ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సీనియర్లను పక్కనబెట్టి అయినా అతడ్ని ఆడించాలి: గవాస్కర్
    01 Sat 20:59

    సీనియర్లను పక్కనబెట్టి అయినా అతడ్ని ఆడించాలి: గవాస్కర్

    • ఐర్లాండ్ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీని ఆడించాలని చెప్పిన గవాస్కర్
    • ఐపీఎల్ 2026లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన 15 ఏళ్ల సంచలనం
    • అవసరమైతే సంజూ, అభిషేక్ శర్మలను పక్కన పెట్టాలని సూచన
    • భారత సీనియర్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డ్
    • ఐర్లాండ్ సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా నియామకం
  • రుతుపవనాలు వచ్చేశాయి.. ఏపీలో వర్షపాతం అంచనాలు ఇవిగో!
    02 Sat 20:47

    రుతుపవనాలు వచ్చేశాయి.. ఏపీలో వర్షపాతం అంచనాలు ఇవిగో!

    • ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
    • రాయలసీమ ప్రాంతాన్ని తొలుత తాకినట్లు ప్రకటించిన విపత్తుల నిర్వహణ సంస్థ
    • ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం
    • తరచూ విరామాలు తీసుకుంటూ రుతుపవనాల గమనం సాగే సూచనలు
    • కొన్ని జిల్లాల్లో వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలకు అవకాశం
  • గడువుకు ముందే ఐటీఆర్ ఫైలింగ్... లాభాలు ఇవే!
    03 Sat 20:35

    గడువుకు ముందే ఐటీఆర్ ఫైలింగ్... లాభాలు ఇవే!

    • నష్టాలను భవిష్యత్తు లాభాలతో సర్దుబాటు చేసుకునే అవకాశం కోల్పోవద్దు
    • సులువైన రుణ, వీసా ప్రక్రియలకు సకాలంలో ఐటీఆర్ ఫైలింగ్ తప్పనిసరి
    • వేతన జీవులకు ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31
  • ప్రొటీన్ పౌడర్ వాడుతున్నారా? ఈ 4 జాగ్రత్తలు మీకోసమే!
    04 Sat 20:31

    ప్రొటీన్ పౌడర్ వాడుతున్నారా? ఈ 4 జాగ్రత్తలు మీకోసమే!

    • ప్రోటీన్ పౌడర్ వాడే ముందు నిపుణుల కీలక సూచనలు
    • జీర్ణవ్యవస్థ, కిడ్నీ, లివర్ ఆరోగ్యాన్ని పరిశీలించుకోవాలి
    • శరీరానికి తగినంత నీరు అందించడం చాలా ముఖ్యం
    • వైద్యులను సంప్రదించకుండా సప్లిమెంట్లు మొదలుపెట్టవద్దు
    • ముఖ్యంగా శాకాహారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి
  • ఆర్బీఐ వడ్డీ రేట్లు యథాతథం... రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం ఎంత?
    05 Sat 20:19

    ఆర్బీఐ వడ్డీ రేట్లు యథాతథం... రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం ఎంత?

    • రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ
    • ఈ నిర్ణయంపై సానుకూలంగా స్పందించిన రియల్ ఎస్టేట్ రంగం
    • కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్న గృహ రుణ వడ్డీ రేట్లు
    • డెవలపర్లకు మెరుగైన ప్రణాళిక, నిర్వహణకు పెరిగిన అవకాశం
    • స్థిరమైన పాలసీతో రియల్టీ రంగంలో బలమైన విశ్వాసం
  • రేపు తెలంగాణలో ఐదు జిల్లాలకు భారీ వర్ష సూచన
    06 Sat 20:04

    రేపు తెలంగాణలో ఐదు జిల్లాలకు భారీ వర్ష సూచన

    • రాష్ట్రంలోకి విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు
    • అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
    • హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లుల అంచనా
  • అసలు నువ్వెవరు?: ప్రకాశ్ రాజ్‌పై జనసేన నేత తీవ్ర ఆగ్రహం
    07 Sat 19:54

    అసలు నువ్వెవరు?: ప్రకాశ్ రాజ్‌పై జనసేన నేత తీవ్ర ఆగ్రహం

    • షూటింగ్‌లకు ప్రకాశ్ రాజ్ ఎప్పుడైనా సమయానికి వచ్చారా అని నిలదీత
    • దేశానికి, తెలంగాణకు ఆయన చేసిన సేవ ఏంటని ఎద్దేవా
    • గద్దర్ విషయంలో పవన్ కల్యాణ్‌ను విమర్శించే హక్కు లేదని వ్యాఖ్య
  • మాస్కోలో వ్యాధి నిర్ధారణ చేసే ఏటీఎం... నారా లోకేష్ ఆశ్చర్యం
    08 Sat 19:25

    మాస్కోలో వ్యాధి నిర్ధారణ చేసే ఏటీఎం... నారా లోకేష్ ఆశ్చర్యం

    • మాస్కోలోని స్బేర్ సిటీని సందర్శించిన మంత్రి నారా లోకేష్
    • వ్యాధి నిర్ధారణ చేసే స్బేర్ బ్యాంక్ ఏటీఎంను పరిశీలన
    • ఏఐ, క్వాంటం టెక్నాలజీపై ప్రజెంటేషన్ ఇచ్చిన ప్రతినిధులు
    • డిజిటల్ హెల్త్‌కేర్, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్‌పై ఆరా
  • విజయ్ ప్రభుత్వ ఏర్పాటు వెనుక... అసలు కారణం చెప్పిన స్టాలిన్
    09 Sat 19:24

    విజయ్ ప్రభుత్వ ఏర్పాటు వెనుక... అసలు కారణం చెప్పిన స్టాలిన్

    • రాష్ట్రపతి పాలనను అడ్డుకోవడానికే విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చామని చెప్పిన స్టాలిన్
    • గవర్నర్ ద్వారా బీజేపీ జోక్యాన్ని నివారించడమే లక్ష్యమని వెల్లడి
    • 108 సీట్లు గెలిచిన టీవీకేకు కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాల మద్దతుతోనే అధికారం
  • ఏలియన్స్ నుంచి సిగ్నల్ వస్తే ఏం చేయాలి? శాస్త్రవేత్తలకు కొత్త మార్గదర్శకాలు!
    10 Sat 19:12

    ఏలియన్స్ నుంచి సిగ్నల్ వస్తే ఏం చేయాలి? శాస్త్రవేత్తలకు కొత్త మార్గదర్శకాలు!

    • గ్రహాంతరవాసుల ఉనికి ప్రకటనపై కొత్త మార్గదర్శకాలు
    • సోషల్ మీడియా, ఫేక్ న్యూస్ వ్యాప్తిని అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యం
    • సిగ్నల్ నిర్ధారణకు కఠినమైన శాస్త్రీయ పరిశీలన తప్పనిసరి
    • పుకార్లను నమ్మొద్దు, వాస్తవాలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచన
    • దశాబ్దాలుగా సాగుతున్న అన్వేషణలో ఇప్పటికీ ఫలితం శూన్యం
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV