01 Fri 18:11 అమెరికా-ఇజ్రాయెల్ దాడి.. ఖమేనీ మృతి చెందినప్పుడు అదే ఆఫీసులో ఇరాన్ విదేశాంగ మంత్రి! ఖమేనీపై దాడి జరిగినప్పుడు ఆయన కార్యాలయంలోనే ఉన్నానని చెప్పిన అబ్బాస్ అరాఘ్చీ శిథిలాల నుంచి బయటపడ్డాక ఖమేనీ క్షేమం కోసం రెండు రోజులు ఆందోళన చెందానన్న మంత్రి ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడిలో సుప్రీం లీడర్ ఖమేనీ మృతి సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు ఖమేనీ నిరాకరించారని వెల్లడించిన అరాఘ్చీ
02 Fri 18:08 జపాన్ లైఫ్‌పై భారతీయుడి ఇన్‌స్టా వీడియో వైరల్! జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్ పూర్వ విద్యార్థి వీడియో పదేళ్లుగా జపాన్‌లో ఉంటున్న అంకిత్ పురోహిత్ వాయు కాలుష్య ఎప్పుడూ 50 లోపేనని వెల్లడి రవాణా వ్యవస్థలో అద్భుత సమయపాలన ఓవర్‌టైమ్ పనికి అదనపు జీతం లభిస్తుందని వెల్లడి
03 Fri 18:03 ఏపీతో చర్చలు జరుగుతున్నాయి.. ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోం: రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టును సందర్శించిన రేవంత్ రెడ్డి ఏపీతో సమస్యల పరిష్కారికే ప్రాధాన్యత ఇస్తామని వెల్లడి బీఆర్ఎస్ హయాంలో పాలమూరు జిల్లా నిర్లక్ష్యానికి గురైందని విమర్శ
04 Fri 17:51 సామాన్యులకు అందుబాటులోకి లగ్జరీ డిజైన్లు.. ఇంటీరియర్స్‌లో కొత్త విప్లవం! ఇంటీరియర్ డిజైనింగ్‌లో వేగం, నాణ్యతకు ప్రాధాన్యం గజిబిజి, ఆలస్యం లేకుండా పూర్తవుతున్న ఇంటి అలంకరణ పనులు సులభంగా అమర్చేందుకు వీలుగా మార్కెట్లో కొత్త మెటీరియల్స్ ఒకప్పుడు ఖరీదైన డిజైన్లు ఇప్పుడు సామాన్యులకు అందుబాటులోకి ఈ మార్పుతో పట్టణ ప్రాంత వాసులకు ఎంతో ప్రయోజనం
05 Fri 17:39 కేరళను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక కేరళలో తీవ్రరూపం దాల్చిన నైరుతి రుతుపవనాలు ఐదు ఉత్తర జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ శనివారం అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక పలుచోట్ల ఈదురు గాలులకు నేలకూలిన చెట్లు కొండ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
06 Fri 17:36 వెలుతురు తగ్గినా ఆగని టెస్టులు... పింక్ బాల్ ప్రయోగంపై గంభీర్ ఏమన్నాడంటే? టెస్టుల్లో బ్యాడ్ లైట్ సమస్యకు ఐసీసీ కొత్త పరిష్కారం రెడ్ బాల్ స్థానంలో పింక్ బాల్ వాడకంపై ప్రయోగం ఇది సానుకూల నిర్ణయమన్న టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ వంటి కీలక మ్యాచులకు మేలు అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త నిబంధన ట్రయల్స్
07 Fri 17:24 భారత ఏఐ ఆశలకు బిగ్ బూస్ట్.. ఆస్ట్రేలియన్ కంపెనీ రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులు భారత్‌లో డేటా సెంటర్ల ఏర్పాటు చేయనున్న ఎయిర్‌ట్రంక్ ప్రధాని మోదీతో సంస్థ సీఈఓ రాబిన్ ఖుదా భేటీ 5 గిగావాట్ల సామర్థ్యంతో సరికొత్త కేంద్రాలు హైదరాబాద్, చెన్నై నగరాల్లో ప్రాజెక్టుల విస్తరణ ఎయిర్‌ట్రంక్ నిర్ణయంపై ప్రధాని హర్షం
08 Fri 17:19 అమెరికాలో తన సభకు పవన్ కల్యాణ్ ను ఆహ్వానించిన కేఏ పాల్ ఇటీవల పవన్ ప్రసంగంపై కేఏ పాల్ విమర్శలు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం న్యాయమేనా అని ప్రశ్న ఈ గొడవలు ఎందుకంటూ ప్రశ్న
09 Fri 17:17 సంపదలో అంబానీని దాటేసిన చైనా బిలియనీర్.. ఎవరీ ఝాంగ్ యిమింగ్? 92.8 బిలియన్ డాలర్లతో ఆసియా కుబేరుల్లో రెండో స్థానానికి ఝాంగ్ యిమింగ్ టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డాన్స్ వ్యవస్థాపకుడే ఈ సంపన్నుడు చిన్న రూమ్‌లో ప్రారంభమైన బైట్‌డాన్స్ దౌబావో ఏఐ చాట్‌బాట్‌తో మరింత సక్సెస్ ఆసియా కుబేరుల జాబితాలో అదానీకి అగ్రస్థానం
10 Fri 17:13 ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ ఆర్‌బీఐ నిర్ణయంతో నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు FY27 జీడీపీ వృద్ధి అంచనాను 6.6 శాతానికి తగ్గించిన కేంద్ర బ్యాంకు రూపాయికి మద్దతుగా పలు కీలక చర్యలు ప్రకటించిన ఆర్‌బీఐ