ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సెన్సెక్స్ 300 పాయింట్లు పతనం.. నిఫ్టీ 23,400 వద్ద ముగింపు
    01 Wed 18:52

    సెన్సెక్స్ 300 పాయింట్లు పతనం.. నిఫ్టీ 23,400 వద్ద ముగింపు

    • భారీ ఒడుదొడుకుల మధ్య నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
    • ఐటీ షేర్లలో భారీ అమ్మకాలతో పతనమైన సూచీలు
    • పీఎస్‌యూ బ్యాంక్, ఫైనాన్షియల్ షేర్ల కొనుగోళ్లతో తగ్గిన నష్టాలు
    • నిఫ్టీ 78 పాయింట్లు నష్టం
    • రెండో రోజూ పతనమైన రూపాయి.. అమెరికా టారిఫ్‌ల ఆందోళన
  • ప్రాంతీయవాదం ఉగ్రవాదం అయితే... మీరే ఉగ్రవాదులు: పవన్ కల్యాణ్ పై నిరంజన్ రెడ్డి ఫైర్
    02 Wed 18:52

    ప్రాంతీయవాదం ఉగ్రవాదం అయితే... మీరే ఉగ్రవాదులు: పవన్ కల్యాణ్ పై నిరంజన్ రెడ్డి ఫైర్

    • ఆంధ్రరాష్ట్ర పునాదులపై ఏర్పడిందే అసలైన ప్రాంతీయవాదం అన్న నిరంజన్ రెడ్డి
    • తెలంగాణ ప్రజలు జాతీయవాదులు అని వ్యాఖ్య
    • పక్క రాష్ట్ర నేతలు తెలంగాణను వెక్కిరిస్తుంటే రేవంత్ ఎందుకు మనంగా ఉన్నారని ప్రశ్న
  • మీ కమ్యూనిజం ఏమైంది?: పవన్‌కు కూనంనేని సూటి ప్రశ్న
    03 Wed 18:48

    మీ కమ్యూనిజం ఏమైంది?: పవన్‌కు కూనంనేని సూటి ప్రశ్న

    • పవన్ వ్యాఖ్యలపై సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు విమర్శలు
    • జనసేన కనుమరుగైనా కమ్యూనిజం నిలిచి ఉంటుందని వ్యాఖ్య
    • పవన్ కల్యాణ్ అపరిచితుడిలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం
  • గుండె పదిలంగా ఉండాలంటే... ఆహారంలో ఈ మార్పులు చాలు!
    04 Wed 18:35

    గుండె పదిలంగా ఉండాలంటే... ఆహారంలో ఈ మార్పులు చాలు!

    • ఆహారంలో చిన్న మార్పులతో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు
    • చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో శనగల పాత్ర కీలకం
    • గుండె ఆరోగ్యానికి మేలు చేసే బీన్స్, పప్పుధాన్యాలు
    • ఒమెగా-3 కోసం వారానికి రెండుసార్లు చేపలు తినడం మంచిది
    • కొలెస్ట్రాల్ నియంత్రణకు బాదం, వాల్‌నట్స్ ఎంతగానో దోహదం
  • కోటి మందితో యోగాంధ్ర-2026: సీఎం చంద్రబాబు ప్రకటన
    05 Wed 18:27

    కోటి మందితో యోగాంధ్ర-2026: సీఎం చంద్రబాబు ప్రకటన

    • జూన్ 21న కోటి మందితో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం
    • 'యోగా ఫర్ హెల్తీ ఏజింగ్' థీమ్‌తో యోగాంధ్ర-2026 కార్యక్రమం
    • పర్యాటక కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక యోగా ప్రదర్శనలు
    • యోగాంధ్ర కోసం రూ.10 కోట్ల బడ్జెట్, ప్రత్యేక పోర్టల్ ప్రారంభం
    • జూన్ నెలను 'యోగా నెల'గా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
  • ఏపీకి ఐదు రోజుల పాటు వర్ష సూచన
    06 Wed 18:20

    ఏపీకి ఐదు రోజుల పాటు వర్ష సూచన

    • 24 గంటల్లో కేరళలోకి ప్రవేశించనున్న నైరుతి రుతుపవనాలు
    • మధ్యప్రదేశ్ నుంచి రాయలసీమ వరకు కొనసాగుతున్న ద్రోణి
    • వీటి ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
  • అవును, తెలంగాణ మా జాగీరే: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు గద్దర్ కూతురు కౌంటర్
    07 Wed 18:17

    అవును, తెలంగాణ మా జాగీరే: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు గద్దర్ కూతురు కౌంటర్

    • తెలంగాణ మీ జాగీరా అన్న పవన్ వ్యాఖ్యలను ఖండించిన వెన్నెల
    • తెలంగాణ గడ్డ నిన్న, నేడు, రేపు మా జాగీరేనంటూ కౌంటర్
    • తెలంగాణ పోరాటాలతో, ఆత్మబలిదానాలతో వచ్చిందన్న వెన్నెల
  • ఉచిత న్యాయ సహాయం, కోర్టు ఖర్చుల బాధ్యత వైసీపీదే.. డీఎస్సీ అభ్యర్థులకు వైఎస్ జగన్ భరోసా
    08 Wed 18:12

    ఉచిత న్యాయ సహాయం, కోర్టు ఖర్చుల బాధ్యత వైసీపీదే.. డీఎస్సీ అభ్యర్థులకు వైఎస్ జగన్ భరోసా

    • డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశామన్న జగన్
    • వైసీపీ అధికారంలోకి రాగానే అక్రమాలపై రీ-ఎంక్వైరీ చేయిస్తామని వెల్లడి
    • క్రీడా కోటా ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని విమర్శ
  • భారత్‌పై అమెరికా మళ్లీ టారిఫ్స్‌.. కేంద్రం స్పందన ఇదే..!
    09 Wed 18:09

    భారత్‌పై అమెరికా మళ్లీ టారిఫ్స్‌.. కేంద్రం స్పందన ఇదే..!

    • వెట్టిచాకిరి చేయించి ఉత్పత్తులు తయారుచేయించారని అమెరికా ఆరోపణ
    • అందుకుగానూ 12.5 శాతం పన్ను విధించాలని ప్రతిపాదన
    • ఇది ఇంకా ఖరారు కాలేదని కేంద్రం ప్రభుత్వం వివరణ
    • వాణిజ్య ఒప్పందం దిశగా చర్చలు సాగుతున్నట్లు వెల్లడి
  • తప్పుడు ప్రచారాలు చేస్తే.. క్రిమినల్ కేసులు తప్పవు: అనిత
    10 Wed 17:31

    తప్పుడు ప్రచారాలు చేస్తే.. క్రిమినల్ కేసులు తప్పవు: అనిత

    • ప్రభుత్వంపై బురదజల్లడం వైసీపీకి అలవాటుగా మారిందన్న అనిత
    • ఉపాధ్యాయులను మద్యం దుకాణాల ముందు నిలబెట్టిన ఘనత వైసీపీది అని విమర్శ
    • డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV