01 Mon 21:06 'ఈపీఎఫ్'తో రూ.7 లక్షలు... చాలామందికి తెలియని విషయం ఇదే! ఈపీఎఫ్ ఖాతాదారులకు రూ.7 లక్షల వరకు ఉచిత జీవిత బీమా ఉద్యోగుల నుంచి ఎలాంటి ప్రీమియం వసూలు చేయరు ఈడీఎల్ఐ పథకం కింద నామినీకి ఏకమొత్తంలో చెల్లింపు నామినీ వివరాలను అప్డేట్ చేసుకోవాలని ఈపీఎఫ్ఓ సూచన సర్వీసులో ఉండగా మరణిస్తే కనీసం రూ.2.5 లక్షల హామీ
02 Mon 21:00 అత్తను పెళ్లి చేసుకున్న అల్లుడు... వీడియో వైరల్! ఉత్తరప్రదేశ్‌లో అత్తను పెళ్లి చేసుకున్న అల్లుడు కోర్టులో వివాహం చేసుకుని సర్టిఫికెట్తో వీడియో విడుదల నాలుగేళ్లుగా రహస్య సంబంధం సోషల్ మీడియాలో తీవ్ర చర్చ, వైరల్ అవుతున్న వీడియో
03 Mon 20:52 సుమంత్ 'మహేంద్రగిరి వారాహి' టీజర్ విడుదల.. ఆసక్తి రేపుతున్న మిస్టరీ థ్రిల్లర్ భక్తి, మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న 'మహేంద్రగిరి వారాహి' చిత్రం సుమంత్ సరసన మీనాక్షి గోస్వామి, ఐశ్వర్య రాజేష్, మాళవిక నాయర్ ఒక గ్రామం, వంశపారంపర్య శాపం నేపథ్యంలో సాగే కథ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి ఆసక్తికర స్పందన ఈ ఏడాదే థియేటర్లలోకి!
04 Mon 20:44 భారత్ పై 6 శాటిలైట్లతో కన్నేసిన పాకిస్థాన్! గత 16 నెలల్లో 6 ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహాలను ప్రయోగించిన పాకిస్థాన్ భారత భూభాగాలు, ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌పై ప్రత్యేక దృష్టి చైనా సహకారంతో వేగంగా అంతరిక్ష సామర్థ్యాన్ని పెంచుకుంటున్న పాక్ ఈ నిఘాను ఎదుర్కొనేందుకు 52 ఉపగ్రహాలతో భారత్ భారీ ప్రణాళిక భారత్‌పై తరచూ నిఘా కోసం ఒక శాటిలైట్‌ను ప్రత్యేక కక్ష్యలో ప్రవేశపెట్టిన వైనం
05 Mon 20:43 మానసిక ఆరోగ్యంపై తొలిసారిగా మాట్లాడిన శ్రీజ కొణిదెల గతంలోని బాధల వల్లే తన గుర్తింపు అని భావించానని వెల్లడి సెల్ఫ్ మాస్టరీ ప్రాజెక్టు తనలో మార్పు తెచ్చిందని వ్యాఖ్య బాధితురాలిగా కాకుండా జీవితాన్ని సృష్టించుకోగలనని గ్రహించా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శ్రీజ వీడియో
06 Mon 20:26 బిర్యానీలో చచ్చిన పురుగు.. 10 ప్లేట్ల బిర్యానీ ఫ్రీగా ఇవ్వాలని కమిషన్ ఆదేశం! బిర్యానీలో పురుగు రావడంతో రెస్టారెంట్‌కు జరిమానా వినియోగదారుడికి రూ.13,000 పరిహారంతో పాటు 10 ప్లేట్ల బిర్యానీ పుదుచ్చేరి వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పు సేవల్లో లోపం కింద రెస్టారెంట్‌పై చర్యలు ఐదు ఆదివారాల్లో బిర్యానీ అందించాలని ఆదేశం
07 Mon 20:06 2027 నాటికి భూ రికార్డులు క్లీన్: సిద్ధాంతంలో సీఎం చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో 'మీ భూమి - మీ హక్కు' సభ సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు 2027 నాటికి రాష్ట్రంలోని భూ రికార్డులన్నింటినీ ప్రక్షాళన కరెన్సీ నోట్ల తరహా భద్రతా ప్రమాణాలతో కొత్త పట్టాదారు పాస్బుక్ల జారీ గొడ్డలి పట్టుకునే వారికి నాగలి పట్టే రైతుల కష్టాలు తెలియవంటూ తీవ్ర విమర్శలు
08 Mon 19:51 తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. పలు జిల్లాలకు వర్ష సూచన తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల మీదుగా ఆగమనం జూన్ 11-12 తేదీల్లో హైదరాబాద్‌ను తాకనున్న రుతుపవనాలు పలు జిల్లాలకు భారీ వర్షాలు, ఈదురుగాలులతో హెచ్చరిక రానున్న 2-3 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశం
09 Mon 19:36 బీజేపీని ఎదుర్కోవాలంటే..: 'ఇండియా' కూటమి భేటీలో 15 నిమిషాలు మాట్లాడిన రాహుల్ గాంధీ ఢిల్లీలో సమావేశమైన విపక్ష కూటమిలోని పార్టీల నాయకులు విభేదాలు పక్కనపెట్టి ఐక్యంగా ఉండాలని రాహుల్ గాంధీ పిలుపు ఓటర్ల జాబితాలో అవకతవకలపై సీజేఐకి ఫిర్యాదుకు నిర్ణయం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ ప్రతి రెండు నెలలకోసారి సమావేశం కావాలని కూటమి తీర్మానం
10 Mon 19:23 బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరిపితే.. బీజేపీ గెలిచే అవకాశమే లేదు: తేజస్వి యాదవ్ ఇండియా కూటమి సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన తేజస్వి అందరం ఐక్యంగా పోరాడాలని నిర్ణయించామని వెల్లడి బ్యాలెట్ పేపర్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్