01 Fri 17:09 198 ఎకరాల భూమి... విలువ రూ.30 వేల కోట్లు... కాపాడిన హైడ్రా! పుప్పాలగూడలో 198 ఎకరాల ప్రభుత్వ భూమికి కంచె రూ.30 వేల కోట్ల విలువైన ఈ భూమికి హైడ్రా రక్షణ చారిత్రక రాతి నిర్మాణాలను కాపాడేందుకు చర్యలు ఎన్జీవో ఫిర్యాదు, కోర్టు ఆదేశాలతో కదిలిన యంత్రాంగం కబ్జాల నివారణకు హైడ్రా ప్రత్యేక డ్రైవ్
02 Fri 16:58 గుండె జబ్బులు, కొలెస్ట్రాల్‌కు చెక్.. వంట నూనెల మిక్సింగ్‌పై నిపుణుల కీలక సూచనలు! నూనెల మిక్సింగ్‌తో పోషక విలువలు పెంపు ఒకే నూనెతో పూర్తి పోషకాలు లభించవు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సాయం ఎక్కువ వేడి చేసే వంటలకు మిక్సింగ్ సురక్షితం ట్రాన్స్ ఫ్యాట్స్ ముప్పును నివారించే అవకాశం
03 Fri 16:56 శ్రీలంక చేరుకున్న తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇతర ఆటగాళ్లు... వీడియో ఇదిగో! ముక్కోణపు వన్డే సిరీస్ కోసం శ్రీలంక వెళ్లిన భారత 'ఏ' జట్టు తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో రుతురాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్ జూన్ 9 నుంచి 21 వరకు దంబుల్లా వేదికగా టోర్నీ భారత్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ దేశాల 'ఏ' జట్లతో టోర్నీ గాయం కారణంగా రియాన్ పరాగ్ సిరీస్‌కు దూరం
04 Fri 16:55 'కదిలే దీవి'... చైనా ప్లాన్ మామూలుగా లేదు! చైనా సంచలన ప్రతిపాదన.. సముద్రంలో తేలియాడే అణు ద్వీపం షిప్పింగ్ రంగంలో కర్బన రహిత లక్ష్యమే ప్రధాన ఉద్దేశం తేలియాడే టెర్మినల్‌గా, చార్జింగ్ హబ్‌గా పనిచేయనున్న నిర్మాణం అత్యంత సురక్షితమైన మోల్టెన్ సాల్ట్ రియాక్టర్లతో విద్యుదుత్పత్తి గ్రీస్‌లో జరిగిన ప్రదర్శనలో డిజైన్‌ను ఆవిష్కరించిన చైనా షిప్‌యార్డ్
05 Fri 16:52 రామానాయుడు స్టూడియోలో నా ఫొటో ఉండాలనే కోరిక నెరవేరింది: ప్రియమణి చాలా ఏళ్ల క్రితం రామానాయుడు స్టూడియోలో అందంగా అలంకరించిన హీరోయిన్ల ఫొటోలు చూశానన్న ప్రియమణి వాళ్లంతా సురేష్ ప్రొడక్షన్స్ లో నటించిన హీరోయిన్లని తెలిసిందని వెల్లడి తన ఫొటో కూడా ఆ గోడపై స్థానం సంపాదించుకోవాలని అనుకున్నానన్న ప్రియమణి 'నారప్ప'తో తన కల నెరవేరిందని వెల్లడి
06 Fri 16:25 ప్లాస్టిక్ కరెన్సీ నోట్లపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా క్లారిటీ! ప్లాస్టిక్ కరెన్సీ చలామణిలోకి రాబోతోందంటూ ప్రచారం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్న మాట నిజమేనన్న ఆర్బీఐ గవర్నర్ 2014లో పార్లమెంటులో ప్లాస్టిక్ నోట్ల ప్రస్తావన
07 Fri 16:21 అద్భుత ఆవిష్కరణ.. ఇక గోడలకు మేకులు, డ్రిల్లింగ్‌తో పనిలేదు! గోడలకు మేకులు కొట్టకుండా వస్తువులు తగిలించే సరికొత్త టెక్నాలజీ అర్జెంటీనాకు చెందిన మార్కో అగస్టిన్ సెక్కీ ఆవిష్కరణ 'ఐరన్ప్లాక్' ప్రత్యేక సిమెంట్ మిశ్రమంతో గోడలకు అయస్కాంత శక్తి ఇంటి అలంకరణ, వస్తువుల అమరిక మరింత సులభతరం ప్రస్తుతం పైలట్ టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఆవిష్కరణ
08 Fri 16:18 'పెద్ది'కి ఊహించని షాక్.. రెండో రోజే ఆన్‌లైన్‌లోకి వచ్చేసిన హై క్వాలిటీ ప్రింట్స్! రామ్ చరణ్ 'పెద్ది' చిత్రానికి పైరసీ షాక్ విడుదలైన రెండో రోజే ఆన్లైన్లో హెచ్డీ ప్రింట్‌తో సినిమా లీక్ పైరసీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ వసూళ్లపై పైరసీ ప్రభావం చూపుతుందని విశ్లేషకుల ఆందోళన
09 Fri 16:04 ట్రంప్ ‘శాంతిదూత’ అయ్యాడట.. పాక్ ప్రధాని భజన! ట్రంప్ జోక్యం వల్లే భారత్‌తో కాల్పుల విరమణ కుదిరిందన్న పాక్ ప్రధాని అమెరికా అధ్యక్షుణ్ని శాంతిదూతగా అభివర్ణించిన షరీఫ్ మూడో దేశం జోక్యం లేదని గతంలోనే కొట్టిపారేసిన భారత్ నిధుల కోసం పాక్ డ్రామాలంటున్న నిపుణులు
10 Fri 15:57 హైదరాబాద్ విద్యార్థికి జేఈఈలో 4వ ర్యాంక్.. తల్లిదండ్రుల క్రమశిక్షణపై ఆసక్తికర చర్చ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో హైదరాబాద్ విద్యార్థికి 4వ ర్యాంక్ చిన్నప్పటి నుంచి మొబైల్ ఫోన్ ఇవ్వలేదన్న తండ్రి కొన్ని పొరపాట్ల వల్లే ఫస్ట్ ర్యాంక్ రాలేదని వ్యాఖ్య తల్లిదండ్రుల ఒత్తిడిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ