ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఫ్యూచర్ సిటీకి తొలి అడుగు.. కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
    01 Wed 20:50

    ఫ్యూచర్ సిటీకి తొలి అడుగు.. కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్

    • హైదరాబాద్‌ను ప్రపంచ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతామని ప్రకటన
    • అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు
    • చెరువుల ఆక్రమణలు తొలగించి 'లేక్ ఎకానమీ' అభివృద్ధి చేస్తామని వెల్లడి
  • ఉద్యోగుల ఈమెయిల్స్‌పై ఏఐ నిఘా.. కాగ్నిజెంట్‌కు రూ.1,700 కోట్ల బిజినెస్‌!
    02 Wed 20:37

    ఉద్యోగుల ఈమెయిల్స్‌పై ఏఐ నిఘా.. కాగ్నిజెంట్‌కు రూ.1,700 కోట్ల బిజినెస్‌!

    • ఏఐతో ఈమెయిల్స్‌తో డేటా విశ్లేషణ
    • 200 మిలియన్‌ డాలర్ల బిజినెస్‌ అవకాశం
    • ఈమెయిల్స్‌, చాట్స్‌ పరిశీలన
    • కస్టమర్‌ అవసరాల గుర్తింపు
    • ప్రాజెక్ట్‌ రిస్క్‌ల అంచనా
  • ఉత్తర, దక్షిణ విభజన, తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకతపై పవన్ కల్యాణ్ స్పందన
    03 Wed 20:04

    ఉత్తర, దక్షిణ విభజన, తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకతపై పవన్ కల్యాణ్ స్పందన

    • ఉత్తర-దక్షిణ విభజన వాదం దేశానికి ప్రమాదకరమని పవన్ హెచ్చరిక
    • తొలిసారిగా ఏఎన్‌ఐకి ఇచ్చిన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు
    • రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టవద్దు
    • ఏపీకి రూ.7,707 కోట్లు కేటాయించిన కేంద్రానికి ధన్యవాదాలు
    • తాను తెలంగాణను ఎప్పుడూ వ్యతిరేకించలేదన్న పవన్ కల్యాణ్
  • శ్రీలంక ఈస్టర్‌ పేలుళ్ల కేసులో సంచలనం.. మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌పైనే ఆరోపణలు
    04 Wed 20:01

    శ్రీలంక ఈస్టర్‌ పేలుళ్ల కేసులో సంచలనం.. మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌పైనే ఆరోపణలు

    • పార్లమెంట్‌లో మంత్రి ప్రకటన
    • ఇస్లామిక్‌ తీవ్రవాదులతో కలిసి కుట్ర పన్నినట్లు ఆరోపణలు
    • ఇప్పటికే అరెస్టైన సురేశ్‌ సల్లే
    • మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సపై ఆంక్షలు
    • రాజకీయ లాభం కోసమే కుట్ర పన్నినట్లు ఆరోపణలు
  • కేబినెట్ భేటీకి ఒకే కారులో సింధియా, రామ్మోహన్ నాయుడు
    05 Wed 19:45

    కేబినెట్ భేటీకి ఒకే కారులో సింధియా, రామ్మోహన్ నాయుడు

    • ఇంధన పొదుపునకు ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ చర్య
    • కార్‌పూలింగ్ విధానాన్ని పాటించిన పలువురు కేంద్ర మంత్రులు
    • కాన్వాయ్‌లు తగ్గించి ఆదర్శంగా నిలవాలన్నది ప్రభుత్వ ఉద్దేశం
    • ఇంధన భద్రత, సుస్థిరతకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు సంకేతం
  • భారీ మూల్యం తప్పదన్న డొనాల్డ్: ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక
    06 Wed 19:27

    భారీ మూల్యం తప్పదన్న డొనాల్డ్: ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక

    • ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
    • 'మిడిల్ ఈస్ట్ రౌడీ చనిపోయాడు' అంటూ ట్రూత్ సోషల్‌లో పోస్ట్
    • చర్చల విషయంలో జాప్యం చేస్తే భారీ మూల్యం తప్పదని హెచ్చరిక
    • అమెరికా హెలికాప్టర్ కూల్చివేతతో పెరిగిన ఉద్రిక్తతలు
  • మీనాక్షి నటరాజన్‌ రాజ్యసభ నామినేషన్‌ రద్దు.. అసలు చట్టం ఏమంటోంది?
    07 Wed 19:18

    మీనాక్షి నటరాజన్‌ రాజ్యసభ నామినేషన్‌ రద్దు.. అసలు చట్టం ఏమంటోంది?

    • మీనాక్షి రాజ్యసభ నామినేషన్‌ తిరస్కరణ
    • తెలంగాణ కేసు వెల్లడించలేదంటూ వివాదం
    • కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం
    • చర్చలోకి ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 33ఏ
  • పీవోకేలో కుప్పకూలిన పాక్ ఆర్మీ హెలికాప్టర్.. ప్రయాణిస్తున్న వారంతా మృతి
    08 Wed 19:08

    పీవోకేలో కుప్పకూలిన పాక్ ఆర్మీ హెలికాప్టర్.. ప్రయాణిస్తున్న వారంతా మృతి

    • పీవోకేలో కుప్పకూలిన పాకిస్థాన్ ఆర్మీ హెలికాప్టర్
    • సాంకేతిక లోపంతోనే ప్రమాదం జరిగిందని తెలిపిన పాక్ సైన్యం
    • ప్రమాదంలో హెలికాప్టర్‌లోని సిబ్బంది అందరూ మృతి
    • దాదాపు 21 మంది సైనికులు మరణించి ఉండవచ్చని ప్రాథమిక అంచనా
  • దృశ్యం-3కి నెంబర్‌ ప్లేట్‌ తలనొప్పి? అసలేంటీ వివాదం?
    09 Wed 19:03

    దృశ్యం-3కి నెంబర్‌ ప్లేట్‌ తలనొప్పి? అసలేంటీ వివాదం?

    • దృశ్యం 3పై ఫిర్యాదు
    • తన నంబర్ ప్లేట్ వాడారని ఆరోపణ
    • పోలీసులకు ఫిర్యాదు చేసిన రాజీవ్
    • ఆర్‌సీ కాపీ సమర్పణ
    • సన్నివేశాలు తొలగించాలని డిమాండ్
  • జగన్‌కు స్టీల్ ప్లాంట్ అనే పదం పలికే అర్హత కూడా లేదు: అనిత
    10 Wed 18:59

    జగన్‌కు స్టీల్ ప్లాంట్ అనే పదం పలికే అర్హత కూడా లేదు: అనిత

    • జగన్ విశాఖ పర్యటన నేపథ్యంలో అనిత విమర్శలు
    • స్టీల్ ప్లాంట్ భూములను రాజధాని అవసరాలకు వాడుకోవాలని జగన్ భావించారని విమర్శ
    • కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్య
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV