ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నా నెల ఖర్చు ఇదిగో... బెంగళూరు కార్పొరేట్ యువతి పోస్ట్ వైరల్
    01 Wed 15:02

    నా నెల ఖర్చు ఇదిగో... బెంగళూరు కార్పొరేట్ యువతి పోస్ట్ వైరల్

    • బెంగళూరులో తన నెల ఖర్చుల వివరాలతో యువతి పెట్టిన పోస్ట్ వైరల్
    • నెలవారీ ఖర్చు రూ. 43,000గా పేర్కొన్న కార్పొరేట్ ఉద్యోగిని
    • సోదరితో కలిసి 2బీహెచ్‌కే ఫ్లాట్‌లో ఉంటూ తన వాటా అద్దె రూ. 19,000గా వెల్లడి
    • బెంగళూరులో జీవన వ్యయంపై సోషల్ మీడియాలో మొదలైన చర్చ
  • రాజీనామా చేసి హిమంతను కలిసిన టీఎంసీ ఎంపీ
    02 Wed 15:00

    రాజీనామా చేసి హిమంతను కలిసిన టీఎంసీ ఎంపీ

    • మమతా బెనర్జీకి భారీ షాక్ ఇచ్చిన సుష్మితా దేవ్ 
    • తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్‌కు పంపిన సుష్మిత
    • కాంగ్రెస్ నుంచి టీఎంసీలోకి వెళ్లి... ఇప్పుడు బీజేపీ వైపు
  • ఏం చేద్దాం?.. రాహుల్‌తో అభిషేక్‌ బెనర్జీ రహస్య మంతనాలు!
    03 Wed 14:55

    ఏం చేద్దాం?.. రాహుల్‌తో అభిషేక్‌ బెనర్జీ రహస్య మంతనాలు!

    • తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన తృణమూల్‌ కాంగ్రెస్‌
    • ఎమ్మెల్యేలు, ఎంపీల తిరుగుబాటుతో సతమతం
    • ఢిల్లీలో నిన్న సోనియాతో మమతా బెనర్జీ భేటీ
    • నేడు అభిషేక్‌ బెనర్జీ మంతనాలు
    • రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న పరిణామాలు
  • పుట్టినరోజున బాలకృష్ణ కీలక ప్రకటన.. ఒకే వేదికపైకి తెలుగు సీఎంలు, కేంద్ర మంత్రులు
    04 Wed 14:40

    పుట్టినరోజున బాలకృష్ణ కీలక ప్రకటన.. ఒకే వేదికపైకి తెలుగు సీఎంలు, కేంద్ర మంత్రులు

    • జూన్ 22న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవాల ముగింపు సభ
    • హాజరుకానున్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా, సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి
    • క్యాన్సర్ చిన్నారుల మధ్య పుట్టినరోజు జరుపుకొన్న ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ
    • హైదరాబాద్‌లో కొత్త బ్లాక్, అమరావతిలో నూతన ఆసుపత్రి నిర్మాణంపై ప్రకటన
    • ఆసుపత్రికి పలువురి నుంచి భారీగా విరాళాలు.. స్వీకరించిన బాలయ్య‌
  • బడ్జెట్‌ ధరలో 8,000mAh బ్యాటరీతో రియల్‌మీ ఫోన్‌
    05 Wed 14:37

    బడ్జెట్‌ ధరలో 8,000mAh బ్యాటరీతో రియల్‌మీ ఫోన్‌

    • భారీ బ్యాటరీ ఉన్నా.. స్లిమ్‌గా ఉండే ఫోన్‌
    • రూ.18,999 నుంచి ధర ప్రారంభం
    • మొత్తం మూడు వేరియంట్లు
    • మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ 
    • 50 మెగాపిక్సెల్ మెయిన్ ఏఐ కెమెరా
  • మోదీ రికార్డుపై ఇటలీ ప్రధాని అభినందనలు.. మరోసారి వైరల్ అయిన 'మెలోడీ'
    06 Wed 14:29

    మోదీ రికార్డుపై ఇటలీ ప్రధాని అభినందనలు.. మరోసారి వైరల్ అయిన 'మెలోడీ'

    • భారత ప్రధానిగా అత్యధిక కాలం పనిచేసినందుకు మోదీకి ఇటలీ ప్రధాని అభినందనలు
    • ఇరు దేశాల ప్రజల కోసం కలిసి పనిచేస్తామని జార్జియా మెలోనీ ప్రకటన
    • భారత్-ఇటలీ మధ్య 'ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం'పై చర్చ
    • సోషల్ మీడియాలో మరోసారి ట్రెండింగ్‌గా మారిన #Melodi హ్యాష్‌ట్యాగ్
    • మోదీకి 'మెలోడీ' టోఫీ గిఫ్ట్‌గా ఇచ్చిన మెలోనీ.. ఆసక్తికర వీడియో వైరల్
  • ‘డైమండ్‌ క్యాపిటల్‌’ అని భారత్‌లో ఏ నగరాన్ని అంటారో తెలుసా?
    07 Wed 14:18

    ‘డైమండ్‌ క్యాపిటల్‌’ అని భారత్‌లో ఏ నగరాన్ని అంటారో తెలుసా?

    • భారత వజ్రాల రాజధానిగా సూరత్‌కు గుర్తింపు
    • ప్రపంచంలోని 90 శాతం వజ్రాల పాలిషింగ్ ఇక్కడే
    • సూరత్ వజ్రాలకు దక్కిన జీఐ ట్యాగ్
    • ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్‌ కాంప్లెక్స్‌ డైమండ్ బోర్సే
    • టెక్స్‌టైల్స్ రంగంలో ‘సిల్క్ సిటీ’గానూ ప్రసిద్ధి
  • కెనడాలో విషాదం.. విధి నిర్వహణలో భారత సంతతి పోలీస్ అధికారి మృతి
    08 Wed 14:04

    కెనడాలో విషాదం.. విధి నిర్వహణలో భారత సంతతి పోలీస్ అధికారి మృతి

    • ఒంటారియోలో తరుణ్ బాలి అనే పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటన
    • దర్యాప్తులో ఉండగా తీవ్రంగా గాయపడి మరణించినట్లు పోలీసుల వెల్లడి
    • ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అధికారులు
    • బాలి మృతి పట్ల కెనడా పోలీస్ సంఘాలు సంతాపం
  • ఆ చిట్టీ ఇచ్చింది మీ వాళ్లే: మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై బీజేపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
    09 Wed 13:53

    ఆ చిట్టీ ఇచ్చింది మీ వాళ్లే: మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై బీజేపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    • మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్
    • మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
    • ఆమెపై కేసులు ఉన్నాయనే విషయాన్ని టీకాంగ్రెస్ నేతలే లీక్ చేశారన్న విజయ్‌వర్గీయ  
  • ప్రధానిగా మోదీ సరికొత్త రికార్డు.. అభినందనగా కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
    10 Wed 13:44

    ప్రధానిగా మోదీ సరికొత్త రికార్డు.. అభినందనగా కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం

    • వరుసగా అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన నేతగా మోదీ రికార్డు
    • ఈ విషయంలో జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును అధిగమించిన ప్రధాని
    • ఈ ఘనతపై ఢిల్లీలోని భారత్ మండపంలో ఎన్డీయే ప్రత్యేక సమావేశం
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV