01 Wed 18:31 ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జూపల్లి.. మినీ స్టేడియం కోసం సొంత భూమి విరాళం! గతంలో వీపనగండ్ల వెళ్లినప్పుడు మినీ స్టేడియం కావాలని జూపల్లిని అడిగిన స్థానిక యువత తన సొంత భూమి ఇస్తానని నాడు మాట ఇచ్చిన జూపల్లి రూ. 1.50 కోట్లకు పైగా విలువున్న భూమిని విరాళంగా ఇచ్చిన మంత్రి
02 Wed 18:27 చమురు మంట, డాలర్ దెబ్బ.. భారీగా పతనమైన బంగారం, వెండి పెరుగుతున్న ముడిచమురు ధరలు, బలపడుతున్న డాలర్ ప్రధాన కారణం ఢిల్లీలో తులం బంగారంపై రూ. 4,300 వరకు తగ్గుదల అంతర్జాతీయ మార్కెట్లలోనూ పడిపోయిన పసిడి, వెండి ధరలు పెట్టుబడి సాధనంగా బంగారం ఆకర్షణ కోల్పోతోందన్న నిపుణులు
03 Wed 18:27 బెంగాల్‌లో ఓటమి ఎఫెక్ట్.. కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం? సోనియాతో మమత భేటీ తర్వాత రాహుల్‌తో అభిషేక్ సమావేశం విలీనంపై ఊపందుకున్న ఊహాగానాలు బెంగాల్ ఎన్నికల్లో ఓటమితో టీఎంసీలో తీవ్ర సంక్షోభం విలీనం వార్తలను ఖండించిన తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు
04 Wed 18:19 ఏఐ కాలంలో ఏ కోర్సులు చదివితే బెస్ట్? క్లాడ్ చెప్పిన సమాధానం ఇదే! ఏఐ కాలంలో చదువులపై పెద్ద చర్చ చాట్‌బాట్ క్లాడ్ ఆసక్తికరమైన సూచనలు గణితం నేర్చుకుంటే ఎన్నో అవకాశాలు బయోటెక్నాలజీ రంగానికి తిరుగులేని భవిష్యత్తు పవర్ ఇంజనీరింగ్‌కు పెరుగుతున్న డిమాండ్
05 Wed 18:07 హైవేలపై బోర్డులు గ్రీన్ కలర్‌లోనే ఎందుకుంటాయో తెలుసా? ప్రశాంతతను ఇచ్చే రంగుగా గ్రీన్ కలర్‌కు గుర్తింపు ఎరుపు, పసుపు రంగులు డ్రైవర్ల దృష్టిని మళ్లిస్తాయి దూరాల వివరాల కోసం పచ్చ రంగు బోర్డులు ప్రకృతిలో గ్రీన్ కలర్ సులభంగా కలుస్తుంది సురక్షిత ప్రయాణానికి దోహదం చేసే ఆకుపచ్చ రంగు
06 Wed 18:04 'పెద్ది' టికెట్ ధరల పెంపు: తెలంగాణ హోం శాఖ కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ పిటిషన్ హోం శాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్‌పై దాఖలైన పిటిషన్ ప్రభుత్వ మెమో ప్రాథమికంగా చట్టవిరుద్ధమని హైకోర్టు వ్యాఖ్య తదుపరి విచారణను జూన్ 15వ తేదీకి వాయిదా వేసిన న్యాయస్థానం
07 Wed 17:59 ప్రైవేట్ కేసును అడ్డం పెట్టుకొని కుట్ర: మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై ఎంపీ చామల మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించిన ఎన్నికల అధికారులు కుట్రపూరితంగా నామినేషన్ రిజెక్ట్ చేశారన్న చామల కాంగ్రెస్‌ను రేసు నుంచి తప్పించేందుకు ముందు నుంచే బీజేపీ స్కెచ్ వేసిందని విమర్శ
08 Wed 17:40 ఫ్యూచర్ సిటీ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్న రేవంత్ ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు అన్న రేవంత్ ఆధునిక భారతదేశానికి నూతన నగరంగా ఫ్యుచర్ సిటీ నిలవబోతోందని వ్యాఖ్య ప్రపంచంలోని గొప్ప నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న సీఎం
09 Wed 17:40 కౌంటీ క్రికెట్‌లోకి భారత యువ సంచలనం ఇంగ్లీష్ కౌంటీ జట్టు వార్విక్‌షైర్‌తో ఒప్పందం కుదుర్చుకున్న మానవ్ సుతార్ ఇటీవల అఫ్గానిస్థాన్‌పై టెస్టు అరంగేట్రంలోనే అద్భుతంగా రాణించిన యువ స్పిన్నర్ రెండు కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్న సుతార్ సుతార్ రాకతో తమ బౌలింగ్ విభాగానికి కొత్త బలం చేకూరుతుందని వార్విక్‌షైర్ ఆశాభావం ఇంగ్లండ్ పిచ్‌లపై అనుభవం సంపాదించేందుకు ఇదో మంచి అవకాశమని సుతార్ వెల్లడి
10 Wed 17:29 92 దేశాలను వెనక్కి నెట్టి అమెరికాలో భారత ఆర్మీ మేజర్ రికార్డు! అమెరికా సైనిక కోర్సులో భారత మేజర్ రికార్డు 92 దేశాల అధికారులపై ప్రభాత్ విజయం లీడర్‌షిప్ ప్రోగ్రామ్‌లో 2 టాప్ అవార్డుల సొంతం రీసెర్చ్, రైటింగ్ విభాగాల్లో అద్భుత ప్రతిభ దేశ రక్షణ రంగానికి గర్వకారణం