01 Wed 15:26 సావరిన్ గోల్డ్ బాండ్లు: పెట్టుబడిదారులకు కాసుల వర్షం సావరిన్ గోల్డ్ బాండ్ల ముందస్తు విత్‌డ్రాకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ 2019-20 సిరీస్ VII యూనిట్‌కు రూ. 15,275గా ధర ఖరారు పెట్టుబడిదారులకు 300 శాతానికి పైగా భారీ లాభాలు లక్ష రూపాయల పెట్టుబడి విలువ రూ. 4 లక్షలకు పైగా వృద్ధి
02 Wed 15:25 ప్రధానిగా నెహ్రూ రికార్డును బ్రేక్ చేసిన నరేంద్రమోదీ.. తెలంగాణ బీజేపీ చీఫ్ స్పందన సుదీర్ఘకాలం ఎన్నికైన ప్రధానిగా నెహ్రూ రికార్డును అధిగమించిన మోదీ నిరంతరాయంగా 4,399 రోజులు ప్రధానిగా సేవలు ఇది చారిత్రక మైలురాయి అంటూ రామచంద్రరావు ప్రశంస మోదీ పాలనలో దేశం స్వర్ణయుగాన్ని చూస్తోందన్న రామచంద్రరావు ప్రధానికి శుభాకాంక్షలు తెలుపుతూ కేంద్ర కేబినెట్ తీర్మానం
03 Wed 15:24 కుట్రలు తప్ప జగన్‌కు అభివృద్ధి పట్టదు: కొల్లు రవీంద్ర అన్ని వ్యవస్థలను జగన్ నాశనం చేశారన్న కొల్లు రవీంద్ర రెండేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని వెల్లడి ప్రజాదరణను చూసి ఓర్వలేక ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శ
04 Wed 15:19 టెస్టుల్లో మళ్లీ హ్యారీ బ్రూక్ నెం.1... టాప్-10లోకి దూసుకొచ్చిన శుభ్‌మన్ గిల్ ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానానికి చేరిన హ్యారీ బ్రూక్ సహచర ఆటగాడు జో రూట్‌ను మూడో స్థానానికి నెట్టేసిన బ్రూక్ ఆఫ్ఘనిస్థాన్‌పై సెంచరీతో సత్తా చాటి 8వ ర్యాంక్ సాధించిన గిల్
05 Wed 15:12 కోహ్లీ, రోహిత్ భవిష్యత్తుపై సస్పెన్స్.. గంభీర్‌ను కాదని బీసీసీఐ పెద్దల దగ్గరకు సీనియర్లు? వన్డే ప్రపంచకప్ భవిష్యత్తుపై స్పష్టత కోసం యత్నం రోహిత్, కోహ్లీల వన్డే లైనప్‌పై సస్పెన్స్ వన్డే ప్రణాళికలపై ఇంకా దృష్టిపెట్టని గంభీర్ డ్రెస్సింగ్ రూమ్‌లో గిల్ పట్టు సాధించాల్సి ఉంది వన్డే ప్రపంచకప్‌కు ఇంకా 16 నెలలే
06 Wed 15:09 'పెద్ది' చిత్రానికి కాసుల వర్షం.. ఆరు రోజుల్లోనే అరుదైన రికార్డు బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' సినిమా వసూళ్ల వర్షం ఆరు రోజుల్లోనే రూ. 332 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వసూళ్ల వివరాలను అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ రామ్ చరణ్ నటనకు ప్రశంసల వెల్లువ
07 Wed 15:02 నా నెల ఖర్చు ఇదిగో... బెంగళూరు కార్పొరేట్ యువతి పోస్ట్ వైరల్ బెంగళూరులో తన నెల ఖర్చుల వివరాలతో యువతి పెట్టిన పోస్ట్ వైరల్ నెలవారీ ఖర్చు రూ. 43,000గా పేర్కొన్న కార్పొరేట్ ఉద్యోగిని సోదరితో కలిసి 2బీహెచ్‌కే ఫ్లాట్‌లో ఉంటూ తన వాటా అద్దె రూ. 19,000గా వెల్లడి బెంగళూరులో జీవన వ్యయంపై సోషల్ మీడియాలో మొదలైన చర్చ
08 Wed 15:00 రాజీనామా చేసి హిమంతను కలిసిన టీఎంసీ ఎంపీ మమతా బెనర్జీకి భారీ షాక్ ఇచ్చిన సుష్మితా దేవ్ తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్‌కు పంపిన సుష్మిత కాంగ్రెస్ నుంచి టీఎంసీలోకి వెళ్లి... ఇప్పుడు బీజేపీ వైపు
09 Wed 14:55 ఏం చేద్దాం?.. రాహుల్‌తో అభిషేక్ బెనర్జీ రహస్య మంతనాలు! తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీల తిరుగుబాటుతో సతమతం ఢిల్లీలో నిన్న సోనియాతో మమతా బెనర్జీ భేటీ నేడు అభిషేక్ బెనర్జీ మంతనాలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న పరిణామాలు
10 Wed 14:40 పుట్టినరోజున బాలకృష్ణ కీలక ప్రకటన.. ఒకే వేదికపైకి తెలుగు సీఎంలు, కేంద్ర మంత్రులు జూన్ 22న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవాల ముగింపు సభ హాజరుకానున్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా, సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి క్యాన్సర్ చిన్నారుల మధ్య పుట్టినరోజు జరుపుకొన్న ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ హైదరాబాద్‌లో కొత్త బ్లాక్, అమరావతిలో నూతన ఆసుపత్రి నిర్మాణంపై ప్రకటన ఆసుపత్రికి పలువురి నుంచి భారీగా విరాళాలు.. స్వీకరించిన బాలయ్య