01 Wed 21:53 ప్రధాని కారులో చైనా నిఘా పరికరమా? బ్రిటన్‌లో కలకలం! బ్రిటన్ ప్రధాని కారులో ట్రాకర్ ఆరోపణ చైనాకు డేటా వెళ్లిందని వాదన పార్లమెంట్‌లో మాజీ దౌత్యవేత్త వ్యాఖ్యలు స్పందించడానికి బ్రిటన్ ప్రభుత్వం నిరాకరణ ఆరోపణలను ఖండించిన చైనా
02 Wed 21:40 షుగర్‌ను పెంచేది ఆహారమా.. తినే టైమా? కార్బ్స్‌కు సమయం కీలకం ఉదయం జీర్ణక్రియ వేగంగా ఉంటుంది రాత్రి షుగర్ స్పైక్స్ ఎక్కువ ప్రీడయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది త్వరగా డిన్నర్ చేయడం మంచిది
03 Wed 21:23 సరైన సమయంలో సరైన నాయకుడు మోదీ: చంద్రబాబు ప్రశంసలు న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు సరైన సమయంలో, సరైన స్థానంలో దేశానికి మోదీ సరైన నాయకుడని వ్యాఖ్య అధికారం కోసం కాకుండా, దేశ ప్రయోజనాల కోసమే ఎన్డీయే ఏర్పడిందని స్పష్టం ప్రపంచ సవాళ్ల మధ్య కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు మోదీ స్థిరత్వం తెచ్చారని ప్రశంస మోదీ నాయకత్వంలోనే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యమని ధీమా
04 Wed 21:13 ఒమన్ తీరంలో ట్యాంకర్‌పై క్షిపణి దాడి.... ముగ్గురు సిబ్బంది గల్లంతు ఒమన్ తీరంలో కెమికల్ ట్యాంకర్‌పై క్షిపణి దాడి ఘటనలో ముగ్గురు సిబ్బంది గల్లంతు నౌకలో ఉన్న 28 మందిలో 24 మంది భారతీయులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్న భారత విదేశాంగ శాఖ
05 Wed 21:10 దేశాన్ని కాంగ్రెస్ అగాధంలోకి నెట్టింది: మోదీ సుదీర్ఘకాలం ప్రధానిగా మోదీ రికార్డు ఈ సందర్భంగా ఎన్‌డీయే సమావేశంలో కీలక ప్రసంగం ‘హిందూ గ్రోత్ రేట్ కాదు.. కాంగ్రెస్ గ్రోత్ రేట్’ అని విమర్శ 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చామని వెల్లడి వికసిత భారత్ ఇప్పుడు 140 కోట్ల కల అని ధీమా
06 Wed 20:54 ఆఫీసులు కడిగి.. కార్లు తుడిచి.. ఆస్ట్రేలియాలో కోట్లు సంపాదించిన భారతీయుడు! ఆస్ట్రేలియాలో ఓ భారతీయుడి స్ఫూర్తిదాయక ప్రస్థానం చదువు కోసం వెళ్లి క్లీనర్, కార్ వాషర్‌గా చిన్నా చితకా పనులు సైబర్ సెక్యూరిటీ రంగంలో నిలదొక్కుకుని ఆర్థికంగా విజయం టెస్లా కారు, మిలియన్ డాలర్ల ఇంటికి యజమానిగా మారిన వైనం సామాజిక మాధ్యమాల్లో వైరలైన యువకుడి సక్సెస్ స్టోరీ
07 Wed 20:53 నైట్ క్లబ్ వివాదం.. స్టోక్స్, అట్కిన్సన్‌పై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వేటు నైట్‌క్లబ్ ఘటనపై కొనసాగుతున్న విచారణ కర్ఫ్యూ ఉల్లంఘన ఆరోపణలు రెండో టెస్టుకు దూరం చేసిన ఈసీబీ జో రూట్‌కు కెప్టెన్సీ ఆర్చర్, జోర్డాన్ కాక్స్ అవకాశం
08 Wed 20:50 ఫ్యూచర్ సిటీకి తొలి అడుగు.. కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ హైదరాబాద్‌ను ప్రపంచ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతామని ప్రకటన అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చెరువుల ఆక్రమణలు తొలగించి 'లేక్ ఎకానమీ' అభివృద్ధి చేస్తామని వెల్లడి
09 Wed 20:37 ఉద్యోగుల ఈమెయిల్స్‌పై ఏఐ నిఘా.. కాగ్నిజెంట్‌కు రూ.1,700 కోట్ల బిజినెస్! ఏఐతో ఈమెయిల్స్‌తో డేటా విశ్లేషణ 200 మిలియన్ డాలర్ల బిజినెస్ అవకాశం ఈమెయిల్స్, చాట్స్ పరిశీలన కస్టమర్ అవసరాల గుర్తింపు ప్రాజెక్ట్ రిస్క్‌ల అంచనా
10 Wed 20:04 ఉత్తర, దక్షిణ విభజన, తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకతపై పవన్ కల్యాణ్ స్పందన ఉత్తర-దక్షిణ విభజన వాదం దేశానికి ప్రమాదకరమని పవన్ హెచ్చరిక తొలిసారిగా ఏఎన్‌ఐకి ఇచ్చిన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టవద్దు ఏపీకి రూ.7,707 కోట్లు కేటాయించిన కేంద్రానికి ధన్యవాదాలు తాను తెలంగాణను ఎప్పుడూ వ్యతిరేకించలేదన్న పవన్ కల్యాణ్