ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఒమన్ తీరంలో ట్యాంకర్‌పై క్షిపణి దాడి.... ముగ్గురు సిబ్బంది గల్లంతు
    01 Wed 21:13

    ఒమన్ తీరంలో ట్యాంకర్‌పై క్షిపణి దాడి.... ముగ్గురు సిబ్బంది గల్లంతు

    • ఒమన్ తీరంలో కెమికల్ ట్యాంకర్‌పై క్షిపణి దాడి
    • ఘటనలో ముగ్గురు సిబ్బంది గల్లంతు
    • నౌకలో ఉన్న 28 మందిలో 24 మంది భారతీయులు
    • పరిస్థితిని పర్యవేక్షిస్తున్న భారత విదేశాంగ శాఖ
  • దేశాన్ని కాంగ్రెస్‌ అగాధంలోకి నెట్టింది: మోదీ
    02 Wed 21:10

    దేశాన్ని కాంగ్రెస్‌ అగాధంలోకి నెట్టింది: మోదీ

    • సుదీర్ఘకాలం ప్రధానిగా మోదీ రికార్డు
    • ఈ సందర్భంగా ఎన్‌డీయే సమావేశంలో కీలక ప్రసంగం
    • ‘హిందూ గ్రోత్‌ రేట్‌ కాదు.. కాంగ్రెస్‌ గ్రోత్‌ రేట్‌’ అని విమర్శ
    • 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చామని వెల్లడి
    • వికసిత భారత్‌ ఇప్పుడు 140 కోట్ల కల అని ధీమా
  • ఆఫీసులు కడిగి.. కార్లు తుడిచి.. ఆస్ట్రేలియాలో కోట్లు సంపాదించిన భారతీయుడు!
    03 Wed 20:54

    ఆఫీసులు కడిగి.. కార్లు తుడిచి.. ఆస్ట్రేలియాలో కోట్లు సంపాదించిన భారతీయుడు!

    • ఆస్ట్రేలియాలో ఓ భారతీయుడి స్ఫూర్తిదాయక ప్రస్థానం
    • చదువు కోసం వెళ్లి క్లీనర్, కార్ వాషర్‌గా చిన్నా చితకా పనులు
    • సైబర్ సెక్యూరిటీ రంగంలో నిలదొక్కుకుని ఆర్థికంగా విజయం
    • టెస్లా కారు, మిలియన్ డాలర్ల ఇంటికి యజమానిగా మారిన వైనం
    • సామాజిక మాధ్యమాల్లో వైరలైన యువకుడి సక్సెస్ స్టోరీ
  • నైట్‌ క్లబ్‌ వివాదం.. స్టోక్స్‌, అట్కిన్సన్‌పై ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు వేటు
    04 Wed 20:53

    నైట్‌ క్లబ్‌ వివాదం.. స్టోక్స్‌, అట్కిన్సన్‌పై ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు వేటు

    • నైట్‌క్లబ్‌ ఘటనపై కొనసాగుతున్న విచారణ
    • కర్ఫ్యూ ఉల్లంఘన ఆరోపణలు
    • రెండో టెస్టుకు దూరం చేసిన ఈసీబీ
    • జో రూట్‌కు కెప్టెన్సీ
    • ఆర్చర్‌, జోర్డాన్‌ కాక్స్‌ అవకాశం
  • ఫ్యూచర్ సిటీకి తొలి అడుగు.. కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
    05 Wed 20:50

    ఫ్యూచర్ సిటీకి తొలి అడుగు.. కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్

    • హైదరాబాద్‌ను ప్రపంచ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతామని ప్రకటన
    • అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు
    • చెరువుల ఆక్రమణలు తొలగించి 'లేక్ ఎకానమీ' అభివృద్ధి చేస్తామని వెల్లడి
  • ఉద్యోగుల ఈమెయిల్స్‌పై ఏఐ నిఘా.. కాగ్నిజెంట్‌కు రూ.1,700 కోట్ల బిజినెస్‌!
    06 Wed 20:37

    ఉద్యోగుల ఈమెయిల్స్‌పై ఏఐ నిఘా.. కాగ్నిజెంట్‌కు రూ.1,700 కోట్ల బిజినెస్‌!

    • ఏఐతో ఈమెయిల్స్‌తో డేటా విశ్లేషణ
    • 200 మిలియన్‌ డాలర్ల బిజినెస్‌ అవకాశం
    • ఈమెయిల్స్‌, చాట్స్‌ పరిశీలన
    • కస్టమర్‌ అవసరాల గుర్తింపు
    • ప్రాజెక్ట్‌ రిస్క్‌ల అంచనా
  • ఉత్తర, దక్షిణ విభజన, తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకతపై పవన్ కల్యాణ్ స్పందన
    07 Wed 20:04

    ఉత్తర, దక్షిణ విభజన, తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకతపై పవన్ కల్యాణ్ స్పందన

    • ఉత్తర-దక్షిణ విభజన వాదం దేశానికి ప్రమాదకరమని పవన్ హెచ్చరిక
    • తొలిసారిగా ఏఎన్‌ఐకి ఇచ్చిన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు
    • రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టవద్దు
    • ఏపీకి రూ.7,707 కోట్లు కేటాయించిన కేంద్రానికి ధన్యవాదాలు
    • తాను తెలంగాణను ఎప్పుడూ వ్యతిరేకించలేదన్న పవన్ కల్యాణ్
  • శ్రీలంక ఈస్టర్‌ పేలుళ్ల కేసులో సంచలనం.. మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌పైనే ఆరోపణలు
    08 Wed 20:01

    శ్రీలంక ఈస్టర్‌ పేలుళ్ల కేసులో సంచలనం.. మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌పైనే ఆరోపణలు

    • పార్లమెంట్‌లో మంత్రి ప్రకటన
    • ఇస్లామిక్‌ తీవ్రవాదులతో కలిసి కుట్ర పన్నినట్లు ఆరోపణలు
    • ఇప్పటికే అరెస్టైన సురేశ్‌ సల్లే
    • మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సపై ఆంక్షలు
    • రాజకీయ లాభం కోసమే కుట్ర పన్నినట్లు ఆరోపణలు
  • కేబినెట్ భేటీకి ఒకే కారులో సింధియా, రామ్మోహన్ నాయుడు
    09 Wed 19:45

    కేబినెట్ భేటీకి ఒకే కారులో సింధియా, రామ్మోహన్ నాయుడు

    • ఇంధన పొదుపునకు ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ చర్య
    • కార్‌పూలింగ్ విధానాన్ని పాటించిన పలువురు కేంద్ర మంత్రులు
    • కాన్వాయ్‌లు తగ్గించి ఆదర్శంగా నిలవాలన్నది ప్రభుత్వ ఉద్దేశం
    • ఇంధన భద్రత, సుస్థిరతకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు సంకేతం
  • భారీ మూల్యం తప్పదన్న డొనాల్డ్: ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక
    10 Wed 19:27

    భారీ మూల్యం తప్పదన్న డొనాల్డ్: ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక

    • ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
    • 'మిడిల్ ఈస్ట్ రౌడీ చనిపోయాడు' అంటూ ట్రూత్ సోషల్‌లో పోస్ట్
    • చర్చల విషయంలో జాప్యం చేస్తే భారీ మూల్యం తప్పదని హెచ్చరిక
    • అమెరికా హెలికాప్టర్ కూల్చివేతతో పెరిగిన ఉద్రిక్తతలు
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV