01 Wed 15:12 కోహ్లీ, రోహిత్ భవిష్యత్తుపై సస్పెన్స్.. గంభీర్‌ను కాదని బీసీసీఐ పెద్దల దగ్గరకు సీనియర్లు? వన్డే ప్రపంచకప్ భవిష్యత్తుపై స్పష్టత కోసం యత్నం రోహిత్, కోహ్లీల వన్డే లైనప్‌పై సస్పెన్స్ వన్డే ప్రణాళికలపై ఇంకా దృష్టిపెట్టని గంభీర్ డ్రెస్సింగ్ రూమ్‌లో గిల్ పట్టు సాధించాల్సి ఉంది వన్డే ప్రపంచకప్‌కు ఇంకా 16 నెలలే
02 Wed 15:09 'పెద్ది' చిత్రానికి కాసుల వర్షం.. ఆరు రోజుల్లోనే అరుదైన రికార్డు బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' సినిమా వసూళ్ల వర్షం ఆరు రోజుల్లోనే రూ. 332 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వసూళ్ల వివరాలను అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ రామ్ చరణ్ నటనకు ప్రశంసల వెల్లువ
03 Wed 15:02 నా నెల ఖర్చు ఇదిగో... బెంగళూరు కార్పొరేట్ యువతి పోస్ట్ వైరల్ బెంగళూరులో తన నెల ఖర్చుల వివరాలతో యువతి పెట్టిన పోస్ట్ వైరల్ నెలవారీ ఖర్చు రూ. 43,000గా పేర్కొన్న కార్పొరేట్ ఉద్యోగిని సోదరితో కలిసి 2బీహెచ్‌కే ఫ్లాట్‌లో ఉంటూ తన వాటా అద్దె రూ. 19,000గా వెల్లడి బెంగళూరులో జీవన వ్యయంపై సోషల్ మీడియాలో మొదలైన చర్చ
04 Wed 15:00 రాజీనామా చేసి హిమంతను కలిసిన టీఎంసీ ఎంపీ మమతా బెనర్జీకి భారీ షాక్ ఇచ్చిన సుష్మితా దేవ్ తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్‌కు పంపిన సుష్మిత కాంగ్రెస్ నుంచి టీఎంసీలోకి వెళ్లి... ఇప్పుడు బీజేపీ వైపు
05 Wed 14:55 ఏం చేద్దాం?.. రాహుల్‌తో అభిషేక్ బెనర్జీ రహస్య మంతనాలు! తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీల తిరుగుబాటుతో సతమతం ఢిల్లీలో నిన్న సోనియాతో మమతా బెనర్జీ భేటీ నేడు అభిషేక్ బెనర్జీ మంతనాలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న పరిణామాలు
06 Wed 14:40 పుట్టినరోజున బాలకృష్ణ కీలక ప్రకటన.. ఒకే వేదికపైకి తెలుగు సీఎంలు, కేంద్ర మంత్రులు జూన్ 22న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవాల ముగింపు సభ హాజరుకానున్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా, సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి క్యాన్సర్ చిన్నారుల మధ్య పుట్టినరోజు జరుపుకొన్న ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ హైదరాబాద్‌లో కొత్త బ్లాక్, అమరావతిలో నూతన ఆసుపత్రి నిర్మాణంపై ప్రకటన ఆసుపత్రికి పలువురి నుంచి భారీగా విరాళాలు.. స్వీకరించిన బాలయ్య
07 Wed 14:37 బడ్జెట్ ధరలో 8,000mAh బ్యాటరీతో రియల్‌మీ ఫోన్ భారీ బ్యాటరీ ఉన్నా.. స్లిమ్‌గా ఉండే ఫోన్ రూ.18,999 నుంచి ధర ప్రారంభం మొత్తం మూడు వేరియంట్లు మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ 50 మెగాపిక్సెల్ మెయిన్ ఏఐ కెమెరా
08 Wed 14:29 మోదీ రికార్డుపై ఇటలీ ప్రధాని అభినందనలు.. మరోసారి వైరల్ అయిన 'మెలోడీ' భారత ప్రధానిగా అత్యధిక కాలం పనిచేసినందుకు మోదీకి ఇటలీ ప్రధాని అభినందనలు ఇరు దేశాల ప్రజల కోసం కలిసి పనిచేస్తామని జార్జియా మెలోనీ ప్రకటన భారత్-ఇటలీ మధ్య 'ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం'పై చర్చ సోషల్ మీడియాలో మరోసారి ట్రెండింగ్‌గా మారిన #Melodi హ్యాష్‌ట్యాగ్ మోదీకి 'మెలోడీ' టోఫీ గిఫ్ట్‌గా ఇచ్చిన మెలోనీ.. ఆసక్తికర వీడియో వైరల్
09 Wed 14:18 ‘డైమండ్ క్యాపిటల్’ అని భారత్‌లో ఏ నగరాన్ని అంటారో తెలుసా? భారత వజ్రాల రాజధానిగా సూరత్‌కు గుర్తింపు ప్రపంచంలోని 90 శాతం వజ్రాల పాలిషింగ్ ఇక్కడే సూరత్ వజ్రాలకు దక్కిన జీఐ ట్యాగ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ కాంప్లెక్స్ డైమండ్ బోర్సే టెక్స్‌టైల్స్ రంగంలో ‘సిల్క్ సిటీ’గానూ ప్రసిద్ధి
10 Wed 14:04 కెనడాలో విషాదం.. విధి నిర్వహణలో భారత సంతతి పోలీస్ అధికారి మృతి ఒంటారియోలో తరుణ్ బాలి అనే పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటన దర్యాప్తులో ఉండగా తీవ్రంగా గాయపడి మరణించినట్లు పోలీసుల వెల్లడి ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అధికారులు బాలి మృతి పట్ల కెనడా పోలీస్ సంఘాలు సంతాపం