01 Wed 18:52 ప్రాంతీయవాదం ఉగ్రవాదం అయితే... మీరే ఉగ్రవాదులు: పవన్ కల్యాణ్ పై నిరంజన్ రెడ్డి ఫైర్ ఆంధ్రరాష్ట్ర పునాదులపై ఏర్పడిందే అసలైన ప్రాంతీయవాదం అన్న నిరంజన్ రెడ్డి తెలంగాణ ప్రజలు జాతీయవాదులు అని వ్యాఖ్య పక్క రాష్ట్ర నేతలు తెలంగాణను వెక్కిరిస్తుంటే రేవంత్ ఎందుకు మనంగా ఉన్నారని ప్రశ్న
02 Wed 18:48 మీ కమ్యూనిజం ఏమైంది?: పవన్‌కు కూనంనేని సూటి ప్రశ్న పవన్ వ్యాఖ్యలపై సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు విమర్శలు జనసేన కనుమరుగైనా కమ్యూనిజం నిలిచి ఉంటుందని వ్యాఖ్య పవన్ కల్యాణ్ అపరిచితుడిలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం
03 Wed 18:35 గుండె పదిలంగా ఉండాలంటే... ఆహారంలో ఈ మార్పులు చాలు! ఆహారంలో చిన్న మార్పులతో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో శనగల పాత్ర కీలకం గుండె ఆరోగ్యానికి మేలు చేసే బీన్స్, పప్పుధాన్యాలు ఒమెగా-3 కోసం వారానికి రెండుసార్లు చేపలు తినడం మంచిది కొలెస్ట్రాల్ నియంత్రణకు బాదం, వాల్‌నట్స్ ఎంతగానో దోహదం
04 Wed 18:27 కోటి మందితో యోగాంధ్ర-2026: సీఎం చంద్రబాబు ప్రకటన జూన్ 21న కోటి మందితో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 'యోగా ఫర్ హెల్తీ ఏజింగ్' థీమ్‌తో యోగాంధ్ర-2026 కార్యక్రమం పర్యాటక కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక యోగా ప్రదర్శనలు యోగాంధ్ర కోసం రూ.10 కోట్ల బడ్జెట్, ప్రత్యేక పోర్టల్ ప్రారంభం జూన్ నెలను 'యోగా నెల'గా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
05 Wed 18:20 ఏపీకి ఐదు రోజుల పాటు వర్ష సూచన 24 గంటల్లో కేరళలోకి ప్రవేశించనున్న నైరుతి రుతుపవనాలు మధ్యప్రదేశ్ నుంచి రాయలసీమ వరకు కొనసాగుతున్న ద్రోణి వీటి ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
06 Wed 18:17 అవును, తెలంగాణ మా జాగీరే: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు గద్దర్ కూతురు కౌంటర్ తెలంగాణ మీ జాగీరా అన్న పవన్ వ్యాఖ్యలను ఖండించిన వెన్నెల తెలంగాణ గడ్డ నిన్న, నేడు, రేపు మా జాగీరేనంటూ కౌంటర్ తెలంగాణ పోరాటాలతో, ఆత్మబలిదానాలతో వచ్చిందన్న వెన్నెల
07 Wed 18:12 ఉచిత న్యాయ సహాయం, కోర్టు ఖర్చుల బాధ్యత వైసీపీదే.. డీఎస్సీ అభ్యర్థులకు వైఎస్ జగన్ భరోసా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశామన్న జగన్ వైసీపీ అధికారంలోకి రాగానే అక్రమాలపై రీ-ఎంక్వైరీ చేయిస్తామని వెల్లడి క్రీడా కోటా ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని విమర్శ
08 Wed 18:09 భారత్‌పై అమెరికా మళ్లీ టారిఫ్స్.. కేంద్రం స్పందన ఇదే..! వెట్టిచాకిరి చేయించి ఉత్పత్తులు తయారుచేయించారని అమెరికా ఆరోపణ అందుకుగానూ 12.5 శాతం పన్ను విధించాలని ప్రతిపాదన ఇది ఇంకా ఖరారు కాలేదని కేంద్రం ప్రభుత్వం వివరణ వాణిజ్య ఒప్పందం దిశగా చర్చలు సాగుతున్నట్లు వెల్లడి
09 Wed 17:31 తప్పుడు ప్రచారాలు చేస్తే.. క్రిమినల్ కేసులు తప్పవు: అనిత ప్రభుత్వంపై బురదజల్లడం వైసీపీకి అలవాటుగా మారిందన్న అనిత ఉపాధ్యాయులను మద్యం దుకాణాల ముందు నిలబెట్టిన ఘనత వైసీపీది అని విమర్శ డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక
10 Wed 17:28 ఇరాన్ అధినేత మొజ్తబాతో భేటీకి సిద్ధం: డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌తో భేటీకి సిద్ధమన్న ట్రంప్ తండ్రి మరణం తర్వాత మొజ్తబా ఖమేనీ బాధ్యతల స్వీకారం బాధ్యతలు చేపట్టినా ఇప్పటికీ ప్రజల ముందుకు రాని మొజ్తబా దాడుల్లో తీవ్రంగా గాయపడినట్టు వార్తలు కాల్పుల విరమణ నేపథ్యంలో తెరవెనుక చర్చల ప్రయత్నాలు