద్
  • క్రికెట్ దిగ్గజాల విలాసవంతమైన ఇళ్లు.. ముంబై టాప్ ఏరియాల్లో కాంబ్లీ నుండి కోహ్లీ వరకు!
    02 Thu 08:25

    క్రికెట్ దిగ్గజాల విలాసవంతమైన ఇళ్లు.. ముంబై టాప్ ఏరియాల్లో కాంబ్లీ నుండి కోహ్లీ వరకు!

    • ముంబైలోని ఖరీదైన ప్రాంతాల్లో టీమిండియా స్టార్ల విలాసవంతమైన నివాసాలు
    • వర్లిలోని ఒకే టవర్‌లో విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ లగ్జరీ ఫ్లాట్లు
    • వంద కోట్లకు పైగా విలువైన చారిత్రక బంగ్లాలో సచిన్ టెండూల్కర్
    • వర్లిలో రూ. 30 కోట్లకు పైబడిన సీ-ఫేసింగ్ అపార్ట్‌మెంట్‌లో రోహిత్ శర్మ
    • బాంద్రాలో కోట్ల విలువైన ఇళ్లలో కేఎల్ రాహుల్, వినోద్ కాంబ్లీ
  • ఫిఫా ముందు టీ20 దిగదుడుపే.. ప్రైజ్ మనీలో నక్కకూ నాగలోకానికీ ఉన్నంత తేడా!
    03 Thu 08:26

    ఫిఫా ముందు టీ20 దిగదుడుపే.. ప్రైజ్ మనీలో నక్కకూ నాగలోకానికీ ఉన్నంత తేడా!

    • ఫిఫా వరల్డ్ కప్ 2026 కోసం రికార్డు స్థాయిలో 655 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ ప్రకటన
    • ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ మొత్తం ప్రైజ్ మనీ కేవలం 11.25 మిలియన్ డాలర్లు మాత్రమే
    • ఫిఫా విజేతకు 50 మిలియన్ డాలర్లు.. టీ20 విజేత భారత్‌కు దక్కింది 2.64 మిలియన్ డాలర్లే
    • ఫుట్‌బాల్ గ్లోబల్ వాణిజ్య ఆధిపత్యానికి, క్రికెట్ పరిమిత మార్కెట్‌కు ఈ వ్యత్యాసం నిదర్శనం
    • ఫిఫాలో ఆడిన ప్రతి జట్టుకు దక్కే కనీస మొత్తం.. టీ20 మొత్తం ప్రైజ్‌మనీకి దాదాపు సమానం
  • మోదీ పాలనలో నూతన మధ్యతరగతి ఆవిర్భావం.. భారీగా తగ్గిన పేదరికం
    04 Thu 08:08

    మోదీ పాలనలో నూతన మధ్యతరగతి ఆవిర్భావం.. భారీగా తగ్గిన పేదరికం

    • ఎన్డీయే 12 ఏళ్ల పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారన్న మోదీ
    • భారత్‌లో తీవ్ర పేదరికం 2.3 శాతానికి పడిపోయిందని ప్రపంచ బ్యాంకు నివేదిక
    • రెట్టింపు కన్నా ఎక్కువ పెరిగిన పన్ను చెల్లింపుదారుల సంఖ్య  
    • ఈ నూతన మధ్యతరగతి మళ్లీ పేదరికంలోకి జారకుండా చూడాలని మోదీ పిలుపు
  • 18 రోజుల ప్రేమ.. ఐదేళ్ల నరకం.. ఆమిర్ ఖాన్ తమ్ముడితో విడాకులపై నటి ఎవా గ్రోవర్ సంచలన వ్యాఖ్యలు!
    05 Thu 07:52

    18 రోజుల ప్రేమ.. ఐదేళ్ల నరకం.. ఆమిర్ ఖాన్ తమ్ముడితో విడాకులపై నటి ఎవా గ్రోవర్ సంచలన వ్యాఖ్యలు!

    • ఆమిర్ ఖాన్ సోదరుడితో వివాహం, విడాకులపై నటి ఎవా గ్రోవర్ వెల్లడి
    • 18 రోజుల ప్రేమతో, తల్లిని ఎదిరించి పెళ్లి చేసుకున్నానన్న నటి
    • పెళ్లయ్యాక భర్త నుంచి తీవ్ర గృహ హింస ఎదుర్కొన్నానని ఆరోపణ
    • పాప పుట్టిన నెలకే వేధింపులు తట్టుకోలేక ఇంటి నుంచి వచ్చేసిన వైనం
    • కష్టకాలంలో ఆమిర్ ఖాన్ తండ్రి, అత్తగారు అండగా నిలిచారని వెల్లడి
  • అనర్హుల ఏరివేతకే వెరిఫికేషన్.. గ్యారెంటీలపై డీకే శివకుమార్ స్పష్టీకరణ
    06 Thu 07:36

    అనర్హుల ఏరివేతకే వెరిఫికేషన్.. గ్యారెంటీలపై డీకే శివకుమార్ స్పష్టీకరణ

    • అనర్హులు, మోసాలను అరికట్టేందుకే వెరిఫికేషన్ అని స్పష్టం చేసిన సీఎం
    • ఉచిత విద్యుత్‌ను వాణిజ్య అవసరాలకు వాడుకుంటున్నారని వెల్లడి
    • నీతి ఆయోగ్ సమావేశం కోసం ఢిల్లీకి వెళ్లిన శివకుమార్
    • ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు వెల్లడి
  • హైదరాబాద్‌లో మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇవే!
    07 Thu 07:34

    హైదరాబాద్‌లో మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇవే!

    • హైదరాబాద్‌లో గురువారం కూడా తగ్గిన బంగారం, వెండి ధరలు
    • తులం బంగారంపై రూ.10, కిలో వెండిపై రూ.100 మేర తగ్గుదల
    • కొనుగోలుకు ముందు రేట్లను సరిచూసుకోవాలని నిపుణుల సూచన
  • వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదం.. బాధితుల పరిహారంపై జగన్‌ కీలక వ్యాఖ్యలు
    08 Thu 07:24

    వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదం.. బాధితుల పరిహారంపై జగన్‌ కీలక వ్యాఖ్యలు

    • స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్‌ గ్రేషియా ఇవ్వాలన్న జగన్
    • విశాఖ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన వైఎస్ జగన్
    • చట్టపరమైన చెల్లింపులను ప్రభుత్వ సాయంగా చూపడాన్ని తప్పుబట్టిన జగన్
    • ఎల్జీ పాలిమర్స్ ఘటనలో తమ ప్రభుత్వం ఇచ్చిన సాయాన్ని గుర్తు చేసిన మాజీ సీఎం
    • వీఎస్పీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్
  • ముంబైలో రూ.248 కోట్ల ఫ్లైఓవర్‌ నిర్మాణం.. ప్రారంభించిన మూడో రోజే కుంగిన రోడ్డు
    09 Thu 07:19

    ముంబైలో రూ.248 కోట్ల ఫ్లైఓవర్‌ నిర్మాణం.. ప్రారంభించిన మూడో రోజే కుంగిన రోడ్డు

    • ముంబైలో కొత్తగా ప్రారంభించిన ఫ్లైఓవర్ నాణ్యతపై విమర్శలు
    • రోడ్డులోకి బైక్ స్టాండ్ దిగబడిన వీడియో వైరల్
    • రూ.248 కోట్ల ప్రాజెక్టుపై విచారణ జరపాలని విపక్షాల డిమాండ్
    • ట్రాఫిక్‌తో రోడ్డు సర్దుకుంటుందని బీఎంసీ వింత వివరణ
    • రంగంలోకి దిగిన మేయర్.. తక్షణ మరమ్మతులకు ఆదేశాలు 
  • 'మై వాపస్ ఆవుంగా'.. పాక్ అభిమాని మాటలకు భారత సైనికులు ఫిదా!
    10 Thu 07:01

    'మై వాపస్ ఆవుంగా'.. పాక్ అభిమాని మాటలకు భారత సైనికులు ఫిదా!

    • తన అభిమాన దర్శకుడిని చూసేందుకు 20 కిలోమీటర్లు ప్రయాణించిన పాక్ అభిమాని
    • జీరో పాయింట్ వద్ద ఇంతియాజ్ అలీతో భావోద్వేగంగా మాట్లాడిన యువకుడు
    • 'నేను తిరిగి వస్తాను' అంటూ సినిమా టైటిల్ చెప్పి ఆకట్టుకున్న వైనం
    • కళకు సరిహద్దులు లేవంటూ సోషల్ మీడియాలో వైరల్
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV