ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఇంట్లో బీపీ చెక్ చేస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు!
    01 Wed 21:52

    ఇంట్లో బీపీ చెక్ చేస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు!

    • ఇంట్లో బీపీ చెక్ చేస్తున్నారా? ఈ తప్పులు సరిదిద్దుకోండి
    • కచ్చితమైన రీడింగ్ కోసం వైద్య నిపుణుల కీలక సూచనలు
    • పరీక్షకు ముందు 30 నిమిషాలు కెఫిన్, వ్యాయామానికి దూరం
    • ఒకే రీడింగ్‌పై ఆధారపడొద్దు, సరైన భంగిమ ముఖ్యం
    • తప్పుడు పరికరాలతో బీపీ రీడింగ్స్‌లో భారీ తేడాలు
  • మూడో పెళ్లికి సిద్ధమైన ఆమిర్ ఖాన్.. పెళ్లికూతురు ఈవిడే!
    02 Wed 21:51

    మూడో పెళ్లికి సిద్ధమైన ఆమిర్ ఖాన్.. పెళ్లికూతురు ఈవిడే!

    • తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకోనున్న ఆమిర్ ఖాన్
    • జూలై 5న నిరాడంబరంగా రిజిస్టర్ మ్యారేజ్
    • గత సంవత్సరం పుట్టినరోజున గౌరీని మీడియాకు పరిచయం చేసిన ఆమిర్
  • ఇరాన్‌కు హర్మూజ్ ఎంత ముఖ్యమో, మనకు ఈ జలసంధి అంత ముఖ్యం!
    03 Wed 21:41

    ఇరాన్‌కు హర్మూజ్ ఎంత ముఖ్యమో, మనకు ఈ జలసంధి అంత ముఖ్యం!

    • మలక్కా జలసంధిపై పట్టు సాధించేందుకు భారత్ భారీ వ్యూహం
    • గ్రేట్ నికోబార్ దీవిలో 9 బిలియన్ డాలర్లకు పైగా వ్యయంతో మెగా ప్రాజెక్ట్
    • చైనా వాణిజ్య, చమురు రవాణాకు కీలకమైన మార్గంపై నిఘా
    • పర్యావరణ, ఆదివాసీ తెగల ఉనికికి ప్రమాదమని ఆందోళనలు
    • ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించడంతో పనులు వేగవంతం
  • నార్వేలో ఈ పూల దుకాణం చూస్తే స్టన్నయిపోతారు!
    04 Wed 21:40

    నార్వేలో ఈ పూల దుకాణం చూస్తే స్టన్నయిపోతారు!

    • నార్వేలో నమ్మకంపై నడుస్తున్న పూల దుకాణం వీడియో వైరల్
    • రాత్రిపూట సిబ్బంది లేకుండానే మొక్కలు, పూల అమ్మకాలు
    • వీడియో షేర్ చేసిన భారతీయుడు ఆదిత్య
    • స్కాండినేవియన్ దేశాల్లోని సామాజిక నమ్మకానికి నిదర్శనం
    • మానవ సంబంధాలపై నమ్మకాన్ని పెంచేలా ఉందంటూ నెటిజన్ల ప్రశంసలు
  • రవితేజ 'ఇరుముడి' ఫస్ట్ గ్లింప్స్.. తండ్రీకూతుళ్ల ఎమోషనల్ జర్నీ
    05 Wed 21:24

    రవితేజ 'ఇరుముడి' ఫస్ట్ గ్లింప్స్.. తండ్రీకూతుళ్ల ఎమోషనల్ జర్నీ

    • రవితేజ, శివ నిర్వాణ కాంబోలో 'ఇరుముడి'
    • విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ వీడియో
    • అయ్యప్ప భక్తుడిగా కనిపించనున్న మాస్ మహారాజా
    • తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో బలమైన కథ
    • ఆగస్టు 2026లో సినిమా విడుదల
  • సౌరవ్ గంగూలీకి భద్రత తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
    06 Wed 21:19

    సౌరవ్ గంగూలీకి భద్రత తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం

    • జెడ్ కేటగిరీ నుంచి వై కేటగిరీకి సెక్యూరిటీ కుదింపు
    • కొత్తగా ఏర్పడిన సువేందు అధికారి సర్కార్ కీలక నిర్ణయం 
    • వీఐపీ భద్రతపై సమీక్షలో భాగంగా ఈ మార్పులు
  • రాజ్యసభ సీటును కాంగ్రెస్ కు కేటాయించిన సీఎం విజయ్
    07 Wed 21:08

    రాజ్యసభ సీటును కాంగ్రెస్ కు కేటాయించిన సీఎం విజయ్

    • తమిళనాడులో ఖాళీగా ఉన్న రాజ్యసభ సీటును కాంగ్రెస్‌కు కేటాయించిన టీవీకే
    • కూటమి బంధాన్ని బలోపేతం చేసే దిశగా సీఎం విజయ్ నిర్ణయం
    • అన్నాడీఎంకే నేత షణ్ముగం రాజీనామాతో ఖాళీ అయిన స్థానం
    • కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రవీణ్ చక్రవర్తి పేరు ప్రముఖంగా ప్రచారం
    • జూన్ 18న రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక
  • హైదరాబాద్ చారిత్రక నీలోఫర్ కేఫ్... త్వరలో కొత్త బ్రాంచ్... ఎక్కడంటే...!
    08 Wed 20:55

    హైదరాబాద్ చారిత్రక నీలోఫర్ కేఫ్... త్వరలో కొత్త బ్రాంచ్... ఎక్కడంటే...!

    • హైదరాబాదీ చాయ్ ఐకాన్.. కొంపల్లికి కేఫ్ నిలోఫర్
    • హైదరాబాద్‌లో విస్తరిస్తున్న ప్రఖ్యాత కేఫ్ నిలోఫర్
    • కొంపల్లిలో 36,000 చదరపు అడుగుల భారీ ఔట్‌లెట్ ఏర్పాటు
    • హైటెక్ సిటీ తరహాలో ప్రీమియం లాంజ్‌గా నిర్మాణం
  • 20 రోజులు గాయాలతోనే షూటింగ్.. 'పెద్ది' కోసం చరణ్ డెడికేషన్ పీక్స్
    09 Wed 20:50

    20 రోజులు గాయాలతోనే షూటింగ్.. 'పెద్ది' కోసం చరణ్ డెడికేషన్ పీక్స్

    • పెద్ది' సినిమా కోసం రెజ్లర్‌గా మారిన రామ్ చరణ్
    • దంగల్ కోచ్‌తో 3-4 నెలల పాటు ప్రత్యేక శిక్షణ
    • గాయాలైనా 20 రోజుల పాటు కుస్తీ సన్నివేశాల చిత్రీకరణ పూర్తి
    • తెలంగాణకు చెందిన నిజమైన రెజ్లర్లతో సహజత్వం కోసం ప్రయత్నం
    • జూన్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు
  • మమతా బెనర్జీకి భారీ షాక్... విపక్ష నేత ఛాంబర్ తాళాలు రితవ్రతకు అందించిన స్పీకర్!
    10 Wed 20:48

    మమతా బెనర్జీకి భారీ షాక్... విపక్ష నేత ఛాంబర్ తాళాలు రితవ్రతకు అందించిన స్పీకర్!

    • బెంగాల్ టీఎంసీలో తారాస్థాయికి చేరిన సంక్షోభం
    • ప్రతిపక్ష హోదా తమదేనన్న రెబల్ వర్గం
    • 60 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటన
    • రితవ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తించారని వెల్లడి
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV